RRC Railway Recruitment 2025 Apply Online: స్పోర్ట్స్ కోటా కింద రైల్వే శాఖ నుండి నోటిఫికేషన్ రిలీజ్

RRC Railway Recruitment 2025

🚆RRC Railway Recruitment 2025

RRC Railway Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా కింద భారీ ఉద్యోగాలు రిలీజ్.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of RRC Railway Recuritment 2025

WhatsApp Group Join Now

ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా వెకన్సీస్ ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియలో వివిధ క్రీడా విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉద్యోగాలకు ఎంపిక చేయబడతారు. రైల్వే విభాగం తరచూ క్రీడలను ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Name Of The PostRRC Railway Jobs
Organization East Central Railway (ECR), Hajipur
Mode Of Application Offline
Eligibility10th/ITI/Diploma/Degree
Age Limit 18 to 25 Years
Salary రూ.18,000 నుండి రూ.29,200
Last DateOctober 21, 2025
Official Website https://ecr.indianrailways.gov.in/

✅ Eligibility

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను పొంది ఉండాలని అఫిషియల్ నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అయితే ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10th/ITI/Diploma/Degree పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు క్రీడల విభాగంలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

🎂 Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయస్సు 01-01-2026 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు ఎంత ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ రూ.18,000 నుంచి రూ.29,200 వరకు చెల్లిస్తారు.
  • అభ్యర్థులకు ఈ శాలరీ తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

📄 Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను కొన్ని ముఖ్యమైన టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Sports Trail
  • Physical Test
  • Medical Test
  • Document Verification.

💵 Application Fees

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి ను బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • SC/ST/EBC/మహిళా అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • ఇతరులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

📝 Required Documents

ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Study Certificate
  • Sports Certificate
  • Identify Proof
  • Birth Certificate
  • Passport Size Photos.

📍Post’s Details

ఈ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన మొత్తం పోస్టులు 56. అయితే ఇందులో HQ/ECR, Hajipur డివిజన్ పరిధికి సంబంధించి 31 పోస్టులు మరియు ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో ఉన్న మిగతా 5 డివిజన్ పరిధికి 25 కేటాయించారు. ఈ ఉద్యోగాలకు స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చును.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత

🖊️ Application Process

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://ecr.indianrailways.gov.in/ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. ఈ నియామకం పూర్తిగా ఆఫ్లైన్ మోడ్ లో జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన పత్రాలతోపాటు పూర్తి చేసి కింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి:

The Principal Chief Personnel Officer,East Central Railway, Hajipur, Bihar – 844101

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఈస్ట్ సెంట్రల్ రైల్వే కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 20-09-2025.

Application Last Date : 21-10-2025.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా తెలుసుకోండి.

🔥 Apply LinkClick Here
🔥 Notification PDF Click Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

🏷️ Related TAGS

rrc railway recruitment 2025, railway rrc recruitment 2025, rrc er railway recruitment 2025, rrc railway new recruitment 2025, rrc eastern railway recruitment 2025, rrc northern railway recruitment 2025

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) – ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కోటా రిక్రూట్‌మెంట్ 2025

1️⃣ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయబడతాయి?
➡️ మొత్తం 56 పోస్టులు భర్తీ చేయబడతాయి.

2️⃣ ఎవరు ఈ ఉద్యోగాలకు అర్హులు?
➡️ 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన, మరియు రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు అర్హులు.

Agniveer Recruitment 2026
Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

3️⃣ దరఖాస్తు విధానం ఏంటి?
➡️ ఇది ఆఫ్లైన్ రిక్రూట్‌మెంట్. అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలతోపాటు పోస్టు ద్వారా పంపాలి.

4️⃣ దరఖాస్తు పంపే చిరునామా ఏమిటి?
➡️
The Principal Chief Personnel Officer,
East Central Railway (ECR), Hajipur – Bihar,
PIN: 844101

5️⃣ ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
➡️ ఎంపిక Sports Trials మరియు Sports Achievements (సర్టిఫికేట్ వెరిఫికేషన్) ఆధారంగా జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

6️⃣ వయస్సు పరిమితి ఎంత?
➡️ కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠం 25 సంవత్సరాలు (01-01-2026 నాటికి).

7️⃣ జీతం ఎంత ఉంటుంది?
➡️ నెలకు ₹18,000 నుండి ₹29,200 వరకు రైల్వే పే స్కేల్ ప్రకారం ఉంటుంది.

8️⃣ చివరి తేదీ ఎప్పుడు?
➡️ దరఖాస్తు పంపే చివరి తేదీ 21 అక్టోబర్ 2025.

9️⃣ అధికారిక వెబ్‌సైట్ ఏది?
➡️ https://ecr.indianrailways.gov.in

🔟 ఏ ఏ క్రీడలలో పోస్టులు ఉన్నాయి?
➡️ అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ తదితర క్రీడల్లో పోస్టులు ఉన్నాయి.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now