
AP Sadarem Certificate Slot Booking 2025
AP Sadarem Certificate Slot Booking 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్ నవంబర్ 14వ తేదీ నుండి ప్రారంభం కానుంది. అయితే దీనికి దివ్యాంగులు ఎలా అప్లై చేయాలి.. వంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
Overview Of AP Sadarem Certificate Slot Booking 2025
రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు (Persons with Disabilities – PwDs) కోసం అత్యంత ముఖ్యమైన సదరం ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్నది. ఈ విషయం పై డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ శ్రీ చక్రదర్ IAS ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.చక్రదర్ ఐఏఎస్ తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలల పాటు సదరం ధ్రువీకరణ పత్రాల కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ / వార్డ్ సచివాలయాల ద్వారా ఆసక్తి గల అభ్యర్థులు తమ స్లాట్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ( AP Sadarem Certificate Slot Booking 2025 ) సదరం సర్టిఫికెట్స్ సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఇస్తుంది ఇచ్చిన వెంటనే మన వాట్సప్ గ్రూపులో అప్డేట్ చేయడం జరుగుతుంది.. మరిన్ని అప్డేస్ కోసం వీలైతే మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.
| Name | Sadarem Certificate Slot Booking 2025 |
| Conducted By | Directorate of Secondary Health, Government of Andhra Pradesh |
| Mode Of Application | Online |
| Eligibility | Divyangulu |
| Application Starting Date | 14 November, 2025 |
| Official Website | https://sadarem.ap.gov.in |
✅ Eligibility
ఈ సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
- కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం నిర్ధారణ కావాలి.
- అభ్యర్థి వయస్సు 5 సంవత్సరాల పైబడినవారు కావాలి.
- ఇప్పటికే ఉన్న సదరం ధ్రువీకరణ పత్రం గడువు ముగిసినవారు పునరుద్ధరణ (Renewal) కోసం కూడా దరఖాస్తు చేయవచ్చు.
- ప్రభుత్వ వైద్య బోర్డు ధృవీకరించిన వ్యక్తులు.
💰 Benefits
ఈ సదరం సర్టిఫికెట్ కలిగిన దివ్యాంగులకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అందులో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
- వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు.
- ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ (3%–4%).
- ఉద్యోగ పరీక్షల్లో వయస్సు సడలింపు (Age Relaxation).
- వికలాంగుల పింఛన్ పొందడానికి తప్పనిసరి పత్రం.
- ప్రభుత్వ రుణాలు, ఉపకరణాల సబ్సిడీ పొందేందుకు అర్హత.
- ప్రభుత్వ బస్సుల్లో రాయితీ లేదా ఉచిత ప్రయాణ పాస్.
- వికలాంగుల హక్కులను రక్షించే చట్టాల కింద రక్షణ.
- రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల లో అర్హత.
- అన్ని PwD Welfare Schemes కి తప్పనిసరి పత్రం.
🔥 కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆప్షన్ రిలీజ్ : Click Here
💵 Application Fees
అభ్యర్థులు ఈ సర్టిఫికెట్ కి అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అది ఎంతో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థులు రూ.40/- అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
📝 Required Documents
అభ్యర్థులు సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
- Aadhaar Card
- Ration Card/Residency Proof
- Disability Photo
- Mobile Number
- Passport Size Photos.
🖊️ Application Process
అభ్యర్థులు తమకు దగ్గరలోని గ్రామ లేదా వార్డ్ సచివాలయంలో సదరం స్లాట్ బుకింగ్ చేయాలి.
- సచివాలయ సిబ్బంది అభ్యర్థి వివరాలను నమోదు చేసి, ఆసుపత్రిలో పరీక్ష తేదీ మరియు సమయాన్ని నిర్ధారిస్తారు.
- నిర్ధారిత తేదీకి సంబంధిత ఆసుపత్రికి ఆధార్, ఫోటో, పాత వైద్య రికార్డులు వంటి అవసరమైన పత్రాలతో హాజరుకావాలి.
How To Book Slot For Sadarem Certificate
Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://sadarem.ap.gov.in/ ను ఓపెన్ చేయండి.
Step 2 :: DA/WEDPS ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
Step 3 :: ఇప్పుడు Other Services ఆప్షన్ ను ఎంచుకోండి. ఆ తర్వాత Health Department పై క్లిక్ చేసి, Health, Medical, Family Welfare విభాగంలో ఉన్న Family Welfare ను ఎంచుకోండి.
Step 4 :: Slot Booking For Sadarem Certificate పైన క్లిక్ చేయండి.
Step 5 :: లబ్ధిదారుల పేరు, ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 6 :: మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన నెంబర్ కు వచ్చిన otp ను ఎంటర్ చేయండి.
Step 7 :: Hospitals మరియు వాటి యొక్క slots లిస్ట్ వస్తుంది. అందులో మీకు కావలసిన కేటగిరినీ చూసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
Step 8 :: ఇప్పుడు మీ యొక్క వివరాలు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీ కార్డు లో రావాల్సిన మీ పేరును తెలుగు లో టైప్ చేయండి.
Step 9 :: మీ “Marital Status” మరియు Identification Marks ను ఎంటర్ చేయండి.
Step 10 :: ఆ తర్వాత తండ్రి/సంరక్షకుడి పేరు మరియు మీ చిరునామా వంటి వివరాలను కూడా ఎంటర్ చేయడం.
Step 11 :: Hospital Details, Type Of Disability ను ఎంచుకోండి.
Step 12 :: చివరగా Submit చేసి, acknowledgement Download పై క్లిక్ చేసి, ప్రింట్ తీసుకోండి.
📅 Important Dates
సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలను ఇప్పుడు తెలుసుకుందాం.
Application Starting Date : November 14, 2025.
Application Last Date : December, 2025.
🔗 Important Links
సదరం సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Sadarem Slot Application Status | Click Here |
| 🔥 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉన్నాయి | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
🔥 35 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు : Click Here
🏷️ Related TAGS
AP Sadarem Certificate 2025, Sadarem Slot Booking, AP Disability Certificate, Sadarem Status Check, sadarem.ap.gov.in, AP Govt Schemes 2025, Sadarem Eligibility, Sadarem Camp Dates 2025, Andhra Pradesh Welfare Schemes, AP Online Application 2025
❓ AP Sadarem Certificate Slot Booking 2025 – FAQs
1. Sadarem Certificate అంటే ఏమిటి?
👉 Sadarem Certificate అనేది ప్రభుత్వం జారీ చేసే disability identification certificate. దీని ద్వారా వికలాంగులు (Persons with Disabilities – PwD) ప్రభుత్వ సబ్సిడీలు, పెన్షన్లు, మరియు ఇతర welfare benefits పొందవచ్చు.
2. AP Sadarem Certificate Slot Booking 2025 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
👉 2025లో సదరమ్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైందీ. ప్రతి జిల్లా వారీగా sadarem.ap.gov.in లో dates update అవుతుంటాయి.
3. Sadarem Certificate Slot Booking ఎలా చేయాలి?
👉 Official website https://sadarem.ap.gov.in ఓపెన్ చేసి → “Slot Booking” option select చేయాలి → Aadhaar number, District, Mandal details ఇవ్వాలి → Available date select చేసి submit చెయ్యాలి.
4. Sadarem Certificate Apply చేయడానికి ఏ Documents అవసరం?
✅ Aadhaar Card✅ Recent Passport Size Photo✅ Medical Reports (if available)✅ Address Proof (Ration Card / Voter ID / Electricity Bill)
5. Sadarem Certificate Eligibility Criteria ఏమిటి?
👉 40% లేదా అంతకంటే ఎక్కువ disability ఉన్నవారికి మాత్రమే ఈ సర్టిఫికేట్ జారీ అవుతుంది.
👉 Applicant Andhra Pradesh రాష్ట్రానికి permanent resident అయి ఉండాలి.
6. Sadarem Certificate Status ఎలా చెక్ చేయాలి?
👉 sadarem.ap.gov.in లోకి వెళ్లి → “Status Check” option select చేసి → Application number లేదా Aadhaar number ఇవ్వాలి → Submit చేస్తే certificate status display అవుతుంది.
7. Sadarem Camp అంటే ఏమిటి?
👉 Sadarem Camp అనేది district-wise medical verification camp. అక్కడ doctors team disability percentage verify చేసి, certificate issue చేస్తారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇