🏏 IND vs ENG 4th Test Day 1 Highlights – భారత స్కోర్ 264/4
IND vs ENG 4th Test Day 1 Highlights : ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో తొలి రోజు ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
🧾 బ్యాటింగ్ హైలైట్స్:
- కె.ఎల్ రాహుల్ – 46
- జైస్వాల్ – 58
- శుభ్‌మన్ గిల్ – 61
- షార్దూల్ – 19* (నాటౌట్)
- జడేజా – 19* (నాటౌట్)
WhatsApp Group
Join Now
🔥 పంత్ – 37 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు
🎯 ఇంగ్లండ్ బౌలింగ్:
- బెన్ స్టోక్స్ – 2 వికెట్లు
- వోక్స్, లియామ్ డాసన్ – తలో వికెట్
🔍 Latest Govt jobs : Click Here

🔥 Latest Post’s
- NPCI Status Check Online 2026: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి
- TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత
- Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- Bank of India Apprentice Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 అప్రెంటిస్ పోస్టులు
- PM Ujjwala Yojana apply online 2026: ఉచిత గ్యాస్ కనెక్షన్ + సబ్సిడీ వివరాలు
🏷️ Related TAGS
india vs england 4th test day 1 highlights, ind vs eng live score today, india batting scorecard vs england, pant injury update, ind vs eng stumps day 1
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇
WhatsApp Group
Join Now