
IPPB Recruitment 2025 – Apply Online, Vacancy, Salary, Eligibility & Notification PDF
IPPB Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి భారీ ఉద్యోగాలు రిలీజ్.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of IPPB Recruitment 2025
India Post Payments Bank (IPPB) 2025 సంవత్సరానికి Assistant Manager (Scale-I) మరియు Junior Associate పోస్టుల కోసం మొత్తం ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న IPPB బ్రాంచ్‌లు / బ్యాంకింగ్ అవుట్‌లెట్లలో డైరెక్ట్ సేల్స్, ఆపరేషన్స్ మరియు ఫీల్డ్ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ నియామకాలు జరుగుతున్నాయి.
| Name Of The Post | Junior Associate, Assistant Manager |
| Organization | India Post Payments Bank |
| Mode Of Application | Online |
| Eligibility | Any Degree |
| Age Limit | 20 to 35 Years |
| Salary | రూ.48,480/- నుండి రూ.85,920/- |
| Last Date | December 1, 2025 |
| Official Website | https://ippbonline.bank.in/ |
✅ Eligibility
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు భారతీయ పౌరులు అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🎂 Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- Junior Associate : అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
- Assistant Manager : అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
💰 Salary Details
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ
- నెలకు రూ.48,480/- నుండి రూ.85,920/- వరకు చెల్లిస్తారు.
- శాలరీ తో పాటు Deputation Allowance, పర్సనల్ పే వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
🔥 రేషన్ కార్డు ఉన్న వాళ్లకి అలర్ట్ : Click Here
📄 Selection Process
ఈ ఉద్యోగాలు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- Merit List
- Assessment/online Test
- Group Discussion
- Interview.
💵 Application Fees
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో రూ.750/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇది నాన్-రిఫండబల్ కాబట్టి ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వరు.
Application Fee : రూ.750/-
📝 Required Documents
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Identity Proof
- Graduation Certificate
- Education Certificate
- Experience Certificate
- Passport Size Photos.
📍 Post’s Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| Junior Associate | 199 |
| Assistant Manager | 110 |
| Total | 309 |
ఈ మొత్తం ఖాళీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.
- Andhra Pradesh : 09
- Telangana : 02
🖊️ Application Process
Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://ippbonline.bank.in/ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 :: హోమ్ పేజీ లో ఉన్న Carrers ఆప్షన్ పై క్లిక్ చేసి, Recuritment సెక్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 :: ఈ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ను ఎంచుకొని Apply Online పై క్లిక్ చేయండి.
Step 4 :: మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఓపెన్ చేయండి.
Step 5 :: అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 :: ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం IPPB కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 01-11-2025.
Application Last Date : 01-12-2025.
🔗 Important Links
ఈ IPPB రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
🔥 గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు రిలీజ్ : Click Here
🚨 Important Update
- Central / State Govt / PSU / CPSE / Autonomous Bodies ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
- Assistant Manager పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కనీసం 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- ఇది డిప్యూటేషన్ పోస్టు మాత్రమే — IPPBలో శాశ్వత ఉద్యోగం కాదు.
🏷️ Ralated TAGS
IPPB Recruitment 2025,IPPB Notification 2025,India Post Payments Bank Recruitment,IPPB Apply Online,IPPB Vacancy 2025,IPPB Executive Jobs 2025,India Post Bank Jobs,IPPB Salary 2025,IPPB Eligibility 2025,IPPB Syllabus 2025,IPPB Selection Process,Bank Jobs 2025,Government Jobs 2025,IPPB Online Application 2025
❓ FAQs Of IPPB Recruitment 2025
1) IPPB Recruitment 2025 ఏ పోస్టులకు విడుదలైంది?
IPPB ఈ ఏడాది Junior Associate (199) మరియు Assistant Manager – Scale I (110) పోస్టుల కోసం మొత్తం 309 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
2) ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎవరు అప్లై చేయగలరు?
కేవలం ప్రస్తుతం ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులే అప్లై చేయగలరు:Central GovtState GovtPSU / CPSEAutonomous Bodies
3) సాధారణ అభ్యర్థులు (Private candidates) అప్లై చేయగలరా?
❌ కాదు. ఇది Deputation/Foreign Service రిక్రూట్‌మెಂಟ್. ప్రైవేట్ అభ్యర్థులు, నిరుద్యోగులు లేదా స్టూడెంట్లు అప్లై చేయలేరు.
4) దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత ఏమిటీ?
కనీసం Graduation పూర్తి చేసి ఉండాలిపోస్టుకు అనుగుణంగా పనిప్రయోగ అనుభవం ఉండాలిParent department నుండి NOC తప్పనిసరి
5) Age Relaxation ఉందా?
❌ లేదు. నోటిఫికేషన్‌లో వయస్సు సడలింపు (Age Relaxation) ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉండే deputation-based recruitment.
6) ఈ పోస్టులు శాశ్వత ఉద్యోగాలా?
ఈ నియామకం 1 Year Deputation, పనితీరు ఆధారంగా మరిన్ని 2 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది.IPPBలో permanent absorption ఉండదు.
7) IPPBలో సెలెక్షన్ ఎలా జరుగుతుంది?
సెలెక్షన్ ప్రధానంగా:1. Graduation Percentage ఆధారంగా Merit List2. Marks equal అయితే – పుట్టిన తేదీ (age seniority) ద్వారా3. అవసరమైతే – Online Test / Assessment / Interview కూడా నిర్వహించవచ్చు
8) Application Fee ఎంత?
₹750/- (Refund కాదు)ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
9) ఒకసారి ఎక్కువ బ్రాంచ్‌లకు అప్లై చేయవచ్చా?
కాదు.ఒక్క అభ్యర్థి ఒకే ఒక్క బ్రాంచ్/బ్యాంకింగ్ అవుట్‌లెట్ కు మాత్రమే అప్లై చేయాలి.
10) ఎంపిక అయిన తర్వాత ఎందుకు వెంటనే Joining జరగదు?
ఎంపిక అయిన అధికారులు తమ Parent Department నుండి రిలీవ్ అవ్వాలి.అందుకు కొంత సమయం పడుతుంది. IPPBలో deputation రిలీవ్ అనంతరం ప్రారంభమవుతుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇