APGB Recruitment 2025: గ్రామీణ బ్యాంకు నుండి నోటిఫికేషన్ రిలీజ్

APGB Recruitment 2025

APGB Recuritment 2025

APGB Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! తెలుగు భాష రాయడం, చదవడం వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాలు.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋Overview Of APGB Recuritment 2025

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB) 2025 సంవత్సరానికి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ (Financial Literacy Counsellors – FLC) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ ప్రజల్లో ఆర్థిక సాక్షరతను పెంపొందించడం ఈ నియామకానికి ప్రధాన ఉద్దేశ్యం.

Name Of The PostFLC ( Financial Literacy Counsellors )
Organised ByAPGB ( Andhra Grameena Pradesh Bank )
Mode Of Application Offline
Eligibility Degree
Age Limit 35 to 63 Years
Salary రూ.23,500 నుండి రూ.30,000
Last Date November 28, 2025
Official Website https://apgb.bank.in/

✅ Eligibility

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా కొన్ని అర్హతలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులకు కొంత కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ పై నాలెడ్జ్ ఉండాలి.
  • ఇంతకు ముందు FLC గా పనిచేసిన వారికి మరియు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగాలకు కొంత ప్రాధాన్యత లభిస్తుంది.
  • తెలుగు మరియు ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలి.

🎂 Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 35 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల మధ్య ఉండాలి.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారి ప్రొఫైల్ మరియు అనుభవం ను బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ నెలకు ఎంత ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

  • FLC పోస్టుకు అయితే నెలకు రూ.23,500/- ఇస్తారు.
  • సీనియర్ FLC పోస్టుకు అయితే నెలకు రూ.30,000/- ఇస్తారు.
  • శాలరీ తో పాటు ప్రతి నెల ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

🔥 కొత్త బిల్డింగ్ అప్లై చేయడానికి అవకాశం : Click Here

📄 Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Profile Shortlisting
  • Interview
  • Document Verification
  • Final Appointment.

💵 Application Fees

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా చెల్లించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థులు రూ.1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరు మీద డ్రా చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

📝 Required Documents

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Identity Proof
  • Educational Certificates
  • Bank Service Proof
  • Experience Certificate
  • Passport Size Photos.

🖊️ Application Process

Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://apgb.bank.in/ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 :: ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.

Step 3 :: అక్కడి నుండి అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత

Step 4 :: అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపండి

Step 5 :: అవసరమయే డాక్యుమెంట్స్ తో అప్లికేషన్ ఫామ్ ను మరియు అప్లికేషన్ ఫీజును చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ ను జత చేయండి.

Step 6 :: దీనిని కింద ఇవ్వబడినవి చిరునామాకు సమర్పించండి.

చిరునామా :

జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విభాగం, ప్రధాన కార్యాలయం, 4వ అంతస్తు, రఘు మాన్షన్,4/1 బ్రాడీపేట, గుంటూరు – 522002.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు.

Application Starting Date : 05-11-2025.

Application Last Date : 28-11-2025.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Notification PDF Download Click Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

🔥 ఈ రైతులకు రెండు వేల రూపాయలు రాదు : Click Here

🏷️ Related TAGS

apgb recruitment 2025, apgb recruitment update 2025, bank recruitment 2025, apgb flc recruitment, ibps so recruitment 2025, hdfc bank recruitment 2025, rrb clerk recruitment 2025, ap grameena bank recruitment 2025, tmb recruitment 2025 apply online, ibps clerk recruitment 2025

Agniveer Recruitment 2026
Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

❓ FAQs Of The APGB Recruitment 2025

1️⃣ APGB Recruitment 2025 అంటే ఏమిటి?

జవాబు: ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా విడుదలైన నియామక ప్రకటన. ఇందులో Financial Literacy Counsellors (FLC) మరియు Senior FLC పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2️⃣ ఎవరు ఈ పోస్టులకు అర్హులు?

జవాబు: రిటైర్డ్ బ్యాంక్ అధికారులు లేదా ఆర్థిక సాక్షరత, గ్రామీణ అభివృద్ధి రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.

3️⃣ ఈ పోస్టులు శాశ్వతమా లేదా కాంట్రాక్టు ఆధారమా?

జవాబు: ఇవి కాంట్రాక్టు ఆధారిత (Contract Basis) పోస్టులు. మొదట ఒక సంవత్సరం కాలానికి నియమిస్తారు. అభ్యర్థి పనితీరు ఆధారంగా కాలం పొడిగించబడవచ్చు.

4️⃣ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

జవాబు:1. అప్లికేషన్లను పరిశీలించడం (Shortlisting)2. ఇంటర్వ్యూ నిర్వహించడం3. డాక్యుమెంట్ వెరిఫికేషన్తరువాత ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.

5️⃣ వేతనం ఎంత లభిస్తుంది?

జవాబు:Financial Literacy Counsellor (FLC): ₹23,500/- నెలకుSenior FLC: ₹30,000/- నెలకుఅదనంగా ప్రయాణ భత్యం, హాల్టింగ్ అలవెన్స్, గది అద్దె, మొబైల్ మరియు వార్తాపత్రిక భత్యం కూడా లభిస్తాయి.

6️⃣ దరఖాస్తు ఎలా చేయాలి?

జవాబు: అభ్యర్థులు ఆఫ్లైన్ మోడ్‌లో అప్లికేషన్ పంపాలి. పూరించిన ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను కింది చిరునామాకు పోస్టు చేయాలి:📮జనరల్ మేనేజర్,ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విభాగం,ప్రధాన కార్యాలయం, 4వ అంతస్తు, రఘు మాన్షన్,4/1 బ్రాడీపేట, గుంటూరు – 522002.

7️⃣ అప్లికేషన్ ఫీజు ఉందా?

జవాబు: రూ.1000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

8️⃣ చివరి తేదీ ఏమిటి?

జవాబు: నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 28వ తేదీ లోగా అప్లికేషన్లు సమర్పించాలి.

9️⃣ అధికారిక వెబ్‌సైట్ ఏమిటి?

జవాబు: https://apgb.in — ఇదే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్.

🔟 ఈ పోస్టుల్లో ప్రధాన బాధ్యతలు ఏమిటి?

జవాబు: ఎంపికైన కౌన్సిలర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించడం, బ్యాంకింగ్ సేవలపై శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ ఆర్థిక పథకాల గురించి తెలియజేయడం వంటి పనులు చేస్తారు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now