Andhra Pradesh Ration Card 2025
Andhra Pradesh Ration Card 2025 : ఏపీలో కొత్తగా రేషన్ కార్డు పొందాలనుకునే వారికి శుభవార్త. మే 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త బియ్యం కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది.
కుటుంబ విభజన, మృతుల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కొత్త సభ్యుల చేర్పు లాంటి మార్పులు కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
📌 New Ration Card Status?
మీకు కొత్త రేషన్ కార్డ్ వస్తుందా రాదా స్టేటస్ చెక్ చేసుకోండి.
🔥 కొత్త రేషన్ కార్డు స్టేటస్ | Click Here |
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
🏷️ Related TAGS
AP New Ration Card Apply 2025, రేషన్ కార్డు అప్లికేషన్ ప్రక్రియ, AP Ration Card Name Correction, కొత్త బియ్యం కార్డు దరఖాస్తు

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇