AP Anganwadi Recruitment 2025: సొంత ఊర్లోనే ఉద్యోగం పొందే అవకాశం

AP Anganwadi Recruitment 2025

📢 AP Anganwadi Recruitment 2025

AP Anganwadi Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 7వ తరగతి పాస్ అయితే చాలు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of AP Anganwadi Recruitment 2025

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడి టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు 7వ/10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు అవుతారు.

Name Of The PostAnganwadi Teacher, Helper
Organization Women and Child Development Department (WCD), AP
Mode Of Application Online
Eligibility 7th/10th/Degree
Age Limit 21 to 35 Years
Salary రూ.7,000 నుండి రూ.11,500
Last Date October 14, 2025
Official Website https://visakhapatnam.ap.gov.in

✅ Eligibility

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • భారతీయ మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • కనీసం 7వ/10వ తరగతి (SSC) ఉత్తీర్ణత ఉండాలి.
  • 12వ తరగతి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
  • ఆరోగ్య సేవలు, గర్భిణీలు, పిల్లల సంరక్షణలో ఆసక్తి కలిగి ఉండాలి.

🎂 Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • కనీస వయస్సు : 21
  • గరిష్ట వయస్సు : 35

💰 Salary Details

ఈ ఉద్యోగాలు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు నెలకు ఎంత శాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 నుండి రూ.11,500 వరకు చెల్లిస్తారు.

📄 Selection Process

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Merit List
  • Personal Interview
  • Document Verification.

💵 Application Fees

  • UR, OBC, EWS అభ్యర్థులకు : ఫీజు లేదు.
  • SC, ST, PwBD అభ్యర్థులకు : ఫీజు లేదు.

📝 Required Documents

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • 7వ/10వ తరగతి సర్టిఫికేట్ (DOB నిర్ధారణకు)
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • కుల ధ్రువపత్రం (అవసరమైతే)
  • నివాస ధ్రువపత్రం
  • వైద్య / ఆరోగ్య రంగంలో అనుభవం ఉంటే సంబంధిత సర్టిఫికేట్.

📍 Post’s Details

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ డివిజన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The Post Number Of Vacancies
Teacher 7
Helper53
Total60

అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు మొత్తం వెకన్సీస్ 53 ఉన్నాయి. అయితే ఇవి ఏ డివిజన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.

Name Of The DivisionNumber Of Vacancies
Bheemunipatnam11
Visakhapatnam 42
Total 53

🖊️ Application Process

Step 1 : అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

SSC Head Constable Recruitment 2025
SSC Head Constable Recruitment 2025: 12th అర్హతతో 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Step 2 : అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి

Step 3 : అప్లికేషన్ ఫామ్ ను నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ ను జత చేయడం.

Step 4 : శిశు అభివృధి పధక అధికారి కార్యాలయం(ఐ. సి.డి.యస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీముని పట్నం పెందుర్తి మరియు విశాఖపట్నం) నందు సబ్మిట్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 03-10-2025.

Application Last Date : 14-10-2025.

ఈ AP Anganwadi Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లింక్, అఫిషియల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇచ్చిన టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Latest Govt Jobs Click Here
🔥 Notification PDF 1Click Here
🔥 Notification PDF & Application FormClick Here

🏷️ Ralated TAGS

ap anganwadi recruitment 2025, ap anganwadi helper recruitment 2025, anganwadi recruitment 2025, ap anganwadi recruitment, ap govt anganwadi recruitment 2025, ap anganwadi jobs recruitment notification 2025, icds anganwadi recruitment 2025

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: అంగన్వాడి టీచర్ రిక్రూట్మెంట్‌కి ఎవరు అప్లై చేయవచ్చు?
👉 స్థానిక జిల్లాకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

Q2: ఎలాంటి విద్యార్హత అవసరం?
👉 కనీసం 10వ తరగతి (SSC) పాస్ అయి ఉండాలి. కొన్ని పోస్టులకు Intermediate / Degree అర్హత అవసరం.

Indian Coast Guard Recruitment 2025
Indian Coast Guard Recruitment 2025 – Apply Now: 10th అర్హత తో నే జాబ్స్ రిలీజ్

Q3: అంగన్వాడి టీచర్ ఉద్యోగానికి వయస్సు పరిమితి ఎంత?
👉 కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

Q4: ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
👉 ఎక్కువగా మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు.

Q5: జీతం ఎంత వస్తుంది?
👉 అంగన్వాడి టీచర్ జీతం సుమారు ₹11,500 నుండి ₹14,000 వరకు ఉంటుంది. హెల్పర్ పోస్టులకు ₹7,500 నుండి ₹9,500 వరకు ఉంటుంది.

Q6: అప్లికేషన్ ఫీజు చెల్లించాలా?
👉 అభ్యర్థులకు ఫీజు ఉండదు.

Q7: ఎక్కడ అప్లై చేయాలి?
👉 జిల్లా ICDS కార్యాలయం ద్వారా అప్లై చేయాలి.

Q8: ఈ ఉద్యోగాలకు వివాహిత మహిళలకేనా అవకాశం?
👉 అవును, వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అవివాహిత మహిళలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Q9: అవసరమైన డాక్యుమెంట్స్ ఏవీ?
👉 ఆధార్ కార్డ్, SSC / Inter సర్టిఫికెట్, కుల & నివాస సర్టిఫికెట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, సంతకం కాపీ అవసరం.

Q10: నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
👉 2025లో త్వరలో విడుదల కానుంది. అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయాలి.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment