✅ PM Kisan ₹2,000 farmers payment date 2025
PM Kisan ₹2,000 farmers payment date 2025 : రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 జమ చేసే PM కిసాన్ యోజన 20వ విడత డబ్బుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రధానమంత్రి మోదీ జూలై 15న విడుదల చేస్తారని ఊహించినా, అలా జరగలేదు. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో రూ.2,000 అకౌంట్లలో జమ చేసే అవకాశముందని సమాచారం.
🔴 ఈ ఆలస్యం కారణం : రైతుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండటమే.
🧾 పీఎం కిసాన్ అర్హులు: 2 హెక్టార్ల లోపు భూమి కలిగిన రైతులు
🧾 అన్నదాత సుఖీభవ అర్హులు: భూ హక్కులు ఉన్న రైతు భరోసా లబ్దిదారులు
✅ Important Link’s
Q1: డబ్బులు ఇంకా ఎందుకు పడలేదు?
🔍 రైతుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవలసి ఉంది. అందుకే ఆలస్యం జరుగుతోంది.
Q2: ఈ పథకం ద్వారా ఏ మేరకు లభిస్తుంది?
💰 రూ.6,000/ఏడాదికి, మూడు విడతలుగా – ప్రతి 4 నెలలకోసారి రూ.2,000 చొప్పున జమ చేస్తారు.
Q3: ఎవరు అర్హులు?
👨🌾 2 హెక్టార్ల లోపు భూమి కలిగిన, యథాతథ రైతులు PM కిసాన్‌కు అర్హులు. (భూమి పాసుపుస్తకం తప్పనిసరి)
Q4: పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
🌐 వెబ్‌సైట్: pmkisan.gov.in
➡️ “Beneficiary Status” క్లిక్ చేసి Aadhaar/Account/Phone నంబర్‌తో చెక్ చేయొచ్చు.
Q5: అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎక్కడ చెక్ చేయాలి?
🌐 వెబ్‌సైట్: annadathasukhibhava.ap.gov.in
➡️ “Know Your Status” లింక్‌లో రైతు Aadhaar/Phone నంబర్ వేసి చెక్ చేయండి.
Q6: ఏపీ రైతులకు ఎంత మొత్తం లభిస్తుంది?
💸 కేంద్రం ₹6,000 + రాష్ట్రం ₹14,000 ⇒ మొత్తం ₹20,000 లాభం ఏపీ రైతులకు లభిస్తుంది.
Q7: ఎవరైనా అర్హత కోల్పోతారా?
⚠️ అవును. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ పొందేవారు, ఆడిట్ చేసిన ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు.
Q8: నా ఖాతాలో డబ్బులు రాలేదేంటి?
👉 బ్యాంక్ ఖాతా అప్‌డేట్ కావలసిన పరిస్థితి, వెరిఫికేషన్ పెండింగ్ లేదా ఆధార్ లింకింగ్ మిస్సయ్యే అవకాశముంది.
Q9: పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి?
📅 20వ విడత ₹2,000లు జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో రైతుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ మరియు స్టేటస్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. వన్స్ చెక్ చేసుకోండి.
🌾 PM Kisan 20వ విడత అర్హుల లిస్టు | Click Here |
🌾 అన్నదాత సుఖీభవ స్టేటస్ | Click Here |
🌾 పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ | Click Here |
❓PM-KISAN 20వ విడత FAQs:

🔍 Google Searches
PM Kisan 20వ విడత డబ్బులు ఎప్పుడు, ₹2,000 farmers payment date 2025, PM Kisan Status Check 2025 Telugu, AP Annadata Payment Status 2025, pm kisan yojana july 2025 payment
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇