
November 2025 Government Job Notifications
November 2025 Government Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నవంబర్ నెలలో రిలీజ్ అయిన టాప్ గవర్నమెంట్ జాబ్స్.. అస్సలు మిస్ అవ్వకండి.. ఆ జాబ్స్ గురించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋Overview Of November Month Job Notifications 2025
2025 నవంబర్‌లో అనేక ముఖ్యమైన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి — CSIR-NBRI లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు, MCEME లో గ్రూప్-C సివిలియన్ ఉద్యోగాలు, NIA లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ నియామకాలు, Canteen Attendant పోస్టులు కస్టమ్స్ విభాగంలో, అలాగే RRB NTPC Undergraduate & Graduate కేటగిరీల్లో వేల కొద్దీ రైల్వే ఉద్యోగాలు, చివరగా RRB Junior Engineer (JE) రిక్రూట్మెంట్‌లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశాలు ప్రకటించబడ్డాయి. అన్ని నోటిఫికేషన్లు నవంబర్ 2025లో దరఖాస్తు ప్రక్రియలో ఉన్నాయి. అయితే వీటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
| సంస్థ / విభాగం | పోస్టులు | విద్యార్హత | దరఖాస్తు స్థితి | గమనికలు |
|---|---|---|---|---|
| CSIR – NBRI | Technical Assistant, Technician | Diploma / ITI / Degree | నవంబర్ 2025 లో అప్లికేషన్లు ఓపెన్ | ల్యాబ్ & టెక్నికల్ పోస్టులు |
| MCEME (Indian Army) | Group-C Civilian Posts | 10th / 12th / ITI | అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది | డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగాలు |
| NIA (National Investigation Agency) | Inspector, Sub Inspector | Graduation | నవంబర్ 2025 నోటిఫికేషన్ యాక్టివ్ | సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం |
| Indian Customs Department | Canteen Attendant | 10th Pass | అప్లికేషన్లు కొనసాగుతున్నాయి | డైరెక్ట్ నియామక ప్రాసెస్ |
| RRB NTPC | UG & Graduate Level Posts | 12th / Degree | త్వరలో పెద్ద నోటిఫికేషన్ | వేల సంఖ్యలో ఉద్యోగాలు |
| RRB JE | Junior Engineer | Diploma / B.Tech | విడుదలకు సిద్ధంగా ఉంది | ఇంజినీరింగ్ అభ్యర్థులకు ప్రత్యేక అవకాశం |
1.RRB NTPC Under Graduate Recruitment 2025
ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ NTPC (Non-Technical Popular Categories) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా ఖాళీలు ఉన్న 3050 పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థుల దగ్గర నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
✅ Eligibility
- అభ్యర్ధులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 పూర్తి చేసి ఉండాలి.
- టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి.
| 📅 Last Date | 27-11-2025 |
| 📍Total Post’s | 3,050 |
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
2.RRB NTPC Graduate Recruitment 2025
భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నుండి NTPC Graduate స్థాయి పోస్టుల నియామక ప్రకటన విడుదలైంది. రైల్వేలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
✅ Eligibility
- అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.
| 📅 Last Date | 20-11-2025 |
| 📍 Total Post’s | 5,810 |
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
3.RRB JE Recuritment 2025
భారత రైల్వే నియామక బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల కోసం మొత్తం 2569 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకానికి దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ Eligibility
- అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 01-01-2026 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాలు నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
| 📅 Last Date | 30-11-2025 |
| 📍 Total Post’s | 2,569 |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
4.CSIR-NBRI MTS Recuritment 2025
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) పరిధిలోని నేషనల్ బోటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NBRI), లక్నోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం మొత్తం ఖాళీలకు నియామక ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హతల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ Eligibility
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును.
- ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా అర్హులు అవుతారు.
| 📅 Last Date | 25-11-2025 |
| 📍 Total Post’s | 17 |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
5.MCEME Recuritment 2025
Military College of Electronics and Mechanical Engineering (MCEME), సికింద్రాబాద్ ద్వారా ఈ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకం డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Group C Posts) ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ Eligibility
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- పోస్టును అనుసరించి 10th/12th/డిప్లొమా/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- SC/ST/OBC/PwBD అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది.
| 📅 Last Date | 14-11-2025 |
| 📍 Total Post’s | 49 |
| 🔥 Notification PDF | Click Here |
6.NIA Recruitment 2025
National Institute of Ayurveda (NIA), జైపూర్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీలు ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకం ద్వారా MTS, Nursing Officer, Assistant Professor, Administrative Officer, Professor వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ Eligibility
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు పోస్టును అనుసరించి 10th/డిప్లొమా / గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
| 📅 Last Date | 05-12-2025 |
| 📍 Total Post’s | 19 |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
7. Canteen Attendant Recuritment 2025
కేంద్ర ప్రభుత్వ విభాగం ద్వారా Canteen Attendant (క్యాంటీన్ అటెండెంట్) పోస్టుల భర్తీకి క్యాంటీన్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2025 కి సంబంధించిన అధిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం వేకన్సీస్ ఉన్న పోస్టులను భర్తీ చేయబడుతున్నాయి. ఈ నియామకం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది.
✅ Eligibility
- అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్ధులు 10వ తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును.
| 📅 Last Date | 16-11-2025 |
| 📍 Total Post’s | 22 |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
🔥 More Jobs
🔍 హెల్త్ డిపార్ట్మెంట్లో రాత పరీక్ష లేకుండా జాబ్స్
🔍 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్
🏷️ Related TAGS
November 2025 government jobs, Latest jobs November 2025, AP government jobs November 2025, TS government jobs November 2025, Central government jobs November 2025, 10th pass jobs November 2025, Degree jobs November 2025, Latest job notifications 2025, Employment news November 2025 pdf, Apply online government jobs 2025
❓ November 2025 Government Job Notifications – All Latest State & Central Recruitment Updates FAQS
Q1. November 2025 లో ఏఏ Government Job Notifications విడుదలయ్యాయి?
Ans: November 2025 లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, SSC, UPSC, RRB, Police, Forest, Health, Bank మరియు PSU లు వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. పూర్తి లిస్ట్ ఈ పేజీలో రోజూ అప్డేట్ అవుతుంది.
Q2. అప్లికేషన్ ప్రాసెస్ Online ఆ Offline లో ఉందో ఎలా తెలుసుకోవాలి?
Ans: ప్రతి Job Notification లో “Apply Mode” గా mention చేస్తారు. Government Jobs లో ఎక్కువగా Apply Online ఉంటుంది. Official Notification PDF చూడాలి.
Q3. 10th / Inter / Degree Completed Candidates కి November 2025 లో ఏ Jobs ఉన్నాయి?
Ans: అవును, 10th, Intermediate, Degree, Diploma, ITI, Engineering ఉన్నవారందరికీ పోస్టులు ఉన్నాయి. Category-wise recruitment details ఈ పేజీలో చూపిస్తున్నారు.
Q4. Official Notification PDF ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి?
Ans: సంబంధిత Recruitment Board యొక్క అధికారిక పోర్టల్ లో PDF అందుబాటులో ఉంటుంది. ఈ పోస్ట్ లో Direct Official Links ఇచ్చాము.
Q5. November Jobs 2025 లో Selection Process ఏంటి?
Ans: Selection Process ఉద్యోగ ఆధారంగా Written Test, Skill Test, Physical Test లేదా Interview ఆధారంగా ఉంటుంది. Notification PDF లో స్పష్టంగా ఉంటుంది.
Q6. Notification Fake లేదా Genuine అని ఎలా గుర్తించాలి?
Ans: Social Media లో share అయ్యే recruitment posters నమ్మవద్దు. Only Government Official Websites నుండి PDF verify చేయాలి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇