AP Kaushalam Exams Update 2025 : కౌశల్యం పరీక్షా షెడ్యూల్ వచ్చేసింది | నిరుద్యోగులకు గుడ్ న్యూస్

AP Kaushalam Exams Update 2025

AP Kaushalam Exams Update 2025

AP Kaushalam Exams Update 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! కౌశలం పరీక్షల కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of AP Kaushalam Exams 2025

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు నైపుణ్య ఆధారిత ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో AP Kaushalam Exam ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు వివిధ రంగాల్లో ఉన్న ట్రైనింగ్ & ఉద్యోగ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ ట్రైనింగ్‌ను అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.

Name Of The SchemeKaushalam
Launched By Government Of Andhra Pradesh
Application Mode Online
Eligibility 10th/12th/Degree
Exam DateDecember 2, 2025
Official Website https://www.kaushalam.ap.gov.in

What Is Kaushalam ?

కౌశలం స్కీమ్ అనేది ప్రభుత్వం ప్రారంభించిన ఒక నైపుణ్య అభివృద్ధి పథకం. ఈ పథకం ద్వారా యువతకు పరిశ్రమలలో అవసరమైన టెక్నికల్, డిజిటల్, సర్వీస్, మెకానికల్, హెల్త్‌కేర్ వంటి నైపుణ్యాలు ఉచితంగా శిక్షణ రూపంలో అందించబడతాయి.ఈ పథకం ముఖ్యంగా ఉద్యోగాలు, స్వయం ఉపాధి, ఇంటర్న్షిప్‌లు మరియు ఆన్-జాబ్ ట్రైనింగ్ అవకాశాలు కల్పించడానికి రూపొందించబడింది.

✅ AP Kaushalam Exam Details

ఏపీ కౌశలం (వర్క్ ఫ్రమ్ హోమ్) పరీక్షలు డిసెంబర్ 2వ తేదీ నుండి ప్రారంభం అవ్వనున్నాయి. కాగా ఈ పరీక్షలు సచివాలయాలల్లో ఉదయం మరియు మధ్యాహ్నం రెండు స్లాట్స్ గా నిర్వహిస్తారు. పరీక్ష సమయంలో అవసరమయే హెడ్ సెట్ మరియు కెమెరా లను సచివాలయంలో ఇస్తారు. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు గణితం, ఇంగ్లీష్, కంప్యూటర్ మరియు ఆప్టిట్యూడ్ వంటి సబ్జెక్టు నుండి ఉంటాయి.

KOUSHALAM EXAM UPDATE

  • పరీక్షలు 2025 డిసెంబర్ 02 నుండి నిర్వహించే అవకాశం ఉంది (టెంటేటివ్).
  • రిజిస్టర్ అయిన అభ్యర్థులకు SMS/మెసేజ్‌లు పంపబడతాయి.
  • పరీక్ష రాసే అభ్యర్థులకు విడివిడిగా షెడ్యూల్ జారీ చేస్తారు.
  • ప్రతిరోజూ 2 స్లాట్లు (ఉదయం & మధ్యాహ్నం) ఉంటాయి; ప్రతి స్లాట్‌లో 2 మంది అభ్యర్థులు సచివాలయంలో పరీక్షకు హాజరవుతారు.
  • పరీక్ష సమయంలో ఇచ్చిన హెడ్‌సెట్ మరియు వెబ్‌క్యామ్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

🔥 కౌశలం ఎగ్జామ్ కశ్చన్స్ రిలీజ్ : Click Here

📝 Exam Pattern

ఈ పరీక్ష ఒక గంట సమయం జరుగుతుంది. ఉదయం స్లాట్ అయితే 11:00 నుండి 12:00 వరకు, మధ్యాహ్నం స్లాట్ అయితే 3:00 నుండి 4:00 వరకు ఉంటుంది. ఇందులో Skill Test 45 నిమిషాలు మరియు Communication Test 15 నిమిషాలు జరుగుతుంది.

🖊️ Kaushalam Registration Process

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://www.kaushalam.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోమ్ పేజీ లో Register అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేసి, Graduates పై క్లిక్ చేయండి.

Step 3 : ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు ఈ-మెయిల్ ఎంటర్ చేసి OTP తో కూడా వెరిఫై చేసుకోండి.

Step 4 : ఇప్పుడు ఒక password సెట్ చేసుకోండి.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత

Step 5 : మీరు రిజిస్టర్ అయిన అకౌంట్ తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీ వివరాలు, పరీక్షలు, ఉద్యోగాలు, కోర్సులు మరియు మీ రెస్యూమ్ వంటి వివరాలను dashboard లో ఎంటర్ చేయండి.

Step 6 : Create a Profile మీ పేరు, అడ్రస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పని అనుభవం, ప్రాజెక్ట్స్, సర్టిఫికెట్స్ వంటి వాటితో తప్పనిసరిగా 48 గంటల్లోపు మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేయాలి.

పరీక్ష తేదీలు & కౌశలం లిస్ట్

  • డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 6 వరకు
  • అభ్యర్థికి ఏ రోజు పరీక్ష ఉందో వెంటనే తెలుసుకోండి.
  • మీ పేరు లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి షెడ్యూల్ చెక్ చేసుకోండి.

ఈ కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉందో చెక్ చేసుకోండి.. లింక్ 1 మీ మొబైల్ లో వర్క్ అవ్వకపోతే లింకు 2 మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.

Link 1

Link 2

ఏపీ కౌశలం అధికారిక వెబ్ సైట్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Kaushalam Registration LinkClick Here
🔥 Latest Government Jobs Click Here
📽️ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఫుల్ డీటెయిల్స్

పైన తెలిపిన ఉద్యోగాల గురించి సమగ్ర సమాచారం క్రింద ఉన్న వీడియోని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

📽️ Demo Video :- Click Here

🏷️ Ralated TAGS

ap kaushalam survey 2025, ap koushalam updates, ap kaushalam exam dates, kaushalam survey 2025, ap koushalam new updates, kaushalam skill test update, ap koushalam latest updates, kaushalam skill test 2025

❓FAQs Of AP Kaushalam Exam

1️⃣ AP Kaushalam Exam అంటే ఏమిటి?

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే నైపుణ్య (Skill) ఆధారిత పరీక్ష. ఈ పరీక్ష ద్వారా యువతను వివిధ స్కిల్ ట్రైనింగ్ కోర్సుల్లోకి ఎంపిక చేస్తారు.

Agniveer Recruitment 2026
Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

2️⃣ ఈ పరీక్షకు ఎవరు అర్హులు?

AP రాష్ట్రానికి చెందిన 18–35 ఏళ్ల మధ్య ఉన్న, కనీసం 10th/Inter/Degree చదివిన వారు దరఖాస్తు చేయవచ్చు.

3️⃣ దరఖాస్తు చేయడానికి ఏదైనా ఫీజు ఉందా?

లేదు. ఇది పూర్తిగా FREE స్కీమ్. అప్లికేషన్ ఫీజు ఉండదు.

4️⃣ పరీక్ష ఎలా ఉంటుంది?

పరీక్ష Objective Type (MCQ) ప్రశ్నలతో ఉంటుంది. సాధారణంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.

5️⃣ పరీక్ష సిల్లబస్ ఏమిటి?

General Awareness
Basic Maths
Reasoning
Communication Skills
కోర్సుకు సంబంధించిన బేసిక్ ప్రశ్నలు

6️⃣ నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?

సాధారణంగా నెగటివ్ మార్కింగ్ ఉండదు, ఎందుకంటే ఇది స్కిల్ డెవలప్మెంట్‌ కోసం నిర్వహించే ఎంపిక పరీక్ష.

7️⃣ హాల్ టికెట్ ఎలా పొందాలి?

మీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అధికారిక వెబ్‌సైట్‌లో Admit Card Download Link అందుబాటులో ఉంటుంది.

8️⃣ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఏమి జరుగుతుంది?

మీరు పొందిన మార్కుల ఆధారంగా మీకు
➡ స్కిల్ ట్రైనింగ్
➡ ఇంటర్న్షిప్
➡ టెక్నికల్ ప్రాక్టికల్ లెర్నింగ్
అందే అవకాశం ఉంటుంది.

9️⃣ ట్రేడ్స్ / కోర్సుల ఎంపిక ఎలా ఉంటుంది?

పరీక్షలో వచ్చిన స్కోర్, అభ్యర్థి ఆసక్తి, సెంటర్‌లో ఉన్న సీట్లు ఆధారంగా ట్రేడ్ కేటాయింపు జరుగుతుంది.

🔟 ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయా?

ప్రభుత్వం ఉద్యోగ గ్యారంటీ ఇవ్వదు, కానీ
✔ శిక్షణ
✔ ఇంటర్న్షిప్
✔ ప్లేస్మెంట్ అసిస్టెన్స్
వరకు సహాయం చేస్తుంది.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now