ఏపీలో ఉచిత ఇంటి స్థలాల పథకం అర్హతలు, దరఖాస్తు వివరాలు పూర్తి సమాచారం! AP Free House Site Scheme 2025

🏠 AP Free House Site Scheme 2025

AP Free House Site Scheme 2025: గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి సమాచారం ఇక్కడ మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు.

🏠 ఏపీలో ఉచిత ఇంటి స్థలాల పథకం – అర్హతలు, దరఖాస్తు వివరాలు పూర్తి సమాచారం!

WhatsApp Group Join Now

“ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వాల్సిందే!” అనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం G.O No.23 ద్వారా ఉచిత ఇంటి స్థలాల పథకాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

📅 పథకం ప్రారంభం:

ఈ పథకం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంది. దరఖాస్తుల స్వీకరణ గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా జరుగుతోంది.

🧾 అర్హతలు

  1. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
  2. ఇల్లు లేదా ఇంటి స్థలం లేకపోవాలి (ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది).
  3. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా స్థలం లేకూడదు.
  4. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.
  5. గ్రామీణ ప్రాంతాలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలకు 2 సెంట్లు స్థలం కేటాయిస్తారు.
  6. ప్రభుత్వం ఇచ్చే స్థలం మీద రెండేళ్లలోపూ ఇల్లు కట్టాలి.
  7. ఆ స్థలాన్ని అమ్మటం నిషేధం.
  8. మహిళల పేరుమీదే ఇంటి పట్టా జారీ చేస్తారు.

❌ అనర్హులు:

  1. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు
  2. Income Tax చెల్లించే వారు
  3. ఇప్పటికే ఇల్లు/ఇంటి స్థలం కలిగినవారు
  4. గతంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు/స్థలం పొందినవారు
  5. 18 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్నవారు (Minorలు)

📑 కావలసిన డాక్యుమెంట్లు:

AP Free House Site Scheme 2025 కి తప్పనిసరి కింద తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.

  • ఆధార్ కార్డు
  • తెల్ల రేషన్ కార్డు
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • కుల ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్
  • మొబైల్ నెంబర్
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

✅ ఎలా అప్లై చేయాలి?

  1. దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించాలి.
  2. దరఖాస్తు ఫారం తీసుకొని ఆధార్, రేషన్ కార్డు వంటి అవసరమైన డాక్యుమెంట్స్ తోపాటు సమర్పించాలి.
  3. మీ దరఖాస్తు గ్రామస్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు పరిశీలనకు పంపబడుతుంది.
  4. అంగీకారమైన తర్వాత స్థలం కేటాయించబడుతుంది.
  5. లబ్ధిదారుల జాబితా స్థానిక సచివాలయంలో ప్రదర్శించబడుతుంది.

ℹ️ ఇంకా తెలుసుకోవాలంటే:

మీ స్థానిక గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో తెలియజేయవచ్చు.

MGNREGS Ap 2025 Update
MGNREGS Ap 2025 Update ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు – కూలీలకు డబ్బులు రావాలంటే ఇప్పుడు ఈ మార్పులు తప్పనిసరి!

🏠 ఇంటి స్థలం అప్లికేషన్ ఫామ్

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ఇంటి స్థలం అప్లై చేయడం కోసం అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.

🏠 ఇళ్ల స్థలం గురించి మరింత ఇన్ఫర్మేషన్

అందరికీ అర్థమయ్యే విధంగా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకుని తెలుసుకొండి.

📽️ డెమో వీడియో :- Click Here

Imporatant Link’s

PM Kisan 20th Installment 2025
ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.7,000? PM కిసాన్ +అన్నదాత సుఖీభవ పథకం PM Kisan 20th Installment 2025

కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కింద ఇచ్చిన టేబుల్ లో ఉన్నాయి చెక్ చేయండి.

                                                                                           
🔥 DescriptionLink’s
ఈ రైతులకు మాత్రమే రూ. 20 వేలు                   
ఉపాధి హమీ పని (కరువు పని కొత్త కండిషన్స్ రిలీజ్)                   
పీఎం కిసాన్ ₹2000 అర్హుల లిస్టు రిలీజ్                   
రైతే శాఖలో ఉద్యోగాలు రిలీజ్                   

🏷️ Related TAGS

AP Free House Site Scheme 2025

AP Free House Site Scheme 2025, Andhra Pradesh Housing Scheme, Illu Lenivari Kosam Bhoomi, AP Grama Ward Sachivalayam House Plot, AP Govt Housing Eligibility, Free House Plot Scheme AP, G.O No 23 Housing

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now