🌾 PM Kisan & Annadata Sukhibhava July Payment 2025
PM Kisan July Payment 2025 : పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు జూలై నెలలో విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఫిబ్రవరిలో తొలి విడత డబ్బులు జమ కాగా, ఇప్పుడు రెండో విడత విడుదలకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతుల ఖాతాల్లో ₹2,000 పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అదే సమయంలో ఏపీ రైతులకు అదనపు లాభం! రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5,000తో కలిపి రైతుల ఖాతాల్లో మొత్తం ₹7,000 లభించే ఛాన్స్ ఉంది. కేంద్రం డైరెక్ట్‌గా రైతుల ఖాతాలోకి ఈ డబ్బులను జమ చేస్తోంది – ఎలాంటి జవాబు దారీతనం లేకుండా ఖర్చు చేసుకోవచ్చు.
🧾 పీఎం కిసాన్ అర్హులు: చిన్న, మధ్య తరహా రైతులు, 2 హెక్టార్ల లోపు భూమి ఉండాలి.
🧾 అన్నదాత సుఖీభవ అర్హులు: రాష్ట్రంలో రైతు ఖాతా, భూ పట్టా ఉండాలి.
🔍 స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
🔥 PM-Kisan Eligible List: Click Here
🔥 PM-Kisan Benificiary Status: Click Here
🔥 Anandatha Sukhibava Status: Click Here
📌 గమనిక :: ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం 18 లేదా 19 వ తేదీలలో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకం రిలీజ్ చేయవచ్చని సమాచారం. ఒకవేళ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తే మరొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను.
🏷️ Related TAGS
PM Kisan July Payment 2025, AP CM Kisan Yojana benefit, ₹20,000 for Farmers AP, Pm kisan status check 2025, అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇