
💰 AP Fee Reimbursement Payment Status 2025
AP Fee Reimbursement Payment Status : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.400 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి పూర్తి సమాచారం ఈ పేజీ లో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of AP Fee Reimbursement Payment Status
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ఫీజు పట్ల ఆర్థిక సాయం అందించాలని మొదలు పెట్టిన స్కీమ్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్. అయితే దీనిని నేటికి అలా కొనసాగిస్తూ ఉంది. అయితే 2024-25 ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉండగా దీనికి సంబంధించి ప్రభుత్వం లేటెస్ట్ గా అప్డేట్ ఇవ్వడం జరిగింది.
Name Of The Scheme | AP Fee Reimbursement |
Launched By | Government Of Andhra Pradesh |
Eligibility | AP Students |
Benefits | Full Tution Fee coverage |
Official Website | https://jnanabhumi.ap.gov.in |
♐ AP Fee Reimbursement Latest Update
ఈ సంవత్సరం అనగా 2024-25 ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ముందుగా మొదటి విడత పూర్తిగా చెల్లించి ఆ తర్వాత రెండవ విడత కొంత చెల్లించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం దగ్గర నుండి మిగతా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం కొన్ని కాలేజీలు విద్యార్థుల దగ్గర నుండి ఇప్పటికే ఫీజు వసూలు చేశారు. కాగా పెండింగ్ బకాయిల్లో రూ.400 కోట్లను విడుదల చేశారు. ఈ డబ్బులు నేరుగా కాలేజీల అకౌంట్ లో జమ చేస్తారు.
💰 Benefits
ఈ స్కీమ్ కి అర్హులు ఆయన పేద మరియు మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు ఎవరైతే డిగ్రీ, బీ.టెక్, మెడికల్, ఎంబీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సు చదవడానికి అవసరమయే మొత్తం ఫీజు ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెలిస్తుంది.
🖊️ How To Check Fee Reimbursement Status
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://jnanabhumi.ap.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : ఇప్పుడు Student Login పై క్లిక్ చేయండి.
Step 3 : ఆధార్ నెంబర్ లేదా స్టూడెంట్ ఐడి తో లాగిన్ అవ్వండి.
Step 4 : Scholarship/Fee Reimbursement స్టేటస్ పై క్లిక్ చేయండి.
Step 5 : మీ ఫీజు రీయింబర్స్మెంట్ స్టేటస్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.
🔗 Important Links
ఈ క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని మీ జ్ఞానభూమి వెబ్సైట్ లోకి వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి..
🔥 ఫీజ్ రియంబర్స్మెంట్ పేమెంట్ స్టేటస్ | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
💰 పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక పోతే గత ప్రభుత్వంలో స్టేటస్ చెక్ చేసిన వీడియో ఉంది. అదే ప్రాసెస్ లో మీరు కొత్తగా రిలీజ్ ఇన ఫీజ్ రియంబర్స్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి.
📽️ Demo Video :- Click Here
🏷️ Related TAGS
ap fee reimbursement 2025, ap fee reimbursement 2025 date, ap fee reimbursement status, ap fee reimbursement latest news 2025, ap pg fee reimbursement 2025, ap pg fee reimbursement latest news 2025, fee reimbursement in ap 2025 latest news, ap budget 2025 fee reimbursement, fee reimbursement status, ap fees reimbursement latest news
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇