🌲 APPSC Forest Beat Officer Notification 2025 Released
APPSC Forest Beat Officer, Assistant Beat Officer Notification 2025 released for 691 posts. Check eligibility, apply online dates, age limit, salary, and selection process.
📢 ఏపీపీఎస్సీ అటవీ శాఖలో 691 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులు.
🔹అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి.
🔹దరఖాస్తు గడువు: జూలై 16 నుంచి ఆగస్టు 5, 2025
🔹దరఖాస్తు విధానం: 👉 ఆన్‌లైన్ ద్వారా psc.ap.gov.in
🔹వయోపరిమితి: 18 నుండి 30 ఏళ్లు (ఓబీసీ/ఎస్‌సీ/ఎస్‌టీలకు వయో సడలింపు ఉంటుంది)
🔹వేతనం: రూ. 16,400 – 49,870/- వరకు
🔹ఎంపిక విధానం: రాత పరీక్ష + ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
🔹మెరిట్ లిస్ట్ విడుదల: ఫలితాల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల.
✅ Imporatant Link’s
పైన తెలిపిన జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి క్రింద ఇచ్చిన టేబుల్ లో ఆన్లైన్లో అప్లై చెయ్ లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చెక్ చేయగలరు.
🔥 Description | Link’s |
---|---|
✅ నోటిఫికేషన్ పిడిఎఫ్ | |
✅ ఆన్లైన్లో అప్లై చేయాలి లింకు | |
✅ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు |
🔍 Related TAGS

AP Forest Beat Officer Notification 2025, APPSC FBO Recruitment 2025, AP Forest Jobs Eligibility, AP Forest Department Apply Online, AP Assistant Beat Officer Notification, Forest Job Age Limit, AP FBO Physical Test Details, psc.ap.gov.in jobs
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇