ఉపాధి హామీ పనులకు శుభవార్త – రూ.605 కోట్ల నిధుల విడుదల! AP MGNREGS Payment Update 2025

📰 ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పనులకు రూ.605 కోట్ల వేతనాలు విడుదల MGNREGA AP Payment Update

AP MGNREGS Payment Update 2025: కేంద్రం రూ.605 కోట్లు విడుదల చేసింది. AP లో ఉపాధి హామీ పనుల కార్మికులకు బకాయిలు త్వరలో ఖాతాల్లోకి రానున్నాయి.

💰 AP MGNREGS Payment Update 2025

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాల కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

✅ కేంద్రం తాజాగా రూ.605 కోట్లు విడుదల చేసింది.
✅ మూడు-నాలుగు రోజుల్లో ఈ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.
✅ ఇంకా రాష్ట్రానికి ₹2,500 కోట్లకు పైగా బకాయి ఉంది.
✅ మిగిలిన నిధులు త్వరలో విడతలవారీగా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ℹ️ MGNREGS అంటే ఏమిటి?

🔹 ఇది 2005లో ప్రారంభమైన జాతీయ పథకం.
🔹 గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగులకు ఏడాదికి కనీసం 100 రోజులు పనిని హామీ ఇస్తుంది.
🔹 పని చేసిన ప్రతి రోజుకు ప్రభుత్వం వేతనం చెల్లిస్తుంది
🔹 పనుల్లో వ్యవసాయ పనులు, త్రాగునీటి వనరుల అభివృద్ధి, మట్టికూలీ పనులు మొదలైనవి ఉంటాయి.
🔹 పథకాన్ని గ్రామ పంచాయతీలు, DRDA లు నడుపుతాయి.
🔹 నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి.

🔍 MGNREGS 2025 Andhra Pradesh Payment Status : ఉపాధి హామీ వేతనం Status చెక్ చేయడం ఎలా?

మీ వేతనం వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవండి:

📌 Step 1:

👉 అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి:
🔗 https://nrega.nic.in

MGNREGS Ap 2025 Update
MGNREGS Ap 2025 Update ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు – కూలీలకు డబ్బులు రావాలంటే ఇప్పుడు ఈ మార్పులు తప్పనిసరి!

📌 Step 2:

👉 పై మెనూలో “Job Card” లేదా “Job Card Details” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

📌 Step 3:

👉 రాష్ట్రంగా Andhra Pradesh సెలెక్ట్ చేయండి

📌 Step 4:

👉 మీ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేయండి
👉 మీ పేరు ఉన్న జాబ్ కార్డు నెంబర్‌పై క్లిక్ చేయండి

📌 Step 5:

PM Kisan 20th Installment 2025
ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.7,000? PM కిసాన్ +అన్నదాత సుఖీభవ పథకం PM Kisan 20th Installment 2025

👉 అక్కడ మీకు చేసిన పనుల లిస్టు మరియు వేతనాల సమాచారం ఉంటుంది.
👉 పేమెంట్ చేసిన తేదీలు, మొత్తం డబ్బు, బ్యాంక్ ఖాతా వివరాలు కనిపిస్తాయి.

Important Link’s

ఈ క్రింద టేబుల్ లో ఉపాధి హామీ పథకం అనగా కరువు పని స్టేటస్ ఎలా చెక్ చేయాలి పూర్తి వివరాలు లింక్ ఇవ్వడం జరిగింది. చెక్ చేసుకోగలరు.

                                                                                           
🔥 DescriptionLink’s
💸 MGNREGA పేమెంట్ స్టేటస్ ( కరువు పని డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోండి )                   
💰 ఉపాధి హమీ పని (కరువు పని కొత్త కండిషన్స్ రిలీజ్)                   
🌾 పీఎం కిసాన్ ₹2000 అర్హుల లిస్టు రిలీజ్                   
🔍 కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్                   

🏷️ Related TAGS

AP MGNREGS Payment Update 2025

MGNREGS 2025 Andhra Pradesh Payment Status, ఉపాధి హామీ వేతనాలు 2025, MGNREGA AP Payment Update, job card payment check AP, ఉపాధి పనుల బకాయిలు 2025, AP MGNREGS Payment Update 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment