
👮♂️ SSC Head Constable Recruitment 2025
SSC Head Constable Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 12వ తరగతి పాస్ అయితే చాలు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of SSC Head Constable Recruitment 2025
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన పోస్టులకు 12వ తరగతి పాస్ అయిన అభ్యర్ధులు అర్హులు అవుతారు.
Name Of The Post | Head Constable (Ministerial) |
Organization | SSC( Staff Selection Commission) |
Mode Of Application | Online |
Eligibility | 10+2 |
Age Limit | 18 to 25 Years |
Salary | రూ.25,500 నుండి రూ.81,100 |
Last Date | October 20, 2025 |
Official Website | https://ssc.gov.in |
✅ Eligibility
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను పొంది ఉండాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్ధులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
- సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్ పాస్ కావాలి.
- అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
🎂 Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం
- అభ్యర్థుల వయసు 01-07-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్ధులు 02-07-2000 తరువాత లేదా 01-07-2007 కంటే ముందు జన్మించి ఉండాలి.
♐ Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC/Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
💰 Salary Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన హెడ్ కానిస్టేబుల్ పోస్టులు గ్రూప్-సీ కింద పరిగణిస్తారు. వీటి యొక్క పేలెవెల్-4 కనుక ఈ ఉద్యోగాలకు శాలరీ నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.
📄 Selection Process
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. ఆ టెస్టు లో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
- Computer Based Examination
- Typing Test
- Physical Test
- Medical Test
- Document Verification.
💵 Application Fees
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి ను బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
- SC/ST/PwBD/Ex-servicemen/మహిళా అభ్యర్థులకు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
- ఇతరులకు : రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
📝 Required Documents
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Identity Proof
- 10/10+2 Marks Sheet
- Caste Certificate
- Passport Size Photos
- Adress Proof.
📍Post’s Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, పురుషులకు ఎన్ని పోస్టులు, స్త్రీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మరియు కేటగిరి వైజ్ ఏ కేటగిరి వారికి ఎన్ని పోస్టులు అనేది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
For Male:
Name Of The Category | Number Of Vacancies |
UR | 151 |
OBC | 67 |
EWS | 31 |
SC | 40 |
ST | 06 |
Total | 341 |
For Female:
Name Of The Category | Number Of Vacancies |
UR | 82 |
OBC | 38 |
EWS | 17 |
SC | 24 |
ST | 07 |
Total | 168 |
For Male : 341
For Female : 168
Total Vacancies : 509
🖊️ Application Process
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://ssc.gov.in లేదా కింద టేబుల్ లో ఇచ్చిన లింక్ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : మీ వివరాలను ఎంటర్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
Step 3 : రిజిస్టర్ అయిన మీ అకౌంట్ తో లాగిన్ అవ్వండి.
Step 4 : ఇప్పుడు “Delhi Police Head Constable” రిక్రూట్మెంట్ పై క్లిక్ చేయండి.
Step 5 : అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 : అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, Submit బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.
Application Starting Date : 29-09-2025.
Application Last Date : 20-10-2025.
🔗 Important Links
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
🔥 Online Apply Link | Click Here |
🔥 Official Website | Click Here |
🔥 Notification PDF | Click Here |
🔥 Latest Government Jobs | Click Here |
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1️⃣ ఈ నియామకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
👉 భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2️⃣ దరఖాస్తు చేయడానికి కనీస విద్యార్హత ఏమిటి?
👉 అభ్యర్థి 12వ తరగతి (Science with Mathematics & Physics) ఉత్తీర్ణుడై ఉండాలి. లేకపోతే ITI (Electronics/Electrical/Computer/Radio/Telecom) ట్రేడ్‌లో పాస్ అయి ఉండాలి.
3️⃣ వయసు పరిమితి ఎంత?
👉 కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 27 సంవత్సరాలు.
SC/ST, OBC, PwD, Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
4️⃣ ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
👉 ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:
- Computer Based Test (CBT)
- Physical Test (PST/PET)
- Medical Test & Document Verification
5️⃣ అప్లికేషన్ ఫీజు ఎంత?
- General / OBC / EWS → ₹100/-
- SC / ST / మహిళలు / Ex-Servicemen → ఫీజు లేదు
6️⃣ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి?
👉 మొత్తం 509 పోస్టులు ఉన్నాయి (పురుషులు 341, మహిళలు 168).
7️⃣ జీతం (Salary) ఎంత ఉంటుంది?
👉 ఎంపికైన అభ్యర్థులకు ₹25,500 – ₹81,100 (Level-4 Pay Matrix) వేతనం అందుతుంది.
8️⃣ దరఖాస్తు ఎక్కడ చేయాలి?
👉 అధికారిక SSC వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి: https://ssc.gov.in
9️⃣ ఫోటో, సిగ్నేచర్ ఫార్మాట్ ఎలా ఉండాలి?
👉 తాజా పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో & సిగ్నేచర్ JPG/JPEG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి (Size SSC నిబంధనల ప్రకారం).
🔟 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
👉 CBT Exam 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో జరుగుతుంది (ఖచ్చితమైన తేదీలు SSC వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు).
🏷️ Related TAGS
ssc delhi police head constable recruitment 2025, ssc constable recruitment 2025, ssc constable recruitment 2025 tamil, delhi police head constable recruitment 2025, ssc constable recruitment 2025 in tamil, ssc constable executive recruitment 2025, ssc delhi police constable recruitment 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇