
🎓 My Bharat Youth Volunteer Recruitment 2025
My Bharat Youth Volunteer Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు యూత్ వాలంటీర్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of Volunteer Recruitment 2025
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న “MY Bharat” (Mera Yuva Bharat) ద్వారా దేశవ్యాప్తంగా యువతకు వాలంటీర్ గా సేవ చేసే అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. మన దేశప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం, ఆసక్తి ఉన్న అభ్యర్థుల దగ్గర నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది.
| Name Of The Post | Yuva Volunteer |
| Organization | Ministry of Youth Affairs & Sports, India |
| Mode Of Application | Online |
| Eligibility | 10th Class |
| Age Limit | 18 to 29 Years |
| Application Fee | No |
| Last Date | October 15, 2025 |
| Official Website | https://mybharat.gov.in |
✅ Eligibility
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలి.
- సామాజిక సేవ, విద్య, పర్యావరణం, ఆరోగ్యం లేదా యువతా కార్యక్రమాలపై ఆసక్తి ఉండాలి.
- NYVs లో కొంత కాలం పని చేసి, మధ్యలో మానేసిన వారు అనర్హులు.
🎂 Age Limit
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు 01-04-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలి.
- అభ్యర్థులు 01-04-1996 తరువాత లేదా 31-03-2007 కంటే ముందు జన్మించి ఉండాలి.
🎯 పథకం ఉద్దేశ్యం:
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలోని యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయడం, సమాజ అభివృద్ధిలో యువత పాత్రను పెంచడం, మరియు “Developed India 2047” లక్ష్యాన్ని సాధించడంలో యువ శక్తిని వినియోగించడం.
💰 Stipend
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారిని పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు ప్రతి నెల స్టైపెండ్ కూడా ఇస్తారు.
- ఎంపికైన వారికి ప్రతి నెల రూ.5,000/- స్టైపెండ్ ఇస్తారు.
⚡ Benefits
అభ్యర్థులు ఈ యువ వాలంటీర్ గా దేశ సేవ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతారు. వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన వాలంటీర్ సర్టిఫికేట్.
- సమాజ సేవలో అనుభవం.
- భవిష్యత్తు ఉద్యోగాలు & స్కాలర్షిప్ లలో అదనపు ప్రాధాన్యం.
- లీడర్‌షిప్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి.
💵 Application Fees
అభ్యర్థులు ఈ యువ వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చును.
Application Fees : No Fee.
📄 Selection Process
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- Profile Verification
- Shortlisting
- Training Programme
- Personal Interview.
📌 వాలంటీర్ గా చేసే పనులు:
అభ్యర్థులు వాలంటీర్ గా ఎంపికైన తర్వాత చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- సామాజిక అవగాహన కార్యక్రమాలు.
- స్థానిక సమాజ సేవా కార్యక్రమాలు.
- ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడం.
- యువతా శిక్షణలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో సహకారం.
📝 Required Documents
ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- Educational Certificates
- E-mail ID
- Mobile Number
- Passport Size Photos.
🖊️ Application Process
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : Volunteer రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
Step 3 : ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయండి.
Step 4 : అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 5 : మీ యొక్క రాష్ట్రం మరియు జిల్లా ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 : చివరగా Submit బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ మై భారత్ యూత్ వాలంటీర్ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం.
Application Starting Date : Present started.
Application Last Date : 15-10-2025.
🔗 Important Links
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
📽️ Volunteer Jobs Apply Process
అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు కింద డెమో వీడియో ఉంది క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
📽️ Demo Video :– Click Here
❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) – MY Bharat Youth Volunteer Recruitment 2025
Q1. MY Bharat Youth Volunteer అంటే ఏమిటి?
➡️ ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ (Ministry of Youth Affairs & Sports) నిర్వహించే వాలంటీర్ ప్రోగ్రామ్. ఇందులో యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని దేశ అభివృద్ధికి తోడ్పడవచ్చు.
Q2. ఈ వాలంటీర్ ప్రోగ్రామ్ కోసం ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
➡️ భారత పౌరులైన, వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు / యువతులు దరఖాస్తు చేయవచ్చు.
Q3. దరఖాస్తు ఫీజు ఉందా?
➡️ లేదు. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం (Free). ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Q4. వాలంటీర్‌గా ఏం చేయాలి?
➡️ సామాజిక సేవ, పర్యావరణ సంరక్షణ, ఆరోగ్య అవగాహన, యువతా శిక్షణలు, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
Q5. వాలంటీర్‌గా ఎంతకాలం పని చేయాలి?
➡️ సాధారణంగా సేవా కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. అయితే కొన్ని ప్రాజెక్టులు తాత్కాలికంగా (3 నెలలు లేదా 6 నెలలు) మాత్రమే ఉండవచ్చు.
Q6. ఏ సర్టిఫికేట్ ఇస్తారు?
➡️ విజయవంతంగా సేవ చేసిన వారికి MY Bharat Digital Volunteer Certificate ఇస్తారు. ఇది భవిష్యత్తు ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు లేదా రిజ్యూమ్‌లో ఉపయోగపడుతుంది.
Q7. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
➡️ ఎటువంటి పరీక్ష లేదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, జిల్లా లేదా బ్లాక్ స్థాయి అధికారులు అభ్యర్థుల వివరాలు పరిశీలించి, ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేస్తారు. తరువాత చిన్న శిక్షణ (orientation) కార్యక్రమం ఉంటుంది.
Q8. ఈ ప్రోగ్రామ్ ద్వారా జీతం (salary) ఇస్తారా?
➡️ ఇది వాలంటీర్ సేవ కాబట్టి జీతం ఇవ్వరు. కానీ కొన్ని ప్రాజెక్ట్‌లలో ట్రావెల్ అలవెన్స్ లేదా సర్టిఫికేట్ ప్రోత్సాహం లభించవచ్చు.
Q9. నేను Andhra Pradesh (Kadapa) జిల్లా నుంచి దరఖాస్తు చేయవచ్చా?
➡️ అవును. ఇది భారతవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్. Kadapa సహా అన్ని జిల్లాల యువత దరఖాస్తు చేయవచ్చు.
Q10. ఎలా దరఖాస్తు చేయాలి?
➡️ అధికారిక వెబ్‌సైట్ https://mybharat.gov.in కు వెళ్ళి → “Volunteer Registration” పై క్లిక్ చేయండి → మీ వివరాలను నింపి సబ్మిట్ చేయండి.
Q11. వయస్సు 30 ఏళ్లు దాటితే దరఖాస్తు చేయవచ్చా?
➡️ లేదు. వయస్సు పరిమితి 29 సంవత్సరాల లోపు ఉండాలి.
Q12. ఎప్పుడు ఎంపిక ఫలితాలు ప్రకటిస్తారు?
➡️ ప్రతి రాష్ట్రం / జిల్లా స్థాయిలో ఎంపిక పూర్తి అయిన తర్వాత MY Bharat పోర్టల్ లేదా జిల్లా యువజన కార్యాలయం ద్వారా సమాచారం అందుతుంది.
Q13. వాలంటీర్‌గా ఉండడం ద్వారా ఏమి ప్రయోజనం?
➡️
- సమాజ సేవలో అనుభవం
- లీడర్‌షిప్, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి
- ప్రభుత్వ పథకాల పరిజ్ఞానం
- భవిష్యత్తు స్కాలర్‌షిప్‌లు / ఉద్యోగాలలో ప్రాధాన్యత
🏷️ Related TAGS
nyks my bharat volunteer requirements 2025, my bharat volunteer vecency 2025, nyks volunteer recruitment 2025, civic volunteer recruitment 2025, bihar youth volunteer form 2025 kaise bhare, my bharat nyks volunteer interview date 2025, bihar civil defence volunteer recruitment 2025, nyks my bharat volunteer selection process 2025, my bharat volunteer requirements
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇