NTR Aarogyasri Card Status 2025 – Online Check, Apply, Eligibility మీ ఆరోగ్యశ్రీ కార్డ్ లో ఎంత మంది ఉన్నారో తెలుసుకోండి

NTR Aarogyasri Card Status 2025

🔍 NTR Aarogyasri Card Status 2025 Online Check, Apply, Eligibility

NTR Aarogyasri Card Status 2025 :: ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్డ్ స్టేటస్ మరియు మీ కార్డులో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారో మీ మొబైల్ లోనే ఫ్రీగా మీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ చెక్ చేసుకోండి.. మీకేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of NTR Aarogyasri Card Status 2025

Name of the schemeNTR Aarogyasri Card Status
Launched by Andhra Pradesh Government
ObjectiveCard Status
BeneficiariesAndhra Pradesh State People’s
Official Websitedrntrvaidyaseva.ap.gov

📢 What is NTR Aarogyasri Card?

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బీమా రూపంలో వైద్యం అందించడానికి ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డును తీసుకువచ్చారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా ప్రభుత్వం సూచించిన కొన్ని చికిత్సలకు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్ లో చేస్తారు. ఈ కార్డు ద్వారా కార్డులో ఉన్న ప్రతి సభ్యునికి ఆరోగ్యానికి అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

✅ How to Check My NTR Aarogyasri Card Status?

ప్రస్తుతం మనము వాట్సాప్ గవర్నెన్స్  ద్వారా మన మొబైల్ లోనే మన ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు. వారి వివరాలు సమగ్ర సమాచారం మన మొబైల్ లోని ఫ్రీగా తెలుసుకోవచ్చును. ఎలానో చెప్తాను ఈ క్రింది స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి.

Step 1 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన నెంబర్ కి ముందుగా మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయాలి. ( ప్రతి ఒక్కరు ఆ నెంబర్ మీ కాంటాక్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. )

Step 2 :: తర్వాత మీకు మన మిత్ర ( వాట్సాప్ గవర్నెన్స్ ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రులకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం ప్రజల చేతిలో ప్రభుత్వమని ఒక ఆర్టికల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సేవను ఎంచుకోండి. అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 :: తర్వాత మీకు దయచేసి ఒక సేవ ను ఎంచుకోండి. అని ఒక చిన్న box రావడం జరుగుతుంది. సింపుల్గా దానిపై మీరు క్లిక్ చేయాలి.

Step 4 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీకు అన్ని సర్వీసులు రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఆరోగ్యశ్రీ కార్డు సేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5 :: తర్వాత నిర్ధారించండి అనే బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింద చూపించిన విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

🔥 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు రిలీజ్ : Click Here

Step 6 :: చెల్లించు అని బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవచ్చును, అలాగే మీ ఆరోగ్యశ్రీ కార్డును అప్డేట్ కూడా చేసుకోవచ్చును.

Step 7 :: చెల్లించు క్లిక్ చేయగానే ఆరోగ్యశ్రీ కార్డు అప్డేట్ చేయాలనుకుంటున్నారా.. లేదా మీ స్థితిని తెలుసుకోవాలనుకుంటున్నారా అని మీకు ఇంకో పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ నీ ఎలా తెలుసుకోవాలి చెప్తాను. స్టేటస్ పై క్లిక్ చేయండి.

Step 8 :: క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. తప్పకుండా మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న మెంబర్స్ లో ఎవరిదైనా సరే ఒకరిది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత ఈ క్రింద చెప్పిన విధంగా ఇమేజ్ వస్తుంది.

Step 9 :: ఆధార్ నెంబర్ చెక్ చేసుకుని ఆధార్ నీ నిర్ధారించండి పై క్లిక్ చేస్తానే మనకి సమర్పించండి అని ఒక బటన్ ఆన్ అవడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఆ బటన్ పై క్లిక్ చేయండి.

Step 10 :: అక్కడ మీరు మీకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు లేదా ఆధార్ కార్డు నెంబర్ పై ఎంచుకోండి.

Step 11 :: ఫైనల్ గా మీ ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు, వారి పేరు వివరాలు, ఆధార్ కార్డు నెంబరు మరియు ఏజ్ అన్ని వివరాలు తెలుస్తాయి. మీకు అక్కడ ఏ నేమ్ వస్తే వాళ్ళవి మాత్రమే మీ ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్స్ ఉన్నట్టు అర్థం.

NPCI Status Check Online 2025
NPCI Status Check Online 2026: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి
ntr ఆరోగ్యశ్రీ స్టేటస్

Step 12 :: పైన ఇమేజ్ లో చూపించిన విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ని అందరిని కనిపిస్తాయి. ఈ క్రింద ఇచ్చిన నెంబర్ మీ మొబైల్ లో సేవ్ చేసుకొని మెసేజ్ చేసి మీ ఆరోగ్యశ్రీ కార్డు డీటెయిల్స్ తెలుసుకోండి.

Important Link’s

క్రింద ఇచ్చిన టేబుల్లో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి డైరెక్ట్ లింక్ ఉంది క్లిక్ చేస్తానే.. నీ వాట్సాప్ లోకి వెళ్లడం జరుగుతుంది స్టేటస్ అనేది చెక్ చేసుకోండి.

🔥 ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్డ్ స్టేటస్ లింక్Click Here
🔥 10th అర్హతతో జాబ్స్Click Here

వాట్సాప్ ద్వారా పౌర సేవల కోసం నెంబర్/ వాట్సాప్ లింక్ 👇👇

✓ 9552300009

✓ https://wa.me/9552300009

HI అని మెసేజ్ చేస్తే.. సేవను ఎంచుకొనే ఆప్షన్ వస్తుంది.(రెవెన్యూ, ఆర్టీసీ, ఎనర్జీ, ఆరోగ్య కార్డు, పోలీసు శాఖ, పిర్యాదు పరిష్కరణ, CDMA,.. వంటి సేవలు కలవు).

♻️ What is WhatsApp Governance Service’s

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ప్రవేశపెట్టిన ఈ వాట్సప్ గవర్నెన్స్ క్రింద తెలిపిన అన్ని సర్వీసులు సిటిజెన్స్ కి వాట్సాప్ లోనే అందుబాటులో ఉన్నాయి. అవి

  • దేవాలయ బుకింగ్ సేవలు
  • ఫిర్యాదులు పరిష్కరణ సేవలు
  • APSRTC సేవలు
  • ఎనర్జీ సేవలు
  • సీఎం ఆర్ఎఫ్ సేవలు
  • CDMA సేవలు
  • రెవిన్యూ సేవలు
  • ఆరోగ్య కార్డు సేవలు
  • పోలీస్ శాఖ సేవలు

గమనిక :: పైన తెలిపిన సేవలను మీ మొబైల్ లోనే మీరు ఉపయోగించుకోవచ్చును. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ మీ మొబైల్ లో సేవ్ అయి ఉంటే చాలు.

📝 NTR Aarogyasri Card Required Documents

ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేయాలంటే తప్పనిసరిగా క్రింద చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి.

  • ఆధార్ కార్డు
  • కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో
  • మొబైల్ నెంబర్
  • పాత ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్స్ ( కొత్తగా యాడ్ చేయాలనుకున్న వాళ్ళని ఇందులో ఆడ్ చేయొచ్చు )
  • అప్లికేషన్ ఫామ్

మరింత సమాచారం కొరకు మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.. Click Here 

🏷️ Ralated TAGS

Aarogyasri card apply online, Health insurance Andhra Pradesh, Aarogyasri card eligibility 2025, Aarogyasri card status check, Aarogyasri hospitals list, Aarogyasri helpline number, Aarogyasri registration online

📢 People also ask

How do I check my Aarogyasri card status?

PM Ujjwala Yojana apply online 2026
PM Ujjwala Yojana apply online 2026: ఉచిత గ్యాస్ కనెక్షన్ + సబ్సిడీ వివరాలు

మీ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా పైనున్న పేజీలో అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి.

How do I get an Aarogyasri card online in AP?

మనము ఆరోగ్యశ్రీ కార్డు ని రెండు విధాలుగా పొందవచ్చును. ఒకటి వాట్సాప్ ద్వారా మరొకటి వచ్చేసి డైరెక్ట్ గా గ్రామ, వార్డు సచివాలయం ద్వారా పొందవచ్చును.

What is the limit of NTR Aarogyasri in Andhra Pradesh?

గత ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతమున్న ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అప్డేట్ లేదు.

ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ చెక్?

సింపుల్గా మీ మొబైల్ లోనే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ పైనున్న పేజిని మళ్ళీ ఒకసారి తనిఖీ చేయండి.

What is the maximum limit of Aarogyasri?

గత ప్రభుత్వ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతమున్న ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అప్డేట్ లేదు.

How do I download my AP health card?

ప్రస్తుతానికి ఆన్లైన్లో ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదండి. డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయం వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చును.


మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now