Intelligence Bureau MTS Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు

Intelligence Bureau MTS Recruitment 2025

Intelligence Bureau MTS Recruitment 2025

Intelligence Bureau MTS Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of Intelligence Bureau MTS Recruitment 2025

WhatsApp Group Join Now

ఇంటెలిజెన్స్ బ్యూరో దేశంలో కీలక భద్రతా వ్యవస్థలలో ఒకటి. ఈ సంస్థలో పనిచేయడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు — దేశ భద్రతకు తోడ్పడే గౌరవమైన అవకాశం కూడా. 2025 సంవత్సరానికి IB విడుదల చేసిన MTS (Multi-Tasking Staff) నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. అభ్యర్థుల కోసం ఇది మంచి అవకాశం కారణం కనిష్ట విద్యార్హతతో (10th Class) దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన IBలో పనిచేసే అవకాశం రావడం. అదనంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో స్థిరమైన జీతం, భద్రత, అలవెన్సులు వంటి అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Name Of The PostMTS (Multi Tasking Staff)
Organization IB (Intelligence Bureau)
Mode Of Application Online
Eligibility 10th Class
Age Limit 18 to 25 Years
Salary రూ.18,000 నుండి రూ.56,900
Last Date December 14, 2025
Official Website https://mha.gov.in

✅ Eligibility

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయ్యి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థి దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన Domicile Certificate ఉండాలి.

🎂 Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 14-12-2025 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది.అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ

  • నెలకు రూ.18,000 నుండి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
  • శాలరీ తో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి.

📄 Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.

  • Tier-I Examination
  • Tier-II Examination
  • Final Merit List
  • Medical Test
  • Document Verification.

💵 Application Fees

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • General/EWS/OBC అభ్యర్థులకు రూ.650/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD/Ex-servicemen/మహిళా అభ్యర్థులకు రూ.550/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

📝 Required Documents

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Identity Proof
  • 10th Marks Sheet
  • Domicile Certificate
  • Passport Size Photos.

📍 Post’s Details

ఇంటెలిజెన్స్ బ్యూరో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 362. అయితే ఇవి మన దేశ వ్యాప్తంగా చాలా లొకేషన్స్ కి సంబంధించినవి. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల కి సంబంధించి ఏ లొకేషన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత
  • అగర్తలా – 6 పోస్టులు
  • అహ్మదాబాద్ – 4 పోస్టులు
  • అజ్వాల్ – 11 పోస్టులు
  • అమ్రిత్సర్ – 7 పోస్టులు
  • బెంగళూరు – 4 పోస్టులు
  • భూపాల్ – 11 పోస్టులు
  • భువనేశ్వర్ – 7 పోస్టులు
  • చండీగర్ – 7 పోస్టులు
  • చెన్నై – 10 పోస్టులు
  • డెహ్రాడూన్ – 8 పోస్టులు
  • ఢిల్లీ – 108 పోస్టులు
  • గ్యాంగ్టాక్ – 8 పోస్టులు
  • గౌహతి – 10 పోస్టులు
  • హైదరాబాదు – 6 పోస్టులు
  • ఇంపాల్ – 0 పోస్టులు
  • ఇటానగర్ – 25 పోస్టులు
  • జైపూర్ – 0 పోస్టులు
  • జమ్మూ – 7 పోస్టులు
  • కలింపాంగ్ – 3 పోస్టులు
  • కోహిమా – 6 పోస్టులు
  • కోల్కతా – 1 పోస్టు
  • లేహ్ – 10 పోస్టులు
  • లక్నో – 12 పోస్టులు
  • మీరట్ – 2 పోస్టులు
  • ముంబై – 22 పోస్టులు
  • నాగపూర్ – 2 పోస్టులు
  • బానాజీ – 2 పోస్టులు
  • పాట్నా – 6 పోస్టులు
  • రాయపూర్ – 4 పోస్టులు
  • రాంచి – 2 పోస్టులు
  • షిల్లాంగ్ – 7 పోస్టులు
  • సిమ్లా – 5 పోస్టులు
  • సిలుగురి – 6 పోస్టులు
  • శ్రీనగర్ – 14 పోస్టులు
  • త్రివేంద్రం – 13 పోస్టులు
  • వారణాసి – 3 పోస్టులు

🔥 ఇళ్ళు లేని వారికి గుడ్ న్యూస్ : Click Here

🖊️ Application Process

Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://mha.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 :: హోమ్ పేజీ లో ఉన్న IB MTS Recuritment పై క్లిక్ చేయండి.

Step 3 :: మీ వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

Step 4 :: ఇప్పుడు లాగిన్ అయ్యి. అవసరమైన డాక్యుమెంట్స్ ను కూడా అప్లోడ్ చేయండి.

Step 5 :: ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించండి.

Step 6 :: చివరగా Submit బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఇంటెలిజెన్స్ బ్యూరో MTS ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఐబీ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 22-11-2025.

Application Last Date : 14-12-2025.

ఈ IB MTS Recuritment కి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Apply LinkClick Here
🔥 Notification PDF Download Click Here
🔥 Official Website Click Here
🔥 Latest Government JobsClick Here

🏷️ Related TAGS

Agniveer Recruitment 2026
Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

intelligence bureau mts recruitment 2025, intelligence bureau mts recruitment, intelligence bureau recruitment 2025, intelligence bureau sa/mt recruitment 2025, intelligence bureau recruitment 2025 kannada, intelligence bureau recruitment 2025 syllabus, intelligence bureau recruitment 2025 form fill up, intelligence bureau mts age 2025

❓FAQs Of Intelligence Bureau MTS Recruitment 2025

1️⃣ IB MTS అంటే ఏమిటి?

IBలోని Multi-Tasking Staff (General) పోస్టులను MTS అని అంటారు. ఇవి కార్యాలయ సహాయక పనులు, ఫీల్డ్ అసిస్టెన్స్ వంటి విధులను నిర్వహించే పోస్టులు.

2️⃣ ఈ ఉద్యోగానికి కనీస అర్హత ఏమిటి?

అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి (Matriculation) ఉత్తీర్ణత ఉండాలి.

3️⃣ ఎలాంటి వయసు వారు దరఖాస్తు చేయగలరు?

18 నుండి 25 సంవత్సరాల వరకు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. కేటగిరీ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

4️⃣ మాతృరాష్ట్ర డొమిసైల్ సర్టిఫికేట్ అవసరమా?

అవును. అభ్యర్థి దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన Domicile Certificate తప్పనిసరి.

5️⃣ IB MTS కోసం పరీక్ష ఎన్ని దశల్లో ఉంటుంది?

పరీక్షలో రెండు దశలు ఉంటాయి:Tier-I: Objective ExamTier-II: Descriptive TestFinal Merit మాత్రం Tier-I ఆధారంగా ఉంటుంది.

6️⃣ Tier-II మార్కులు ఫైనల్ సెలెక్షన్‌లో కలుస్తాయా?

లేదు. Tier-II పరీక్ష qualifying nature మాత్రమే. Tier-I మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధమవుతుంది.

7️⃣ దరఖాస్తు ఫీజు ఎంత?

General/OBC/EWS పురుషులు: ₹650SC/ST, మహిళలు, PwBD: ₹550మొత్తం ఫీజు SBI EPAY ద్వారా చెల్లించాలి.

8️⃣ IBలో పోస్టింగ్ ఎక్కడ వస్తుంది?

ఇది All India Service Liability ఉద్యోగం. దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది.

9️⃣ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉందా?

అవును. ప్రతి తప్పు సమాధానికి ¼ మార్క్ కట్ అవుతుంది.

🔟 ఫోటో, సంతకం ఎలాంటి ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి?

ఫోటో: JPG/JPEG, 100–200 KBసంతకం: JPG/JPEG, 80–150 KB

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now