ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో రూ.7,000? PM కిసాన్ +అన్నదాత సుఖీభవ పథకం PM Kisan 20th Installment 2025

💰 PM Kisan 20th Installment 2025 + Annadata Sukhibhava Scheme

PM Kisan 20th Installment 2025 : ఏపీ రైతులకు ఆగస్టు 2న శుభవార్త లభించే ఛాన్స్! కేంద్రం PM కిసాన్ యోజన కింద రూ.2,000 (20వ విడత) విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి మోదీ వారణాసి పర్యటనలోనే ఈ విడత డబ్బులు రిలీజ్ చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది.

WhatsApp Group Join Now

అదే రోజు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మరో రూ.5,000 సహాయాన్ని కూడా విడుదల చేయనుందని సమాచారం. అంటే మొత్తం రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అంచనాలు వెల్లడి చేస్తున్నాయి.

🧾 పీఎం కిసాన్ అర్హులు: 2 హెక్టార్ల లోపు భూమి కలిగిన రైతులు

🧾 అన్నదాత సుఖీభవ పథకం: రైతు భరోసా లేదా అన్నదాత లబ్ధిదారులు

MGNREGS Ap 2025 Update
MGNREGS Ap 2025 Update ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనలు – కూలీలకు డబ్బులు రావాలంటే ఇప్పుడు ఈ మార్పులు తప్పనిసరి!

🧾 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? PM Kisan 20th Installment 2025

👉 pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి
➡️ “Beneficiary Status” మీద క్లిక్ చేయండి
➡️ Aadhaar/Account/Phone నంబర్ ఎంటర్ చేసి
➡️ మీ అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోండి ✅

🌾 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

👉 annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి
➡️ “Know Your Status” పైన క్లిక్ చేయండి
➡️ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా టైప్ చేసి
➡️ సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీరు అర్హుల కాదో తెలుసుకొండి.

Important Link’s

ఈ క్రింద పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ మరియు అర్హుల లిస్టు లింకు ఉంది చెక్ చేయండి.

Annadata Sukhibhava
Annadata Sukhibhava 2025: రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఆగస్టులో రూ 7,000 వేలు ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు.. ఏ రోజు అంటే?
🔥 పీఎం కిసాన్ 2 వేలు లిస్టులో మీ పేరు ఉందేమో చూడండిClick Here
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్ ( పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి)Click Here
🔥 పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్Click Here
🔥 కొత్తగా రిలీజ్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

🏷️ Related TAGS

PM Kisan 20th Installment 2025

₹7000 august 2 ap farmers, pm kisan 20వ విడత డబ్బులు ఎప్పుడు, ap 5000 farmers payment, ap annadata ₹7000 status check, ap farmer dbt payment date, ap రైతులకు 7 వేల రూపాయలు

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment