WCD District Recruitment 2025 Apply Now And Eligibility: ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు రిలీజ్

WCD District Recruitment 2025

🔍 WCD District Recruitment 2025

WCD District Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్.

📋 Overview Of WCD District Recruitment 2025

WhatsApp Group Join Now

WCD (మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ) NTR జిల్లా కార్యాలయం ద్వారా వివిధ హెల్త్, సోషల్ సర్వీస్, మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నియామకాలు ప్రధానంగా మహిళల, పిల్లల సంక్షేమ సేవల బలోపేతానికి సంబంధించి ఉంటాయి. అభ్యర్థులు నిర్దిష్ట అర్హతల ప్రకారం దరఖాస్తు చేసుకుని జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియలో పాల్గొనవచ్చు.

Name Of The PostAccountant, Data Entry Operator, Educator, Doctor, Helper
Organization Women and Child Development Department (WCD)
Mode Of Application Offline
Eligibility 10th/12th/Degree/MBBS
Age Limit 18 to 42 Years
Salary రూ.18,000
Last Date October 22, 2025
Official Website https://ntr.ap.gov.in

✅ Eligibility

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.
  • అభ్యర్థులు పోస్టును అనుసరించి 10th/12th/Degree/MBBS పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • డాక్టర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా MBBS పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులు స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అయి ఉండాలి.

🎂 Age Limit

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

🔥 రూ.15 వేల నుండి 20 లక్షల వరకు స్కాలర్షిప్ : Click Here

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారి యొక్క పోస్టును బట్టి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Name Of The PostSalary
Accountantరూ.18,536/-
Assistant Cum Data EntryOperatorరూ.13,240/-
Educatorరూ.10,000/-
Art & craft cum Music Teacherరూ.10,000/-
P.T. cum Yoga Teacher రూ.10,000/-
Doctor రూ.9,930/-
Cook రూ.9,930/-
Helper రూ.7,944/-
House keeper రూ.7,944/-
Chowkidar రూ.7,944/-

📄 Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Merit List
  • Personal Interview
  • Document Verification.

💵 Application Fees

ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అర్హత ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చును.

Application Fee : No

📝 Required Documents

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Identity Proof
  • Educational Certificates
  • Caste and Income Certificate
  • Experience Certificate
  • Passport Size Photos.

📍 Post’s Details

ఈ WCD NTR డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా వివరంగా తెలుసుకోండి.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత
Name Of The Post Number Of Vacancies
Ayah06
Art & Craft cum Music Teacher 02
P.T cum Yoga Teacher 02
House Keeper Out sourcing basis02
Doctor (part time)01
Accountant 01
Assistant cum Data Entry Operator 01
Chowkidar 01
Educator 01
Cook01
Helper01
Helper cum Night Watchmen (Women)01
Total20

గమనిక :: ఈ ఉద్యోగాలకు కేవలం స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

🖊️ Application Process

Step 1 : అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://ntr.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోమ్ పేజీ లో ఉన్న Notice సెక్షన్ లోకి వెళ్ళి, రిక్రూట్మెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి.

Step 3 : ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్ ను ఓపెన్ చేయండి.

Step 4 : అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకొని, మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ ను నింపండి.

Step 5 : అప్లికేషన్ ఫామ్ ను అవసరమయే డాక్యుమెంట్స్ తో జత చేయండి.

Step 6 : వీటిని క్రింద ఇచ్చిన చిరునామాకు నేరుగా వెళ్ళి సబ్మిట్ చేయాలి.

District Women & Child Welfare & Empowerment Officer,
Door No: 31-4-294, Gadde Purna Chandra Rao Road,
Maruthi Nagar, 2nd Lane, Vijayawada, NTR District.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 13-10-2025.

Application Last Date : 22-10-2025.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Notification PDFClick Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

🏷️ Ralated TAGS

wcd ntr district recruitment 2025, haryana wcd recruitment 2025, wcd recruitment 2025 form fill up, ntr district wcd notification 2025, recruitment 2025, wdc recruitment 2025, saa recruitment 2025, icds anganwadi recruitment 2025, post office gds recruitment 2025

Agniveer Recruitment 2026
Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

WCD NTR జిల్లా రిక్రూట్‌మెంట్ 2025 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1. ఈ నోటిఫికేషన్‌లో ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
👉 ఈ పోస్టులకు NTR జిల్లా స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు అర్హులు కావు.

Q2. దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది?
👉 ఇది ఆఫ్‌లైన్ రిక్రూట్‌మెంట్. అభ్యర్థులు వెబ్‌సైట్ ntr.ap.gov.in నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన పత్రాలతో కలిసి కార్యాలయంలో చేతి ద్వారా సమర్పించాలి.

Q3. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఎప్పుడు?
👉 22 అక్టోబర్ 2025 సాయంత్రం 5:00 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి.

Q4. వయస్సు పరిమితి ఎంత?
👉 కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు.

  • SC / ST / BC / EWS వారికి 5 సంవత్సరాల వయస్సు రాయితీ ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల రాయితీ ఉంటుంది.

Q5. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
👉 మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో DCPU, SAA మరియు Children Homes విభాగాల్లో వివిధ కేటగిరీలలో నియామకాలు ఉంటాయి.

Q6. ఏఏ పోస్టులు ఉన్నాయి?
👉 అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్ (పార్ట్ టైమ్), అయ్యా, వాచ్ వుమన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్, యోగా ఇన్‌స్ట్రక్టర్, కుక్, హెల్పర్, హౌస్ కీపర్ తదితర పోస్టులు ఉన్నాయి.

Q7. జీతం ఎంత ఉంటుంది?
👉 పోస్టు ఆధారంగా జీతం ₹7,944/- నుండి ₹18,536/- వరకు ఉంటుంది.

Q8. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
👉 దరఖాస్తులు పరిశీలించి, అర్హత కలిగిన షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. తుది ఎంపిక మెరిట్ మరియు ఇంటర్వ్యూ ప్రదర్శన ఆధారంగా ఉంటుంది.

Q9. అవసరమైన పత్రాలు ఏమేమి సమర్పించాలి?
👉

  • విద్యార్హత సర్టిఫికేట్లు
  • కాస్ట్ సర్టిఫికేట్
  • వయస్సు ధృవపత్రం (DOB)
  • అనుభవ ధృవపత్రాలు (ఉంటే)
  • ఆధార్ కార్డు కాపీ
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

Q10. దరఖాస్తు పంపే చిరునామా ఏమిటి?
👉
District Women & Child Welfare & Empowerment Officer,
Door No. 31-4-294, Gadde Purna Chandra Rao Road,
Maruthi Nagar, 2nd Lane, Vijayawada, NTR District.

Q11. ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు?
👉 షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయం మరియు ప్రదేశం తర్వాత అధికారికంగా తెలియజేస్తారు.

Q12. అధికారిక వెబ్‌సైట్ ఏది?
👉 అధికారిక వెబ్‌సైట్: 🔗 https://ntr.ap.gov.in

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now