How to check Ration Card Status New? ఏపీలో కొత్త రేషన్ కార్డులు రెడీ ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి

✅ How to check Ration Card Status New

ఆంధ్రప్రదేశ్ లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. మరి మీ How to check Ration Card Status New రేషన్ కార్డు స్టేటస్ సింపుల్ గా మీ మొబైల్ లోనే తెలుసుకోండి. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసినా, యాడింగ్, స్ప్లీటింగ్, డిలీట్, అడ్రెస్స్ చేంజ్ ప్రతి సర్వీస్ కి సంబంధించి స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అలానే చెప్తాను పోస్ట్ చివరి వరకు చూడండి.

🔂 Overview of the Ration Card Status New

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.

🔍 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధం – డిజిటల్ స్మార్ట్ కార్డులతో ప్రభుత్వ నూతన చర్యలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డులకు బదులుగా ఇప్పుడు స్మార్ట్ ఫీచర్లతో కూడిన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి కసరత్తు జరుగుతోంది.

ఈ కొత్త రేషన్ కార్డుల్లో QR కోడ్ ఆధారంగా లబ్ధిదారుల వివరాలు స్కాన్ చేసి తేల్చే విధంగా ఉంటాయి. కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫోటో మాత్రమే ఉండేలా డిజైన్ చేయగా, గతంలో ఉండే నేతల ఫోటోలు పూర్తిగా తొలగించబడ్డాయి.

ముఖ్యాంశాలు:

👉 1.46 కోట్ల పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త కార్డులు ఇవ్వనుంది.

👉 కొత్తగా 2 లక్షల మంది రేషన్ కార్డుదారులకు మొదటిసారి ఈ స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.

👉 ఈ ప్రక్రియను వచ్చే నెలలో ప్రారంభించనుంది.

👉 ప్రతి కార్డు కోటిన్నర అగ్రిలో ప్రింట్ చేయబడి లబ్ధిదారులకు పంపిణీ అవుతుంది.

ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ మార్పులు రేషన్ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు తోడ్పడతాయని అంచనా. త్వరలోనే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, లబ్ధిదారులు తమ వివరాలను తిరిగి ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

✅ How to check Ration Card Status New

🆕 ఏపీలో కొత్త రేషన్ కార్డులు రెడీ!

AP EAMCET Seat Allotment 2025
AP EAMCET Seat Allotment 2025: ఫలితాలు విడుదల

👉 ఇలా స్టేటస్ చెక్ చేయండి…

📌 వచ్చే నెలలోనే పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

📌 స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవసరమైన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:

Step 1 :- ఫస్ట్ అఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ అయిన https://vswsonline.ap.gov.in/ అనే సైట్ నీ ఓపెన్ చెయ్యాలి

Step 2 :- ఆ తర్వాత కింద చూపించిన విధంగా వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.

Rice card Status

Step 3 :- పైన చూపించిన విధంగా Service Request Status Check అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి.

Step 4 :- తర్వాత మీకు ఒక క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 5 :- మీకు సంబంధించిన కార్డు ఏ స్టేజ్ లో ఉందో స్టేటస్ అక్కడ కనిపించడం జరుగుతుంది. పైన చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి మీరు రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి.

Imporatant Links

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో మీకు సంబంధించి రేషన్ కార్డు యొక్క స్టేటస్ లింక్ ఇవ్వడం జరిగింది సింపుల్గా లింక్ పై క్లిక్ చేసుకొని మీ మొబైల్ లో మీరే స్టేటస్ చెక్ చేసుకోండి.

🔥 కొత్త రేషన్ కార్డు స్టేటస్Click Here
🔥 రేషన్ కార్డ్ E-kyc స్టేటస్Click Here
🔥 ఇప్పుడే రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

📌 కొత్త రేషన్ కార్డ్ స్టేటస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

How to check Ration Card Status New

❓1. కొత్త రేషన్ కార్డ్ స్టేటస్ ఎక్కడ చూసుకోవాలి?

✅ సమాధానం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అధికారిక వెబ్‌సైట్🌐 https://vswsonline.ap.gov.inఇక్కడ “Service Request Status Check” సెక్షన్ ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు.

AP Police Constable Results 2025
AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 విడుదల – మీ రిజల్ట్ ఇక్కడ చెక్ చేయండి | AP Police Constable Results 2025 Out

❓2. స్టేటస్ చెక్ చేయడానికి ఏమి కావాలి?

✅ సమాధానం:
మీరు రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ నెంబర్ (Request Number) అవసరం.

❓3. స్టేటస్ లో “Pending” అని వస్తే అర్థం ఏమిటి?

✅ సమాధానం:
మీ దరఖాస్తు ఇంకా పరిశీలనలో ఉంది. త్వరలో అప్డేట్ ఉంటుంది, తరచూ చెక్ చేయండి.

❓4. “Approved” అని వస్తే తర్వాత ఏం చేయాలి?

✅ సమాధానం:మీ కొత్త రేషన్ కార్డు మంజూరైంది. సంబంధిత వాలంటీర్ లేదా సచివాలయంలో పంపిణీ తేదీ గురించి సమాచారం తెలుసుకోండి.

❓5. స్టేటస్ చూపించకుండా ఖాళీగా వస్తే?

✅ సమాధానం:
మీరు ఎంటర్ చేసిన అప్లికేషన్ నెంబర్ తప్పుగా ఉండవచ్చు లేదా ఇంకా సిస్టమ్‌లో అప్డేట్ కాలేకపోయి ఉండవచ్చు. మళ్లీ ప్రయత్నించండి లేదా సచివాలయం సంప్రదించండి.

❓6. కొత్త రేషన్ కార్డు పంపిణీ ఎప్పుడు మొదలవుతుంది?

ప్రభుత్వ ప్రకారం వచ్చే నెలలో (ఆగస్టు 2025) నుండి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుంది.

❓7. పాత రేషన్ కార్డు ఇప్పుడు వాడొచ్చా?

✅ సమాధానం:
కొత్త కార్డు అందేవరకు పాత కార్డుతోనే లబ్ధులు పొందవచ్చు.

❓8. ఫొటో మార్పు/పేర్ల సవరణకు ఎక్కడ అప్లై చేయాలి?

✅ సమాధానం:
మీ గ్రామ సచివాలయం ద్వారా అప్లై చేయొచ్చు.

🏷️ Related TAGS

AP New Ration Card Status 2025, Check AP Ration Card Application Status, vswsonline.ap.gov.in status check, AP Smart Ration Card QR Code, AP Ration Card Updates July 2025, How to check new ration card in AP, AP ration card online application, ration card name correction AP, AP civil supplies ration status, New ration card list Andhra Pradesh

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now