PMAY-G 2.0 Housing Scheme 2025 – Apply Online for ₹2.67 Lakh Subsidy under Pradhan Mantri Awas Yojana Urban

PMAY-G 2.0 Housing Scheme 2025

PMAY-G 2.0 Housing Scheme 2025

PMAY-G 2.0 Housing Scheme 2025 : ఇల్లు లేని పేద ప్రజలు కోసం కేంద్ర ప్రభుత్వం PMAY-G 2.0 పథకం కింద రూ.2,89,000/- ను వారి ఇంటి నిర్మాణం కోసం సహాయం చేయనుంది.. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

Overview Of PMAY-G 2.0 Housing Scheme

WhatsApp Group Join Now

ప్రధాని మోడీ గారి విజన్ అయిన “సబ్కా సప్నా, ఘర్ హో అప్నా” ను సాకారం చేయడమే ప్రధాన్ మంత్రి అవాస్ యోజన – అర్బన్ 2.0 (PMAY-G 2.0) పథక ప్రధాన లక్ష్యం.ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో నివసించే తక్కువ మరియు మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు స్వంత ఇల్లు కల్పించేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది.PMAY-G 2.0 ద్వారా వడ్డీ సబ్సిడీ రూపంలో ₹2.67 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది.ఈ సబ్సిడీ గృహ రుణం తీసుకునే వారికి నేరుగా బ్యాంక్ ద్వారా లభిస్తుంది.ఈ పథకం కింద మహిళల పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి, తద్వారా మహిళలకు ఆర్థిక భద్రత కలుగుతుంది.

✅ Eligibility

ఈ పథకానికి అర్హులు ఎవరు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
  • దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • వీరి కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా స్థలం ఉండకూడదు.
  • ఇల్లు లేదా ఇంటి స్థలం లేని వారు అర్హులు.
  • ప్రభుత్వం ఇచ్చే స్థలం మీద రెండేళ్లలోపూ ఇల్లు కట్టాలి.
  • ఆ స్థలాన్ని అమ్మటం నిషేధం.
  • మహిళల పేరుమీదే ఇంటి పట్టా జారీ చేస్తారు.

అనర్హులు

  • ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు
  • Income Tax చెల్లించే వారు
  • ఇప్పటికే ఇల్లు/ఇంటి స్థలం కలిగినవారు
  • గతంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు/స్థలం పొందినవారు
  • 18 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్నవారు (Minorలు)

ఎలా అప్లయ్ చెయ్యాలి?

  • మీ దగ్గరలోని గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లండి.
  • అవసరమైన పత్రాలు సమర్పించండి (Aadhaar, Ration Card, House Patta, Bank Details).
  • సర్వేయర్లు మరియు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు స్థలాన్ని పరిశీలిస్తారు.
  • ఫోటోలు మరియు Geo Tagging చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు.
  • నిర్మాణ దశల వారీగా నిధులు విడుదల అవుతాయి.

🔥 రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అలెర్ట్ : Click Here

Stage-wise Payment

ఈ పథకం కింద ఇచ్చే డబ్బులను ఒకేసారి కాకుండా స్టేజ్ వైజ్ గా ఇస్తారు. ఏ స్టేజ్ లో ఎంత ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

StagePayment Convergence
Basementరూ.60,000/-రూ.15,000/-
Roof Level రూ.60,000/-రూ.12,000/-
RCరూ.60,000/- —-
Completion రూ.70,000/-రూ.12,000/-
Total రూ.2,50,000రూ.39,000/-

🏠 AWAAS Plus Survey – ముఖ్య సూచనలు & మార్గదర్శకాలు

📢 Secretaries / EAs / WASలకు ముఖ్య విజ్ఞప్తి

👉 సోమవారం నుండి AWAAS+ Survey App ప్రారంభం కానుంది.
అందువల్ల, సర్వే ప్రారంభించేముందు అవసరమైన అన్ని లబ్ధిదారుల డేటాను ముందుగానే సేకరించడం అత్యంత ముఖ్యం.

ప్రతి లబ్ధిదారుని వద్ద నుండి సేకరించాల్సిన పత్రాలు

  1. ☑️ ఆధార్ కార్డ్ (భార్య & భర్త ఇద్దరిదీ)
  2. ☑️ రేషన్ కార్డ్ జీరోక్స్
  3. ☑️ బ్యాంక్ పాస్‌బుక్ జీరోక్స్
  4. ☑️ జాబ్ కార్డ్ జీరోక్స్
  5. ☑️ లబ్ధిదారు ఫోటో
  6. ☑️ మొబైల్ నంబర్
  7. ☑️ వ్యక్తిగత వివరాలు (పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు మొదలైనవి)

📂 సూచన:
ఈ పత్రాలన్నీ ఒక ఫైల్‌లో లేదా అప్లికేషన్‌లో పిన్ చేయించుకుని ఉంచుకోవాలి.
తర్వాత App లో డేటా Feed చేసేటప్పుడు వెతకడం అవసరం ఉండదు.

🏚️ సర్వే చేయాల్సిన లబ్ధిదారులు

• స్వంత ఖాళీ స్థలం ఉన్న వారు
పాత ఇల్లు (అసంపూర్తి) కూల్చి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారు

📋 సర్వే పద్ధతి / విధానం

  1. 📑 17 Columns List ను సంబంధిత EAs దగ్గర నుండి తీసుకోవాలి.
  2. 👥 ప్రతి లబ్ధిదారుని ప్రత్యక్షంగా కలుసుకుని సర్వే వివరాలు నమోదు చేయాలి.
  3. ❓ ఎక్కడైనా సందేహం ఉంటే వెంటనే EAs ను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి.
PMAY-G 2.0 Housing Scheme 2025 Last Date

AP ప్రభుత్వం PM ఆవాస్ యోజనా గ్రామీణ (PMAY-G)–NTR పథకం దరఖాస్తుల గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించింది.

NPCI Status Check Online 2025
NPCI Status Check Online 2026: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి
🔥 PMAY హౌసింగ్ G.O Download Click Here
🔥 హౌసింగ్ అఫిషియల్ వెబ్ సైట్Click Here
🔥 ఇంటి స్థలం అప్లికేషన్ ఫామ్Click Here
🔥 మహిళలకు 30 వేలు సబ్సిడీ వెహికల్స్Click Here

📽️ ఫుల్ డీటెయిల్స్ హౌసింగ్ : Click Here

⚙️ App Installation ముఖ్య సూచనలు

⚠️ Installation సమయంలో తప్పులు జరగకుండా ఈ స్టెప్స్ తప్పక పాటించండి 👇

1️⃣ పాత AWAAS+ App ను పూర్తిగా Uninstall (Delete) చేయాలి.
2️⃣ ఫోన్‌ను ఒకసారి Switch Off చేసి మళ్లీ On చేయాలి.
3️⃣ తర్వాత కొత్త AWAAS+ Survey App ను Install చేయాలి. ✅

💡 ఆ తర్వాత ఫీల్డ్ సర్వేలో ఈ క్రమంలో పని చేయండి:
NS → BBL → BBL → BL

⛔ పాత App uninstall చేయకుండా కొత్తది install చేస్తే Errors వస్తాయి.
అందువల్ల పై సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

🏷️ Related TAGS

PMAY-U 2.0, PMAY Urban 2025, Pradhan Mantri Awas Yojana, Housing Scheme 2025, Affordable Housing, PMAY Subsidy, PMAY Beneficiary Status, Government Housing Scheme, Central Schemes 2025, PMAY Apply Online

🏠 PMAY-G 2.0 Housing Scheme 2025 FAQs

ప్ర.1: PMAY-G 2.0 స్కీమ్ అంటే ఏమిటి?

PMAY-G 2.0 (ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ) అనేది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు స్వంత ఇల్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హౌసింగ్ పథకం.

ప్ర.2: ఈ పథకానికి ఎవరు అర్హులు?

భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థికి దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. అలాగే అతను EWS (Economically Weaker Section), LIG (Low Income Group), MIG-I లేదా MIG-II గ్రూపుల్లో ఒకటికి చెందాలి.

PM Ujjwala Yojana apply online 2026
PM Ujjwala Yojana apply online 2026: ఉచిత గ్యాస్ కనెక్షన్ + సబ్సిడీ వివరాలు

ప్ర.3: PMAY-G 2.0 కి ఆన్లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

ఆధికారిక వెబ్‌సైట్ https://pmaymis.gov.in ను ఓపెన్ చేసి “Citizen Assessment” సెక్షన్‌లోకి వెళ్లి అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయాలి.

ప్ర.4: ఈ పథకంలో ఎంత సబ్సిడీ లభిస్తుంది?

ఈ పథకం కింద అర్హత ఉన్న వారికి గరిష్టంగా ₹2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ (Interest Subsidy) లభిస్తుంది.

ప్ర.5: నా దరఖాస్తు స్థితిని (status) ఎలా తెలుసుకోవచ్చు?

మీ ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడి ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో “Track Your Assessment Status” సెక్షన్‌లో మీ స్టేటస్ చెక్ చేయవచ్చు.

ప్ర.6: ఈ పథకం కేవలం కొత్త ఇళ్లకేనా లేదా పాత ఇళ్లకు కూడా వర్తిస్తుందా?

ఇది కొత్త ఇల్లు నిర్మాణం, కొనుగోలు లేదా పాత ఇల్లు మరమ్మతులకు కూడా వర్తిస్తుంది.

ప్ర.7: PMAY-G 2.0 కింద లబ్ధిదారుల జాబితా ఎక్కడ చూడొచ్చు?

PMAY అధికారిక పోర్టల్‌లో “Search Beneficiary” ఆప్షన్ ద్వారా లబ్ధిదారుల జాబితాను చూడవచ్చు.

ప్ర.8: ఈ పథకం ఎప్పుడు వరకు అందుబాటులో ఉంటుంది?

PMAY-G 2.0 పథకం 2025 వరకు కొనసాగుతుంది, మరియు అర్హత ఉన్న వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now