
Ap Koushalam Exam Schedule Release
Ap Koushalam Exam Schedule Release : పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలు విడుదలయ్యాయి. డిసెంబర్ 15–19 మధ్య జరగాల్సిన అసెస్మెంట్లకు రీషెడ్యూల్ ఇచ్చారు. ముందుగా టెక్నికల్ ఇష్యూ / సెలవు / సిస్టమ్ ఎర్రర్ వల్ల పరీక్ష రాయకపోయిన అభ్యర్థులకు ఈ అవకాశం వర్తిస్తుంది.
📅 కొత్త పరీక్ష తేదీలు
✔ డిసెంబర్ 15 – 19
✔ గ్రామ / వార్డు సచివాలయంలోనే పరీక్ష
✔ రోజుకు 2 స్లాట్లు
- 11:00 AM – 12:00 PM
- 3:00 PM – 4:00 PM
🔍 మీ కొత్త షెడ్యూల్ చెక్ విధానం
మీరు వెంటనే ఈ వివరాలు టైప్ చేసి మీ ఎగ్జామ్ డేట్ తెలుసుకోవచ్చు:
- పేరు
- మొబైల్ నంబర్
- సచివాలయం కోడ్
- సచివాలయం పేరు
- Share Button తో డైరెక్ట్ గా మీ ఫ్రెండ్స్ కి వాట్సప్ లో షేర్ చేయండి.
AP Koushalam – Exam Schedule
| Center ID | Candidate Name | Date | Time | Secretariat | Mandal | Share |
|---|
📽️ కౌశలం సమగ్ర సమాచారం మీకు ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి.👇
🎉 కౌశలం రిజిస్త్రేషన్ ప్రాసెస్ 👇
🎉 కౌశలం పరీక్ష లైవ్ ఆల్ డౌట్స్ క్లియర్ 👇
🎉 కౌశలం జాబ్స్ అప్లయ్ ప్రాసెస్ 👇
🎉 పరీక్ష లైవ్ లో ఎలా రాస్తున్నాడో చూడండి 👇
📢 ఈరోజు మెసేజ్ వచ్చిన అభ్యర్థులకు ముఖ్య నోటీసు
కొంతమందికి నేడు అసెస్మెంట్ ఉందని మెసేజ్‌లు వచ్చాయి.
కానీ…
⚠️ నేడు ప్రభుత్వ సెలవు కావడంతో
➡ ఆ అసెస్మెంట్లు వాయిదా
➡ సిస్టమ్ ఆటోమేటిగ్గా కొత్త తేదీలు కేటాయిస్తుంది
➡ పోర్టల్‌లో అప్డేట్ అయి చూపిస్తుంది
అందుకే మళ్లీ చెక్ చేసుకోవాలి.
📝 Kaushalam Exam Pattern
1) Skill Test – 45 Minutes
ప్రశ్నలు ఈ టాపిక్స్ నుంచి వస్తాయి:
- Basic Maths
- Reasoning
- English Grammar
- Computer Basics
2) Communication Test – 15 Minutes
- English Speaking
- 3 ప్రశ్నలకు Voice Answer
⭐ ముఖ్య సూచనలు
✔ పరీక్షకు Aadhaar తప్పనిసరిగా తీసుకెళ్లాలి
✔ Headset & Camera సచివాలయంలో ఇస్తారు
✔ స్లాట్ టైమ్ మిస్ అయితే రీషెడ్యూల్ ఉండదు
✔ ఎక్కువ మంది ఉన్న సచివాలయాల్లో వేచి ఉండాల్సి రావచ్చు
❓FAQs
1) కొత్త షెడ్యూల్ ఎవరికి వర్తిస్తుంది?
సెలవు / టెక్నికల్ కారణాలతో పరీక్ష రాయకపోయిన అభ్యర్థులకు.
2) నేటి అసెస్మెంట్ ఉందని మెసేజ్ వచ్చింది. హాజరుకావాలా?
లేదు మామా — వాయిదా. కొత్త తేదీ సిస్టమ్ ఇస్తుంది.
3) Aadhaar తప్ప మరే డాక్యుమెంట్ అవసరమా?
లేదు, Aadhaar మాత్రమే సరిపోతుంది.
4) Communication Test కఠినమా?
లేదు, Basic English మాత్రమే.
5) నేను స్లాట్ మార్చుకోవచ్చా?
లేదు. సిస్టమ్ ఇచ్చిన స్లాట్‌కే హాజరుకావాలి.
🔍 Google Search Keywords
Kaushalam new schedule 2025, AP Kaushalam exam dates December, Kaushalam reschedule update, Kaushalam exam postponed, Work from home kaushalam test 2025, Kaushalam exam time today, AP kaushalam exam link
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇