
📢 BEL Recruitment 2025
BEL Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of BEL Recruitment 2025
Bharat Electronics Limited (BEL) సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) మరియు టెక్నీషియన్ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
| Name Of The Post | Engeneering Assistant, Technician |
| Organization | Bharat Electronics Limited (BEL) |
| Mode Of Application | Online |
| Eligibility | 10th/ITI/Diploma |
| Age Limit | 18 to 28 Years |
| Salary | రూ.24,500 నుండి రూ.90,000 |
| Last Date | October 29, 2025 |
| Official Website | https://bel-india.in |
✅ Eligibility
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.
- Engineering Assistant : సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- Technician: ITI + Apprentice Training పూర్తి చేసిన వారు అర్హులు అవుతారు.
- అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
🎂 Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు 01-10-2025 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
💰 Salary Details
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అవ్వ బడిన పోస్టును బట్టి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.
| Name Of The Post | Salary |
| Engineering Assistant | రూ.24,500 నుండి రూ.90,000 |
| Technician | రూ.21,500 నుండి రూ.82,000 |
ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు మొదట 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.24,000 వరకు చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత పోస్టింగ్ ఉంటుంది.
🔥 స్మార్ట్ రేషన్ కార్డ్ స్టేటస్ : Click Here
📄 Selection Process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన టెస్టులను నిర్వహించి తద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Computer Based Test (CBT)
- Document Verification.
💵 Application Fees
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- General/EWS/OBC అభ్యర్థులకు రూ.590 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/Ex-servicemen/PwBD అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.
📝 Required Documents
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Educational Certificates
- Identity Proof
- Experience Certificate
- Caste Certificate
- Passport Size Photos.
📍 Post’s Details
ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్రింద ఇచ్చిన టేబుల్ ద్వారా వివరంగా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| Engineering Assistant | 15 |
| Technician | 15 |
| Total | 30 |
🖊️ Application Process
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://bel-india.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : హోమ్ పేజీ లో ఉన్న carrers ఆప్షన్ పైన క్లిక్ జాబ్ నోటిఫికేషన్స్ ను ఎంచుకోండి.
Step 3 : ఇప్పుడు Recuritment for Engineering Assistant & Technician పై క్లిక్ చేయండి.
Step 4 : అక్కడ మీకు లింక్ ఫర్ అప్లికేషన్ అని కనిపిస్తుంది దాని పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 5 : అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 : ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించి, Submit బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి క్రింద ఇవ్వబడినవి.
Application Starting Date : 08-10-2025.
Application Last Date : 29-10-2025.
🔗 Important Links
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
🏷️ Related TAGS
bel recruitment 2025, bel 2025 recruitment, bel iti recruitment 2025, bel new recruitment 2025, bel india recruitment 2025, bel latest recruitment 2025, bel recruitment process 2025, bel diploma recruitment 2025, bel recruitment 2025 how to apply, bel recruitment 2025 form fill up
❓ BEL Recruitment 2025 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1️⃣ ప్రశ్న: BEL అంటే ఏ సంస్థ?
👉 BEL అంటే Bharat Electronics Limited, ఇది భారత ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ సంస్థ (Defence PSU). ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడార్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ పరికరాలు తయారు చేసే సంస్థ.
2️⃣ ప్రశ్న: ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు ఉన్నాయి?
👉 మొత్తం 30 పోస్టులు ఉన్నాయి — వీటిలో Engineering Assistant Trainee మరియు Technician పోస్టులు ఉన్నాయి.
3️⃣ ప్రశ్న: దరఖాస్తు విధానం ఏమిటి?
👉 ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. BEL అధికారిక వెబ్‌సైట్ https://bel-india.in లో అందుబాటులో ఉంటుంది.
4️⃣ ప్రశ్న: అర్హతలు ఏమిటి?
👉
- Engineering Assistant Trainee (EAT): సంబంధిత విభాగంలో Diploma in Engineering
- Technician: ITI + Apprentice Training పూర్తి చేయాలి.
5️⃣ ప్రశ్న: ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
👉
- Written Test
- Document Verification
మూల్యాంకనం ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు.
6️⃣ ప్రశ్న: వయస్సు పరిమితి ఎంత?
👉 సాధారణ అభ్యర్థులకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. (SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం సడలింపులు ఉంటాయి).
7️⃣ ప్రశ్న: జీతం ఎంత ఉంటుంది?
👉
- Engineering Assistant Trainee: ₹24,500 – ₹90,000/-
- Technician: ₹21,500 – ₹82,000/-
8️⃣ ప్రశ్న: ఏఏ డాక్యుమెంట్లు అవసరం?
👉 ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికేట్, ఆధార్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ (ఉంటే) మరియు ఇతర అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
9️⃣ ప్రశ్న: అప్లికేషన్ ఫీ ఉందా?
👉 సాధారణంగా ₹250/- వరకు అప్లికేషన్ ఫీ ఉండవచ్చు (SC/ST/PwBD అభ్యర్థులకు మినహాయింపు ఉండవచ్చు). ఖచ్చితమైన వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.
🔟 ప్రశ్న: BEL పోస్టులకు చివరి తేదీ ఎప్పుడు?
👉 దరఖాస్తు చివరి తేదీ అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొనబడింది. BEL వెబ్‌సైట్‌లో చెక్ చేయాలి.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇