
AP Gokulam Sheds Subsidy Scheme 2025
AP Gokulam Sheds Subsidy Scheme 2025 : రైతులకు గుడ్ న్యూస్! పశుపోషణ అభివృద్ధికి గోకులం షెడ్స్ సబ్సిడీ స్కీమ్ ద్వారా షెడ్స్ నిర్మాణం కోసం దాదాపు 90% వరకు సబ్సిడీ. అయితే ఈ స్కీమ్ కి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of AP Gokulam Sheds Subsidy Scheme 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో రైతుల పశుపోషణ అభివృద్ధికి “గోకులం షెడ్స్ సబ్సిడీ స్కీమ్”ను ప్రవేశపెట్టింది. పశువులను సురక్షితంగా ఉంచేందుకు, మంచి ఆహార నిర్వహణ, శానిటేషన్ సౌకర్యాలు, మరియు వాతావరణ రక్షణ కోసం ఈ పథకం ముఖ్యపాత్ర పోషిస్తుంది. రైతులు కొత్తగా పశు షెడ్లు నిర్మించుకోవడానికి లేదా ఉన్న షెడ్లను మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.
పెద్ద పరిధి – వ్యయం, రాయితి, లబ్ధిదారుని వాట
| పెద్ద పరిధి | వ్యయం (రూ) | రాయితి (రూ) | లబ్ధిదారుని వాట (రూ) |
|---|---|---|---|
| 20 | 2,30,000 | 1,61,000 | 69,000 |
| 50 | 4,90,000 | 3,22,000 | 1,68,000 |
| 100 | 9,60,000 | 6,00,000 | 3,60,000 |
| 200 | 19,20,000 | 12,00,000 | 7,20,000 |
పెద్ద పరిధి రాయితి వివరాలు
| పెద్ద పరిధి | వ్యయం | రాయితి | లబ్ధిదారుని వాట |
|---|---|---|---|
| 2 గేదెలు | 1,15,000 | 20,500 | 94,500 |
| 4 గేదెలు | 1,85,000 | 25,500 | 1,59,500 |
| 6 గేదెలు | 2,10,000 | 31,000 | 1,79,000 |
✅ Eligibility
ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- పశువులు (ఆవులు/ఎద్దులు/మేకలు) తమ ఆధీనంలో ఉన్నట్లు ధృవీకరణ ఉండాలి.
- భూమి లేదా లీజ్ భూమిపై షెడ్ నిర్మించడానికి అనుమతి ఉండాలి.
💰 Subsidy Details
ఈ గోకులం షెడ్స్ సబ్సిడీ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ అందిస్తుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- పాడి పశువుల షెడ్లకు అత్యధికంగా 90% ప్రభుత్వం సబ్సిడీ. రైతుల స్వంత పెట్టుబడి కేవలం 10% మాత్రమే.
- గొర్రెలు, మేకలు, కోళ్ల యూనిట్లకు 70% సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.
చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి పశు సంరక్షణ యూనిట్ల వరకు అందరికీ ప్రయోజనకరంగా రూపొందించిన పథకం.
⭐ Benefits
ఈ స్కీమ్ ద్వారా రైతులు చాలా ప్రయోజనాలు పొందుతారు. అందులో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
- అధిక సబ్సిడీతో ఆర్థిక భారం తగ్గింపు
- పశువులకు సురక్షిత వాతావరణం
- పశుపోషణలో స్థిరమైన అభివృద్ధి
- పశువుల నిర్వహణ సులభతరం
- రైతుల ఆదాయ వృద్ధికి మద్దతు.
💵 Application Fees
ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అర్హత కలిగిన రైతులు అందరూ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చును.
Application Fee : No
📝 Required Documents
ఈ స్కీమ్ కి అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- Ration Card / Income Certificate
- Adress Proof
- Land Documents
- Bank Passbook
- Passport Size Photos.
🖊️ Application Process
ముందుగా మీ జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి. అక్కడ గోకులం షెడ్స్ సబ్సిడీ స్కీమ్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. అవసరమైన పత్రాలు జతచేసి, పూర్తి వివరాలతో ఫారం నింపండి. సంబంధిత అధికారికి సమర్పించండి.
🔗 Important Links
అలాగే మీ అందరికీ ఉపయోగపడే కొన్ని లింక్స్ ఇక్కడ ఇచ్చాను వీలైతే చెక్ చేయండి.
🔥 Latest Government Jobs : Click Here
🔥 కొత్త ఇంటికి ఆప్షన్ రిలీజ్ : Click Here
🏷️ Related TAGS
ap gokulam sheds subsidy, ap gokulam shed scheme, cattle sheds subsidy scheme, gokulam sheds scheme telugu, mini gokulam scheme 2025, ap gokulam scheme 2024, ap mini gokulam scheme 2024, ap government 90% subsidy scheme, ap mini gokulam scheme for dairy farm shed, cow shed subsidy scheme, ap housing scheme 2025
❓ FAQs Of AP Gokulam Sheds Subsidy Scheme 2025
1️⃣ గోకులం షెడ్స్ సబ్సిడీ స్కీమ్ అంటే ఏమిటి?
ఈ పథకం పశుపోషక రైతులకు పశువులకు సురక్షితమైన షెడ్లు నిర్మించడానికి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం.
2️⃣ ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశుపోషక రైతులు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు లేదా కోళ్లు పెంచేవారు అర్హులు.
3️⃣ సబ్సిడీ శాతం ఎంత?
పాడి పశువుల యూనిట్లకు: 90% ప్రభుత్వం + 10% రైతు
గొర్రెలు/మేకలు/కోళ్ల యూనిట్లకు: 70% ప్రభుత్వం + 30% రైతు
4️⃣ యూనిట్ వ్యయం ఎలా నిర్ణయించబడుతుంది?
పశువుల సంఖ్య ఆధారంగా యూనిట్ ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు:
2 పాడి పశువుల యూనిట్ – ₹1.15 లక్షలు
4 పశువుల యూనిట్ – ₹1.85 లక్షలు
20/50 గొర్రెలు– ₹1.30 లక్షలు / ₹2.30 లక్షలు
5️⃣ అప్లికేషన్ ఫీజు ఉందా?
లేదు. ఈ స్కీమ్‌కు దరఖాస్తు పూర్తిగా ఉచితం.
6️⃣ అవసరమైన పత్రాలు ఏవి?
ఆధార్ కార్డు
రేషన్ కార్డు / ఆదాయ ధ్రువీకరణ
భూమి పత్రాలు లేదా లీజ్ పత్రం
బ్యాంక్ పాస్‌బుక్
పశువుల వివరాలు
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
7️⃣ ఎలా దరఖాస్తు చేయాలి?
రైతులు తమ జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని లేదా Animal Husbandry Office ను సందర్శించి ఫారం నింపి పత్రాలతో కలిసి సమర్పించాలి.
8️⃣ సబ్సిడీ మొత్తం ఎలా అందుతుంది?
దరఖాస్తు అంగీకరించబడిన తర్వాత, ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది.
9️⃣ ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరమా?
అవును. అధికారులు పశువుల సంఖ్య, స్థలం, షెడ్ నిర్మాణం నిజానిజాలు పరిశీలిస్తారు.
🔟 ఈ స్కీమ్ ద్వారా ఏ రకాల పశువులకు ప్రయోజనం ఉంటుంది?
పాడి పశువులు (ఆవులు/ఎద్దులు)
గొర్రెలు / మేకలు
కోళ్లు (పౌల్ట్రీ యూనిట్లు)
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇