Anganwadi Jobs 2025 – ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అంగన్వాడి జాబ్స్ రిలీజ్

Anganwadi Jobs 2025

Anganwadi Jobs 2025 : మహిళలకు గుడ్ న్యూస్! కేవలం ఏడో తరగతి లేదా పదో తరగతి పాస్ అయితే చాలు అంగన్వాడి ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

📋 Anganwadi Jobs 2025 Overview

WhatsApp Group Join Now

ఈ ఉద్యోగాలు మహిళలకు మాత్రమే, గ్రామీణ మరియు పట్టణ అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయడం కోసం నిర్వహించబడుతున్నాయి.

📍 మొత్తం పోస్టులు

ఈ నోటిఫికేషన్ ప్రకారం ఖాళీల వివరాలు: 42

  • 1. అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers): 02
  • 2. మినీ అంగన్వాడీ కార్యకర్తలు (Mini Anganwadi Workers): 02
  • 3. అంగన్వాడీ సహాయకులు (Anganwadi Helpers): 38

✅ Eligibility

  • అభ్యర్థులు కనీసం 7వ తరగతి, 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.
  • స్థానికంగా ఉండే మహిళలకే ప్రాధాన్యత.
  • అభ్యర్థి అదే గ్రామానికి సంబంధించిన మహిళలు అయి ఉండాలి.

💰 Salary

  • అంగన్వాడీ టీచర్ ( AWW ) కు రూ. 11,500/-
  • మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) కు రూ. 9,000/-
  • అంగన్వాడి సహాయకురాలకు రూ. 7,000/-

🎂 Age

➡️ 18–21 సంవత్సరాల మధ్య వయస్సు కూడా అంగీకరించబడుతుంది.

💵 Application Fees

➡️ ఏ ఫీజు లేదు (No Application Fee)

📅 Important Dates

📄 అవకాశం ప్రారంభం: 26-06-2025
⏰ అప్లికేషన్ చివరి తేదీ: 10-07-2025 సాయంత్రం 5:00 గంటలలోపు వెళ్లి అప్లికేషన్ ఇవ్వాలి.

AP Anganwadi Recruitment 2025
AP Anganwadi Recruitment 2025: సొంత ఊర్లోనే ఉద్యోగం పొందే అవకాశం

📝 Required Documents

అభ్యర్థులు ఈ క్రింది ధృవపత్రాలను జత చేయాలి:

  1. జనన ధృవీకరణ పత్రం (Date of Birth Proof)
  2. విద్యా అర్హత ధృవీకరణ పత్రం (10వ తరగతి మార్కులు)
  3. కుల ధృవీకరణ పత్రం
  4. ఆదాయ ధృవీకరణ పత్రం
  5. వివాహితురాలైనట్లు పత్రం / భర్త మరణ సర్టిఫికెట్ (విధంగా ఉంటే)
  6. నివాస ధృవీకరణ పత్రం
  7. ఆధార్ కార్డు
  8. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ కింద ఇచ్చిన టేబుల్ లో ఉంది చెక్ చేయగలరు.

🔥 Notification PDF Click Here
🔥 Application PDFClick Here
🔥 Latest Govt Jobs Click Here

❓ Anganwadi Jobs 2025 FAQs

Q 1: ఈ పోస్టులకు ఎవరెవరు అర్హులు?

➡️ 10వ తరగతి ఉత్తీర్ణులైన, 21–35 ఏళ్ల మధ్య వయస్సున్న, స్థానిక మహిళలు అర్హులు.

Q 2: అప్లికేషన్ ఫీజు ఎంత?

➡️ ఎలాంటి ఫీజు లేదు.

Q 3: అప్లికేషన్ పద్ధతి ఏంటి?

➡️ పూర్తి ఆఫ్‌లైన్ ద్వారా – అవసరమైన డాక్యుమెంట్లతో అప్లికేషన్ సమర్పించాలి.

SSC Head Constable Recruitment 2025
SSC Head Constable Recruitment 2025: 12th అర్హతతో 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Q 4: అంగన్వాడీ ఉద్యోగాలకు జీతం ఎంత ఉంటుంది?

అంగన్వాడీ టీచర్ ( AWW ) కు రూ. 11,500/-
మినీ అంగన్వాడీ టీచర్ ( Mini – AWW ) కు రూ. 9,000/-
అంగన్వాడి సహాయకురాలకు రూ. 7,000/-

🏷️ Related Tags:

AnganwadiJobs2025, WDCRecruitment, AndhraAnganwadi, WomenJobs, GovtJobs2025, APGovtJobs, MiniAnganwadi, HelperJobs

Anganwadi Jobs 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

2 thoughts on “Anganwadi Jobs 2025 – ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అంగన్వాడి జాబ్స్ రిలీజ్”

Comments are closed.