
Ration Card eKYC Status Check Online 2025
Ration Card eKYC Status Check Online 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. ఇంకా చాలా మంది లబ్ధిదారులు E-KYC చేయించుకోలేదు. అలాంటి వారి రేషన్ కార్డ్స్ అన్ని రద్దు చేయడం జరుగుతుంది.. సో మీ రేషన్ కార్డు లోని కుటుంబ సభ్యులకు ఈ కేవైసీ అయిందా లేదా ఎలా చెక్ చేయాలో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
Ekyc అంటే ఏమిటి ?
వేలిముద్ర ద్వారా కార్డు దారుని ధృవీకరించే ప్రక్రియ. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారులు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరూ ekyc చేసుకోవలెను.
Overview of the Ration Card Ekyc Status Check Online
తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 7.55 లక్షల మంది లబ్ధిదారులు ఇంతవరకు రేషన్ కార్డుకు సంబంధించి ekyc చేయించుకోకుండా ఉన్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదర్శ జారీ చేయడం జరిగింది. ఇలాంటి లబ్ధిదారులందరికీ కార్డ్స్ వెంటనే రద్దు అవుతాయని. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆహార ధాన్యాలు, పూర్తిగా రద్దు అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది.
| Organization | Central Government of India |
| Name of the Post | Ration Card Ekyc Status Check Online 2025 |
| Beneficiaries | Citizens |
| Official Website |
E-KYC వల్ల ప్రయోజనాలు
- నకిలీ కార్డుల తొలగింపు.
- సరుకుల పంపిణీలో పారదర్శకత.
- నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది.
- ప్రభుత్వ డేటా అప్డేట్ అవుతుంది.
How to Check Ration Card Ekyc Status Online 2025
ఇప్పుడు మనం ఆన్లైన్లో మన రేషన్ కార్డు లోని కుటుంబ సభ్యులందరికీ ekyc అయిందో లేదో స్టేటస్ అనేది మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చును ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం.. అలాగే ఇక్కడ మీ కార్డు లోని ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కూడా చెక్ చేసుకోవచ్చు ను..
Step 1 :: ఫస్ట్ అఫ్ ఆల్ నేను మీకు ఈ పేజీలో క్రింద ఆఫీసర్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేయగానే క్రింద విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

Step 2 :: ఇక్కడ మీరు తప్పకుండా మీ మొబైల్ లో Desktop Site Off చేసుకోండి. లేకపోతే సైట్ పనిచేయదు. తర్వాత క్రింద ఇమేజ్ చూపించిన విధంగా మీరు సైట్ ఓపెన్ చేయండి.
Step 3 :: అక్కడ క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మీరు రెండు ఆప్షన్లు రావడం జరుగుతుంది. అందులో Dashboard 2 పైన క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు పైనున్న ఇమేజ్ చూడగలరు.

Step 4 :: ఆ తర్వాత మీకు రేషన్ కార్డుకు సంబంధించి చాలా రకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అందులో మీరు రేషన్ కార్డ్ అనే టైటిల్ కింద Epds Application Search ( New ) అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఎ క్రింది విధంగా మళ్లీ మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.
Step 5 :: ఇక్కడ మీకు సంబంధించి కొత్త డిజిటల్ రేషన్ కార్డు నెంబర్ ( Rice Card Number ) ఎంటర్ చేసి పక్కనున్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత search ఆప్షన్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 6 :: పైన మీకు ఇమేజ్ లో చూపించిన విధంగా మీ కుటుంబంలో ఎంత మoది సభ్యులు ఉన్నారు. వాళ్లకు సంబంధించిన ఈ కేవైసీ స్టేటస్ సక్సెస్ అయిందో లేదో కూడా ఫైనల్ గా ఇక్కడనే మీకు తెలుస్తుంది. ఇక్కడ గనక మీకు No ఉన్న పెండింగ్ ఉన్న వెంటనే మీరు ఈ కేవైసీ చేసుకోవాలి లేదంటే మీ రైస్ కార్డు పెద్దవ్వడం జరుగుతుంది.
Ekyc ఎక్కడ చేయించు కోవచ్చు?
- రేషన్ డీలర్ షాప్ లో డీలర్ దగ్గర ekyc చేసుకోవచ్చును.. కాబట్టి తప్పనిసరిగా ఎవరివైతే పెండింగ్ ఉంటాయో వాళ్లందరూ మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి మీ డిజిటల్ రైస్ కార్డు నెంబర్ ద్వారా ekyc కి చేసుకోవచ్చును.
- గ్రామ / వార్డు సచివాలయం కుటుంబ సభ్యుల ధృవీకరణ.. సచివాలయం సంబంధించి విఆర్వో దగ్గర కూడా ఈ కేవైసీ చేయొచ్చు.
- E-PoS యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది.
కొత్త డిజిటల్ కార్డు ఇంకా తీసుకోని వారు?
- రేషన్ డీలర్లు కార్డులను తహసీల్దార్ కార్యాలయాలకు పంపిస్తున్నారు.
- మీరు స్వయంగా వెళ్లి తీసుకోవచ్చు.
✅ Important Link’s
రేషన్ కార్డు ఈ కేవైసీ కి సంబంధించి ఎలా చెక్ చేయాలి ఏంటి కొత్తగా వచ్చిన అప్డేట్ వెబ్సైట్ లింకు క్రింద ఇచ్చిన టేబుల్లో ఉంది చెక్ చేసుకోగలరు.
| 🔥 Ration card Ekyc Status Link | Click Here |
| 🔥 10 వేల ఉద్యోగాలు రిలీజ్ | Click Here |
| 🔥 Ap లో ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ | Click Here |
📽️ Ration Card Ekyc Status Checking Process
చాలామందికి ఆన్లైన్లో రేషన్ కార్డ్ స్టేటస్ అలా చెక్ చేయాలని తెలియదు మీ అందరి కోసం సమగ్ర సమాచారం కింద ఇచ్చిన వీడియోను క్లిక్ చేసుకొని మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి.
📽️ Demo Video :- Click Here
🏷️ Related TAGS
ration card ekyc status check online, ration card biometric update, ration card aadhaar link online, epds ration card status check, how to check ration card ekyc, ration card ekyc last date 2025, ration shop biometric authentication, ration card aadhaar seeding, ration card family details update, ration card ekyc near meepds, ap ration card details search, ration card beneficiary list check
❓ FAQS Ration Card eKYC Status Check Online 2025
Q1: Ration Card eKYC అంటే ఏమిటి?
A: Aadhaar ఆధారిత బియోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా రేషన్ కార్డు సభ్యుల వివరాలను ధృవీకరించడాన్ని eKYC అంటారు.
Q2: eKYC ఎందుకు తప్పనిసరి చేశారు?
A: డూప్లికేట్ రేషన్ కార్డులను తొలగించడానికి మరియు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ ఇవ్వడానికి.
Q3: eKYC ఎక్కడ చేయాలి?
A: దగ్గరలో ఉన్న Ration dealer shop (FPS Shop) లో చేయించుకోవచ్చు.
Q4: eKYC Online లో చేయొచ్చా?
A: ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ కావడంతో Dealer Shop వద్దే చేయాలి.
Q5: Status Check ఎలా చేయాలి?
A: epds.ap.gov.in లేదా nfs.delhi.gov.in (state wise portals) లో Ration Card Number / Aadhaar number తో చెక్ చేయొచ్చు.
Q6: eKYC చేయకపోతే ఏమవుతుంది?
A: రేషన్ తాత్కాలికంగా ఆపే అవకాశం ఉంటుంది.
Q7: ఏ డాక్యుమెంట్స్ అవసరం?
A: Aadhaar Card + Mobile Number (OTP కోసం).
Q8: eKYC charge ఉందా?
A: Dealer shop లో చాలామందికి Free కూడా చేస్తున్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇