
Colgate Scholarship 2025
Colgate Scholarship 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్! కోల్‌గేట్ కీప్ ఇండియా స్మైలింగ్ స్కాలర్షిప్ ద్వారా రూ.75,000/- పొందవచ్చును. అయితే ఈ స్కాలర్షిప్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋Overview Of Colgate Scholarship 2025
Colgate Keep India Smiling Scholarship 2025-26 అనేది కోల్గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ప్రారంభించిన ఒక సామాజిక సేవా కార్యక్రమం.ఈ స్కాలర్‌షిప్ ఉద్దేశ్యం — ప్రతిభ ఉన్న కానీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేసి, వారు తమ కలలను నిజం చేసుకోవడంలో తోడ్పడటం.
| Name Of The Scholarship | Colgate Keep India Smiling Scholarship 2025-26 |
| Organization | Colgate Palmolive (India) Limited |
| Mode Of Application | Online |
| Eligibility | Bachelor/Master Of Dental Surgery (BDS/MDS) |
| Scholarship Amount | రూ.75,000/- |
| Last Date | November 9, 2025 |
✅ Eligibility
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- భారతీయ విద్యార్థులు మాత్రమే అర్హులు.
- Bachelor Of Dental Surgery (BDS) లేదా Master Of Dental Surgery (MDS) చదువుతున్న విద్యార్థులు అర్హులు అవుతారు.
- విద్యార్థులకు ముందు సెమిస్టర్ లో 60% మార్కులు వచ్చి ఉండాలి.
- విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల లోపు ఉండాలి.
🎂 Age Limit
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే విద్యార్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- విద్యార్థుల వయసు 25 సంవత్సరాల లోపు ఉండాలి.
💰 Scholarship Amount
ఈ స్కాలర్షిప్ కి ఎంపిక అవ్వ బడిన విద్యార్థులకు రూ.75,000/- స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ డబ్బులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
💵 Application Fees
విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే సమయంలో ఎటువంటి అప్లికేషన్ ఫీజు ను చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఉచితంగా అప్లై చేసుకోవచ్చును.
📝 Required Documents
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- College ID Card/Bonafide certificate
- Current Year Fee Receipt
- Income Certificate
- Previous Semester Marks Sheet
- Bank Account Details
- Passport Size Photos.
🔥 తిరుమల తిరుపతి దేవస్థానము ( NSKTU ) లో జాబ్స్ : Click Here
🖊️ Application Process
Step 1 : ముందుగా క్రింద టేబుల్ లో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : మీ మొబైల్ నెంబర్ మరియు ఈ-మెయిల్ ఐడి తో రిజిస్టర్ అవ్వండి.
Step 3 : ఇప్పుడు మీకు “Colgate Keep India Smiling Scholarship 2025-26” అప్లికేషన్ పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 4 : “Start Application” మీద క్లిక్ చేయండి.
Step 5 : మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 : చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకునే విద్యార్థుల కోసం కోల్‌గేట్ ఇండియా కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : Already Started.
Application Last Date : 09-11-2025.
🚨Important Update
- దరఖాస్తు చేసుకునే ముందు మీ అన్ని పత్రాలు స్పష్టంగా, సరిగా ఉండేలా చూసుకోండి.
- కేవలం మెరిట్ మరియు అవసరమైన అర్హతల ఆధారంగా మాత్రమే విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- స్కాలర్‌షిప్ మొత్తాన్ని నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు.
🔗 Important Links
ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
🏷️ Related TAGS
Colgate Scholarship 2025, Colgate Keep India Smiling Scholarship, Colgate Scholarship Apply Online, Colgate Scholarship Eligibility, Colgate Scholarship Last Date, Scholarship for Students 2025, Private Scholarships India 2025
❓ FAQs – తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. Colgate Keep India Smiling Scholarship అంటే ఏమిటి?
👉 ఇది కోల్గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ అందించే ఒక ఆర్థిక సహాయ పథకం. ఈ పథకం ద్వారా BDS మరియు MDS కోర్సులు చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ₹75,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.
Q2. ఈ స్కాలర్‌షిప్‌కి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
👉 గుర్తింపు పొందిన దంత కళాశాలలో (Dental College) BDS లేదా MDS కోర్సులో చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
Q3. ఎంత మొత్తం ఆర్థిక సహాయం లభిస్తుంది?
👉 ఎంపికైన విద్యార్థులకు ఒక్కసారి మాత్రమే రూ.75,000 అందజేయబడుతుంది.
Q4. దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు ఉందా?
👉 లేదు. దరఖాస్తు పూర్తిగా ఉచితం.
Q5. ఎంపిక ఎలా జరుగుతుంది?
👉 మొదట దరఖాస్తులను పరిశీలించి, విద్యా ప్రతిభ మరియు ఆర్థిక స్థితి ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
Q6. ఈ స్కాలర్‌షిప్ మొత్తం ఎక్కడ జమ అవుతుంది?
👉 ఎంపికైన విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో నేరుగా స్కాలర్‌షిప్ మొత్తం జమ అవుతుంది.
Q7. ఈ పథకం కోసం చివరి తేదీ ఎప్పుడు?
👉 నవంబర్ 2025లో దరఖాస్తు చివరి తేదీగా ఉండవచ్చు. అధికారిక తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
Q8. దరఖాస్తు చేసుకోవడానికి ఏ పత్రాలు అవసరం?
👉 ఆధార్ కార్డ్, విద్యా ధృవపత్రాలు, ఆదాయ ధృవపత్రం, బోనాఫైడ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో మరియు సంతకం అవసరం.
Q9. నేను ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతున్నాను. నేను అర్హుడా?
👉 అవును, మీరు గుర్తింపు పొందిన ప్రైవేట్ లేదా ప్రభుత్వ దంత కళాశాలలో చదువుతున్నట్లయితే అర్హులు.
Q10. అధికారిక వెబ్‌సైట్ ఏమిటి?
👉 అధికారిక వెబ్‌సైట్: https://www.colgatecares.co.in/
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇