Table Of Content
💰 Annadata Sukhibhava Ekyc Status
కూటమి గౌర్నమెంటు తాజాగా Annadata Sukhibhava Ekyc Status కి సంబంధించి సైట్ అప్డేట్ చేయడం జరిగింది.. ఇక్కడ స్టేటస్ ఈ విధంగా ఉన్న వాళ్లకి మాత్రమే రూ.20 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు చూద్దాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.
♐ Overview of the Annadata Sukhibhava Ekyc Status
ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ రైతులందరికీ ఖాతాలో అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. కాకపోతే చాలామంది మేము అర్హులు మా కాదా ఎలా తెలియక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం. ఎలిజిబులిటీ తీసుకురావడం జరిగింది. అది ఎలా చెక్ చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం.
Name of the Scheme | Annadata Sukhibhava Ekyc Status |
Organized | Andhra Pradesh government |
Object | AP farmers Economically helping |
beneficiaries | Andhra Pradesh farmers |
Official Website | https://annadathasukhibhava.ap.gov.in/ |
🌾 PM Kisan – Annadata Sukhibhava Scheme
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేల రూపాయలు రైతులు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. పి ఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడతల్లో రైతులు ఖాతాల్లో రు-6000 జమ చేస్తుంది.
🎯 పథకం లక్ష్యం:
- రాష్ట్రంలోని రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం.
- వ్యవసాయ వ్యయాలను తగ్గించడం మరియు రైతుల భారం తక్కువ చేయడం.
- రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారిని ఆర్థికంగా బలపర్చడం.
- ఈ పథకం ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన రైతులకు, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి తీసుకువచ్చారు.
💰 ఆర్థిక సహాయం:
- ఈ పథకం కింద రైతులకు వార్షికంగా రూ.14,000 వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
- కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి కిసాన్ సన్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా ఇచ్చే రూ.6,000 రైతులకు జమ చేయడం జరుగుతుంది.
- మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.20 వేల రూపాయలు రైతులు ఖాతాలో జమ చేస్తారు.
✅ అర్హతలు (Eligibility):
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులై ఉండాలి.
- సన్నకారు మరియు చిన్న రైతులు (చిన్న భూమి కలిగిన వారు).
- రైతు పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ ఉండాలి.
- భూమి వివరాలు మీభూమి (Meebhoomi) లో నమోదు అయి ఉండాలి.
- బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి.
🔍 అన్నదాత సుఖీభవ Ekyc స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లో ఉన్నారా లేదా మీ ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. ఈ క్రింద చూపించిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
Step :- ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన అన్నదాత సుఖీభవ సైట్ ఓపెన్ చేయండి.
Step :- తర్వాత మీకు స్క్రీన్ మీద Know your status అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి.
Step :- తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ మరియు అలాగే కింద క్యాప్ష ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

🔥 గమనిక :: మీకు పైన చూపించిన విధంగా ఉన్నట్లయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే ఎక్కడ ఎలిజిబుల్ కాకుండా , ఈ కేవైసీ కంప్లీట్ కాకపోతే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి కాంట్రాక్ట్ అవ్వండి. లేకపోతే మీకు అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులు రావు.
✅ Important Link’s
ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించిన స్టేటస్ లింక్ ఇవ్వడం జరిగింది క్లిక్ చేసుకుని చెక్ చేసుకోండి.
🔥 అన్నదాత సుఖీభవ E-kyc స్టేటస్ | Click Here |
🔥 పిఎం కిసాన్ రూ. 2,000 వేలు స్టేటస్ | Click Here |
🔥 ఇప్పుడే రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
❓ Annadata Sukhibhava Scheme – FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)
1. అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏమిటి?
అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రైతులకు ఆర్థిక సహాయం అందించే పథకం. ఇది PM-KISAN పథకంతో కలిపి రైతులకు వార్షికంగా రూ.20,000 వరకు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తుంది.
2. ఈ పథకానికి ఎవరు అర్హులు?
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సన్నకారు మరియు చిన్న రైతులు (భూమి కలిగి ఉన్న వారు), రైతు పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ ఉండాలి, బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
3. ఈ పథకంలో దరఖాస్తు ఎలా చేయాలి?
అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లాగిన్ లో వర్క్ అవుతుంది.
4. డబ్బు జమ అయినా లేదా అని ఎలా తెలుసుకోవాలి?
మీ డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి:
వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://annadathasukhibhava.ap.gov.in
“Know Your Status” సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఇవ్వండి.
5. అన్నదాత సుఖీభవలో ఎంత మొత్తం వస్తుంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకం నుండి అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి 14000 రూపాయలు ఒక సంవత్సర కాలంలో జమ చేయడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ ప్రభుత్వ పథకం ద్వారా ఒక సంవత్సర కాలానికి 6000 జమ చేయడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 20 వేల రూపాయలు ఒక రైతు ఖాతాలో జమవుతుంది.
🏷️ Related Tags
annadata sukhibhava payment status, annadata sukhibava status, annadatha sukhibhava status pending, annadatha sukhibhava status online, annadatha sukhibhva ekyc status, annadata sukhibhava status 2025
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇