కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎలా చెక్ చేయాలి: New Ration Card Number Check Online 2025

New Ration Card Number Check Online 2025

New Ration Card Number Check Online 2025 లో కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. మరేమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

♐ Overview of the New Ration Card Number Check Online 2025

WhatsApp Group Join Now

ఇక్కడ మనము ఆన్లైన్లో మీకు సంబంధించి కొత్త రేషన్ కార్డు నెంబర్ అనేది ఆన్లైన్లో ఫ్రీగా తెలుసుకోవచ్చును. అయితే మీరు అప్లై చేసినప్పుడు మీకు సంబంధించి టీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం.

🔍 New Ration Card Number Check Online 2025

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ మొబైల్ లోనే మీ కొత్త రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోండి.

  • ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని ఓపెన్ చెయ్యాలి.
  • తర్వాత మీరు సైడ్ లింక్స్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది.
  • అందులో మీకు Dash board అని రెండుసార్లు కనిపించడం జరుగుతుంది.
  • అందులో మీరు రెండో Dash board పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీకు రేషన్ కార్డుకు సంబంధించి అన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది.
  • అందులో రేషన్ కార్డు లో క్రింద చూపించిన ఇమేజ్ ప్రకారం క్లిక్ చేయండి.
రేషన్ కార్డ్ స్టేటస్
  • పైన ఇమేజ్లో చూపించిన ప్రకారం ఆప్షన్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే కొత్త పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.
  • ఆ తర్వాత మీకు సంబంధించి ట్రాన్సాక్షన్ నెంబర్ ఒక క్యాప్ష ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • ఫైనల్ గా మీకు సంబంధించి మీ రేషన్ కార్డులో ఎంత మంది సభ్యులు ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క కొత్త రేషన్ కార్డు నెంబరు వాళ్ళ యొక్క స్థితి గతి మొత్తం తెలుస్తుంది.
  • ఈ క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని మీ యొక్క కొత్త రేషన్ కార్డు నెంబరు కార్డు యొక్క స్టేటస్ తెలుసుకోండి.👇👇

📽️ ఎలా చెక్ చేయాలి కొత్త రేషన్ కార్డు నెంబర్ ఆర్ స్టేటస్

చాలామంది మిత్రులకి వెబ్సైట్ ద్వారా ఎలా చెక్ చేయాలో తెలియకపోతే అందరికీ అర్థమవుతుందని ఉద్దేశంతో డెమో వీడియో కూడా ఇచ్చాను రెండు తెచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు ఇంకా క్లియర్ గా తెలుసుకోండి.

📽️ Demo Video :- Click Here

AP Digital Ration Cards Status
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వస్తున్నాయి మరి మీ కార్డు లో అందరూ ఉన్నారా? AP Digital Ration Cards Status 2025

Important Link’s

ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన లింకులు క్రింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోగలరు.

                                                                                           
🔥 DescriptionLink’s
💸 MGNREGA పేమెంట్ స్టేటస్ ( కరువు పని డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి )                   
💰 ఉపాధి హమీ పని (కరువు పని కొత్త కండిషన్స్ రిలీజ్)                   
🌾 పీఎం కిసాన్ ₹2000 అర్హుల లిస్టు రిలీజ్                   
🔍 కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్                   

🏷️ Related TAGS

new ration card number check online, ration card number check ap, ration card number check telangana, epds ap ration card search, ration card status 2025, ration card number search by aadhar, ration card details by name, ration card apply status, ration card number online check, how to know new ration card number in ap

🙋‍♂️ New Ration Card Number Check Online 2025 FAQs

Q1: కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎలా చెక్ చేయాలి?

Ans: EPDS అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్ లేదా రేషన్ నెంబర్ ద్వారా చెక్ చేయవచ్చు.

AP Ration Card Status 2025
AP Ration Card Status 2025: Check Your Ration Card Application Status Online

Q2: APలో కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎలా తెలుసుకోవాలి?

Ans: epds.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Search Ration Card” ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి.

Q3: తెలంగాణలో ration card నెంబర్ ఎలా చెక్ చేయాలి?

Ans: ts.meeseva.telangana.gov.in లేదా epds.telangana.gov.in ద్వారా మీ ఆధార్/ఫోన్ నెంబర్ ద్వారా చెక్ చేయవచ్చు.

Q4: నా పేరుతో రేషన్ కార్డు డిటేల్స్ తెలుసుకోవచ్చా?

Ans: అవును, మీరు పేరు, జిల్లా, మండలం ఆధారంగా కూడా రేషన్ కార్డు వివరాలు తెలుసుకోవచ్చు.

Q5: కొత్తగా apply చేసిన రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

Ans: మీరు అప్లికేషన్ నెంబర్ లేదా నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ద్వారా status చెక్ చేయవచ్చు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment