
🔍 EMRS Teaching and Non-Teaching Recruitment 2025
EMRS Teaching and Non-Teaching Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో ఉద్యోగాలు. దాదాపు 7267 ఉద్యోగాలు రిలీజ్.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of EMRS Recruitment 2025
EMRS అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన Tribal Affairs Ministry పరిధిలో నడిచే రెసిడెన్షియల్ పాఠశాలల నెట్వర్క్.ఇవి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందలాది EMRS పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 7,267 ఖాళీలు భర్తీ చేయబడనున్నాయి.
| Name Of The Post | Principal, PGT, TGT, Lab Assistant, Accountant, JSW |
| Organization | Eklavya Model Residential Schools (EMRS) |
| Mode Of Application | Online |
| Eligibility | 10th/12th/Degree/B.Ed/P.G |
| Age Limit | 18 to 50 Years |
| Salary | రూ.18,000 నుండి రూ.2,09,200/- |
| Last Date | October 23, 2025 |
| Official Website | https://emrs.tribal.gov.in |
✅ Eligibility
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని EMRS సంస్థ తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- అభ్యర్థులు పోస్టును అనుసరించి 10th/12th/Degree/B.Ed/P.G పాస్ అయ్యి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
- టీచింగ్ పోస్టులకు: సంబంధిత సబ్జెక్ట్ లో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ + B.Ed పూర్తి చేసి ఉండాలి.
- నాన్-టీచింగ్ పోస్టులకు: 10th/10+2/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వంటి పోస్టులకు అప్లై చేసుకునే వారికి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
🎂 Age Limit
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయస్సు పోస్టును అనుసరించి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
💰 Salary Details
అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అవ్వ బడిన పోస్టును బట్టి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
| Name Of The Post | Salary |
| Lab Attendant | రూ.18,000 నుండి రూ.56,900 |
| Junior Secretariat Assistant (JSA) | రూ.19,900 నుండి రూ.63,200 |
| Hostel Warden (Male/Female) | రూ.29,200 నుండి రూ.92,300 |
| Female Staff Nurse | రూ.29,200 నుండి రూ.92,300 |
| Accountant | రూ.35,400 నుండి రూ.1,12,400 |
| Music/Art/Physical Education Teacher | రూ.35,400 నుండి రూ.1,12,400 |
| Librarian | రూ.44,900 నుండి రూ.1,42,400 |
| TGT | రూ.44,900 నుండి రూ.1,42,400 |
| PGT | రూ.47,600 నుండి రూ.1,51,100 |
| Principal | రూ.78,800 నుండి రూ.2,09,200 |
📄 Selection Process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కొన్ని టెస్ట్ లను నిర్వహించి తద్వారా ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.
- Preliminary Examination
- Subject Knowledge Examination
- Personal Interview
- Document Verification.
📍 Post’s Details
ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Post | Number Of Vacancies |
| TGT | 3,962 |
| PGT | 1,460 |
| Hostel Warden | 635 |
| Female Staff Nurse | 550 |
| JSA | 228 |
| Principal | 225 |
| Lab Attendant | 146 |
| Accountant | 61 |
| Total | 7,267 |
💵 Application Fees
అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మరియు అభ్యర్థులు అప్లై చేసుకునే పోస్టును బట్టి ఉంటుంది. దానిని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
For SC/ST/PwBD/Female :
- Non-Teaching Staff : 500/-
- Principal : 500/-
- PGT/TGT : 500/-
For Others :
- Non-Teaching Staff : 1,500/-
- Principal : 2,500/-
- PGT/TGT : 2,000/-
📝 Required Documents
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Identity Proof
- 10th Marks Sheet
- 12th Marks Sheet
- Caste Certificate
- Passport Size Photos.
🖊️ Application Process
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://emrs.tribal.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 : హోం పేజీలో ఉన్న “Carrers” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
Step 3 : అక్కడ EMRS Recuritment 2025 అని కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి.
Step 4 : ఇప్పుడు Apply Now పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
Step 5 : అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 6 : ఆ తరువాత అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, చివరగా Submit బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం EMRS సంస్థ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 19-09-2025.
Application Last Date : 23-10-2025.
🔗 Important Links
ఈ EMRS రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
🏷️ Related TAGS
emrs teaching and non teaching recruitment 2025, emrs non teaching recruitment 2025, emrs non teaching recruitment 2024, emrs non teaching recruitment form, emrs non teaching recruitment syllabus, emrs non teaching recruitment 2025 syllabus, emrs teacher recruitment, emrs non-teaching jobs
❓ EMRS రిక్రూట్మెంట్ 2025 FAQs
1️⃣ EMRS అంటే ఏమిటి?
👉 EMRS అంటే Eklavya Model Residential Schools. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడపబడే రెసిడెన్షియల్ పాఠశాలలు.
2️⃣ ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
👉 మొత్తం 7,267 పోస్టులు టీచింగ్ మరియు నాన్-టీచింగ్ విభాగాల్లో ఉన్నాయి.
3️⃣ ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
👉 భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. అర్హత ఉన్నవారు మాత్రమే పోస్టు ఆధారంగా అప్లై చేయాలి.
4️⃣ ఎలాంటి పోస్టులు ఉన్నాయి?
👉 PGT, TGT, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అకౌంటెంట్, క్లర్క్, లాబ్ అసిస్టెంట్ మొదలైన పోస్టులు ఉన్నాయి.
5️⃣ విద్యార్హతలు ఏమిటి?
👉 టీచింగ్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో Graduation / Post Graduation + B.Ed అవసరం.
👉 నాన్ టీచింగ్ పోస్టులకు 10+2 / డిగ్రీ అర్హత అవసరం.
6️⃣ వయస్సు పరిమితి ఎంత?
👉 కనిష్ఠం 21 సంవత్సరాలు, గరిష్ఠం 40 సంవత్సరాలు.
(కేటగిరీ ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు మినహాయింపు ఉంటుంది.)
7️⃣ ఎంపిక విధానం ఏంటి?
👉 రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది.
కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
8️⃣ అప్లికేషన్ ఫీజు ఎంత?
👉 పోస్టు ఆధారంగా ₹500 నుండి ₹1500 వరకు ఉండే అవకాశం ఉంది (నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వబడుతుంది).
9️⃣ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
👉 అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటిస్తారు.
🔟 ఎక్కడ అప్లై చేయాలి?
👉 అధికారిక వెబ్సైట్లో ఆన్‌లైన్‌గా అప్లై చేయాలి:
🌐 https://emrs.tribal.gov.in
1️⃣1️⃣ జీతం ఎంత ఉంటుంది?
👉 పోస్టు ఆధారంగా ₹29,000 నుండి ₹78,000 వరకు (7th Pay Commission ప్రకారం).
1️⃣2️⃣ మహిళా అభ్యర్థులు అప్లై చేయవచ్చా?
👉 అవును ✅, మహిళా అభ్యర్థులు కూడా అన్ని పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
1️⃣3️⃣ ఎగ్జామ్ ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్?
👉 ఎగ్జామ్ కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) రూపంలో ఉంటుంది.
1️⃣4️⃣ ఫలితాలు ఎక్కడ విడుదల అవుతాయి?
👉 ఫలితాలు అధికారిక వెబ్సైట్లోనే విడుదల చేస్తారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇