
💼 కౌశలం సర్వే – Work From Home Jobs 2025 తాజా అప్డేట్
Work From Home Jobs 2025 : గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం జాబ్స్ అనగా కౌశల్యం సర్వే జరగడం జరిగింది. ఈ సర్వే ఎలిజిబుల్ అయిన వారికి మళ్ళీ ఇంటర్వ్యూ మరియు జాబ్ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు..
🧩 Overview of the Work From Home Jobs 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కౌశలం (Kaushalam) సర్వే ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వారి విద్యా వివరాలు, నైపుణ్యాలు, మరియు ఆసక్తులను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యం. ఈ సర్వే ద్వారా Work From Home, Private Sector Jobs, Skill-based Employment అవకాశాలు లభించే అవకాశం ఉంది. 👩💻
కౌశల్యం సర్వే ఇంపార్టెంట్ అప్డేట్
- AP Koushalam Skill Test 2025
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారికి స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
- ప్రతి గ్రామ / వార్డు సచివాలయంలో నిర్వహణ
- 10-11-2025 నుండి ట్రైల్ ప్రారంభం!
📊 సర్వే ప్రస్తుత స్థితి
☛ గ్రామ వార్డు సచివాలయం (GSWS) ద్వారా ITI, డిప్లొమా, డిగ్రీ మరియు పై స్థాయి అర్హతలు ఉన్న 27.92 లక్షల మంది వివరాలు సేకరించబడ్డాయి.
☛ ఇప్పటివరకు ధృవీకరించబడిన (Validated) వ్యక్తుల సంఖ్య: 👉 16.46 లక్షలు మాత్రమే.
☛ మరణించిన (Death) మరియు ఆసక్తి లేని (Not Interested) ఆప్షన్లు కూడా ఎనేబుల్ చేయబడ్డాయి.
➡️ అయితే ఫంక్షనరీలు కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి eKYC తప్పనిసరిగా తీసుకోవాలి.
💻 టెక్నికల్ ఏర్పాట్లు
- వెబ్ కెమెరాలు మరియు మైక్‌తో కూడిన హెడ్ఫోన్లను ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీవోలకు సరఫరా చేశారు.
- పరికరాల పనితీరు సరిగా ఉందో లేదో వారు నిర్ధారించాల్సి ఉంటుంది.
🧾 కౌశలం అభ్యర్థుల అర్హత పరీక్షలు
➡️ రాబోయే వారం నుండి, అభ్యర్థులకు Qualifying Examinations షెడ్యూల్ చేయబడతాయి.
➡️ ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారి డేటాను Work From Home Jobs మరియు Private Companies కి పంపిస్తారు.
➡️ ఈ విధంగా ప్రతి జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులకు Digital Jobs లేదా Skill-based Opportunities లభిస్తాయి.
📅 చివరి తేదీ
- అన్ని ఫంక్షనరీలు తప్పనిసరిగా హాజరై Work From Home Jobs 2025 ఈ సర్వేను నవంబర్ 5వ తేదీ 2025 లోపు పూర్తి చేయాలి.
- ఇంకా మిగిలిన 11.46 లక్షల మంది వ్యక్తుల వివరాలు కూడా అదే తేదీ లోపు పూర్తిగా ధృవీకరించాలి.
🔥 రూ.15 వేల నుండి 20 లక్షల వరకు స్కాలర్షిప్ : Click Here
🌟 సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం
✅ రాష్ట్రంలోని యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం
✅ అర్హులైన వారికి Work From Home మరియు ప్రైవేట్ రంగంలో జాబ్స్ ఇవ్వడం
✅ ప్రతి అభ్యర్థి యొక్క నైపుణ్యాలు, విద్యా స్థాయి, ఆసక్తి ఆధారంగా కంపెనీలకు సరైన డేటా అందించడం.
✅ Eligibility (అర్హతలు)
- విద్యార్హత: 10th, Inter, ITI, Diploma, Any Degree, Graduation లేదా Post Graduation పూర్తిచేసి ఉండాలి.
- వయస్సు: ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం (ప్రత్యేక పరిమితి లేదు).
- నివాసం: అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
- పేరు నిర్ధారణ: GSWS సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా కనిపించే అభ్యర్థులకే అవకాశం ఉంటుంది.
📝 Required Documents
ఈ వర్క్ ఫ్రం ఉద్యోగాలు అప్లై చేయాలంటే తప్పనిసరిగా క్రింద తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి.
- 📱 Mobile Number (OTP Verification)
- 📧 Email ID (OTP Verification)
- 📜 విద్యార్హత సర్టిఫికేట్ (Original/Scanned Copy)
- 📅 పాస్ అవుట్ ఇయర్ & GPA/Percentage
- 🏫 చదివిన సంస్థ వివరాలు
- 🆔 ఆధార్ కార్డు (అవసరమైతే అడుగుతారు)
🖥️ Koushalam Survey Online Apply 2025 – Step by Step Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న “Koushalam Survey” ద్వారా యువతకు భవిష్యత్తులో సర్కార్ & ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించడమే లక్ష్యం.
ఈ సర్వేలో పాల్గొనడం చాలా సులభం! కింద ఉన్న స్టెప్స్‌ను ఫాలో అయితే మీ మొబైల్ నుంచే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. 👇
🌐 How to Apply Online for Koushalam Survey (ఆన్లైన్ ప్రాసెస్)

- 1️⃣ అధికారిక లింక్ ఓపెన్ చేయండి.
- 👉 https://gsws.ap.gov.in లేదా మీ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా లాగిన్ అవ్వండి.
- 2️⃣ Checkbox Select చేయండి.
- Terms & Conditions చదివి “✅ I Agree” అని ఉన్న బాక్స్‌కి టిక్ పెట్టండి.
- 3️⃣ Aadhaar Linked Mobile Number ద్వారా Login అవ్వండి
- మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి → OTP వస్తుంది → దాన్ని టైప్ చేసి Login చేయండి.
- 4️⃣ Personal Details Verify చేయండి.
- Aadhaar డేటాలో ఉన్న పేరు, చిరునామా, DOB వంటి వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి.
- తప్పులు ఉంటే ముందు Sachivalayam eKYC Update చేయాలి.
- 5️⃣ Mobile Number & Email Verification పూర్తి చేయండి
- మీ ప్రస్తుత మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీకి OTP వెరిఫికేషన్ చేయండి.
- 6️⃣ Languages Selection
- మీకు తెలిసిన భాషలను ఎంచుకోండి (Telugu, English, Hindi etc).
- 7️⃣ Qualification Details ఎంటర్ చేయండి.
- మీ విద్యార్హత (10th / Inter / Diploma / Degree / PG) వివరాలు టైప్ చేయండి.
- 8️⃣ Marks & College Information
- Marks / GPA, Specialization, Year of Passing, చదివిన College పేరు ఇవ్వండి.
- 9️⃣ Certificates Upload చేయండి.
- 📄 Diploma, Degree, PG లేదా Professional Courses చేసినవారు – CMM/Marks Memo upload చేయాలి.
- 📚 10th & Inter విద్యార్థులు Certificates upload చేయాల్సిన అవసరం లేదు.
- 10️⃣ Submit Application
- అన్ని వివరాలు సరిచూసి Submit Application బటన్ పై క్లిక్ చేయండి.
🔥 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లయ్ లింక్ : Click Here
📽️ ఎలా అప్లయ్ చెయ్యాలి డెమో వీడియో : Click Here
🔔 Important Note:
- తప్పు వివరాలు ఇస్తే Application తిరస్కరించబడే అవకాశం ఉంది.
- Aadhaar, Mobile, Email OTP Verification తప్పనిసరి.
- సర్వే పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో AP Govt Skill Development ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడతాయి.
🖊️ Application Process (అప్లికేషన్ ప్రాసెస్)
ఈ ఉద్యోగాలు అప్లై చేయడానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ కి తప్ప వేరే ఎవరికీ ఆప్షన్ అనేది ఉండదు.
- 1️⃣ గ్రామ / వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించబడుతుంది.
- 2️⃣ GSWS Employees Mobile App ద్వారా Login చేసి అభ్యర్థి పేరు Search by Cluster/UID ద్వారా చెక్ చేస్తారు.
- 3️⃣ OTP / Face / Biometric Verification పూర్తి చేయబడుతుంది.
- 4️⃣ వ్యక్తిగత మరియు విద్యార్హత వివరాలు నమోదు చేస్తారు.
- 5️⃣ అవసరమైన సర్టిఫికేట్ Upload చేసి Submit చేస్తారు.
🧠 Work From Home జాబ్స్‌లో లభించే అవకాశాలు
💻 డేటా ఎంట్రీ, టెలికాలింగ్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పనుల్లో అవకాశాలు లభిస్తాయి.
👩💻 ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కౌశలం పోర్టల్ ద్వారా నేరుగా కంపెనీలతో కనెక్ట్ అవుతారు.
✅ Important Link’s
ఈ క్రింద టేబుల్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా అప్లయ్ చేస్తారు.. మరియు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి చెక్ చేయండి..
| 🔥 వర్క్ ఫ్రం హోం జాబ్స్ అప్లయ్ లింక్ | Click Here |
| 🔥 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లయ్ ప్రాసెస్ | Click Here |
| 🔥 వర్క్ ఫ్రం హోం జాబ్స్ డాష్ బోర్డు | Click Here |
| 🔥 వాలంటీర్స్ జాబ్స్ రిలీజ్ | Click Here |
| 🔥 డిజిటల్ రేషన్ కార్డ్ స్టేటస్ | Click Here |
| 🔥 10th, ITI, Diploma, Degree రైల్వే జాబ్స్ | Click Here |
📽️ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు మరింత సమాచారం
మిత్రులందరికీ అర్థం అవ్వాలని ఉద్దేశంతో ఒక డెమో వీడియో చేశాను.. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు చూడగలరు.
📽️ Demo Video :- Click Here
📢 చివరి సూచన
- 📍 అక్టోబర్ 16కి ముందు కౌశలం సర్వే పూర్తి చేయించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటారు.
- 📍 ప్రతి యువకుడు తమ డేటా సరైనదో కాదో ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
- 📍 ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సర్వే మాత్రమే.
- 📍అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదా డబ్బు చెల్లించరాదు.
- 📍అన్ని వివరాలు అధికారిక GSWS Portal ద్వారా మాత్రమే ధృవీకరించబడతాయి.
🏷️ Related TAGS
Kaushalam Survey 2025, Kaushalam Work From Home Jobs, AP Kaushalam Jobs Update, Kaushalam Portal Andhra Pradesh, GSWS Kaushalam Validation, Kaushalam Exam 2025
❓FAQs Work From Home Jobs 2025
1️⃣ కౌశలం సర్వే అంటే ఏమిటి?
ఇది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహించే నైపుణ్య సర్వే.
2️⃣ ఎవరు అర్హులు?
ITI, Diploma, Degree లేదా పై విద్య పూర్తి చేసిన వారు.
3️⃣ ఎప్పుడు సర్వే పూర్తవుతుంది?
అక్టోబర్ 16, 2025 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
4️⃣ ఉద్యోగాలు ఎలా వస్తాయి?
Qualifying Examలో ఉత్తీర్ణత సాధించిన వారి డేటా కంపెనీలకు పంపబడుతుంది.
5️⃣ Work From Home Jobs లభిస్తాయా?
అవును ✅ Digital jobs & private company opportunities లభిస్తాయి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇