Annadatha Sukhibhava & PM Kisan Payment Status 2025 – Check Beneficiary List & Release Update Online ఈ రైతులకు నేరుగా 7 వేలు చెక్ చేసుకోండి

Annadatha Sukhibhava payment status

Annadatha Sukhibhava & PM Kisan Payment Status 2025

Annadatha Sukhibhava & PM Kisan payment status 2025 latest payment release update. Check beneficiary list, Aadhaar status, bank validation, payment status online. Step-by-step guide for AP farmers.

🌾 అన్నదాత సుఖీభవ పథకం 2025 – రైతులకు శుభవార్త!

WhatsApp Group Join Now

ఏపీ ప్రభుత్వం అర్హులైన రైతులకు రూ.7,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఇందులో ₹2,000 PM-KISAN + ₹5,000 రాష్ట్ర పథకం మిళితమవుతుంది.

📢 అన్నదాతలకు గుడ్ న్యూస్!

🌾అన్నదాత సుఖీభవ + PM కిసాన్ జమ తేదీ ఖరారు!అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం నవంబర్ 19న నిధులు జమ చేయబోతుంది.

💰 మొత్తం రైతుల ఖాతాల్లో జమ కానున్న మొత్తం: ₹7,000

✔️ అన్నదాత సుఖీభవ – 2వ విడత: ₹5,000

✔️ PM Kisan – 21వ విడత: ₹2,000

➡️ మొత్తం: ₹7,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.

👉 ఆధార్–బ్యాంక్ లింక్ పూర్తి అయిన అర్హులైన రైతులకు మాత్రమే మొత్తం జమ అవుతుంది.

👉 మీ PM-KISAN స్టేటస్ చెక్ చేసుకోండి — ఖాతా సమస్యలు ఉంటే వెంటనే సరిచేయండి.

📋 ముఖ్య తేదీలు (Important Dates)

📢 తుది జాబితా : విడుదలైయింది

💰 డబ్బు జమ : నవంబర్ 19, 2025

AP Digi Lakshmi Scheme 2025
AP Digi Lakshmi Scheme 2025: మహిళలకు నెలకు 30 వేలు సంపాదించుకునే అవకాశం

✅ స్టేటస్ చెక్ ఎలా చేయాలి?

📲 మీరు మీ ఆధార్ నెంబర్‌ను పంపండి.

👉 95523 00009 (Mana Mitra WhatsApp Helpline)

👉 తర్వాత మీకు సంబంధించి అన్నదాత సుఖీభవ ని సెలెక్ట్ చేసుకోండి.

👉 మీ ఆధార్ నెంబర్ పంపి స్టేటస్ చెక్ చేసుకోండి.

🔥 ఆధార్ బ్యాంకు అకౌంట్ స్టేటస్ (NPCI) : Click Here

🌾 Annadata Sukhibhava Status Official Website

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ స్టేటస్ చెక్ చేసుకోండి.

1. లింక్ ఓపెన్ చేయండి.

2. ఆధార్ నెంబర్, కాప్చా ఎంటర్ చేయండి.

3. పేరు ఉంటే – పూర్తి వివరాలు.

4. లేకపోతే – “Details Not Found” వస్తే వెంటనే అర్జీ పెట్టండి.

📝 అర్జీ ప్రాసెస్ – ఎలా చేయాలి?

మీ గ్రామ సచివాలయం లేదా రైతు సేవా కేంద్రం (RBK) కి వెళ్లి అర్జీ ఇవ్వాలి. పక్కా డాక్యుమెంట్లు తీసుకెళ్లండి.

అవసరమైన డాక్యుమెంట్లు:

PM Kisan 21st Installment Date 2025
PM Kisan 21st Installment Date 2025 | ₹2,000 Payment Release Update
  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • భూమి పత్రాలు (Adangal/Pattadar Passbook)

👨‍🌾 అర్హులు ఎవరు?

  • భూమి కలిగిన రైతులు
  • PM-KISAN డేటాలో పేరు ఉండాలి.
  • ఆధార్‌తో లింక్ అయిన ఖాతా ఉండాలి.
  • రాష్ట్ర డేటా ప్రకారం రైతు గుర్తింపు ఉండాలి.

Important Link’s

క్రింద ఇచ్చిన టేబుల్ లో అన్నదాత సుఖీభవ సంబంధించి స్టేటస్ లింక్ ఉంది చెక్ చేయగలరు. తప్పకుండా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి..

🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్Click Here
🔥 పీఎం కిసాన్ అర్హుల లిస్టుClick Here
🔥 పీఎం కిసాన్ బెనిఫిసిరి స్టేటస్Click Here
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు Click Here

🔥 గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు రిలీజ్ : Click Here

❓Annadata Sukhibhava Final List, Status Check, FAQs

1. ఎవరెవరు ఈ పథకానికి అర్హులు?

➡️ భూమి కలిగిన రైతులు, PM-KISAN & రాష్ట్ర డేటాలో పేరున్నవారు.

2. పథకం ద్వారా ఎంత డబ్బు వస్తుంది?

➡️ ₹7,000 – ఇందులో ₹2,000 PM-KISAN + ₹5,000 రాష్ట్ర సహాయం.

3. పేరు జాబితాలో లేకపోతే ఏమి చేయాలి?

➡️ వెంటనే గ్రామ సచివాలయం వద్ద అర్జీ ఇవ్వాలి.

4. డబ్బు ఎప్పుడు వస్తుంది?

➡️ జూలై 18, 2025 నాటికి జమ అవుతుంది.

5. స్టేటస్ చెక్ ఎలా చేయాలి?

➡️ వెబ్‌సైట్ ద్వారా లేదా WhatsApp హెల్ప్‌లైన్ ద్వారా చెక్ చేయవచ్చు.

🔖 Related Tags

Annadatha Sukhibhava 2025, Andhra Pradesh Farmers Scheme, AP ₹7000 Farmers Scheme, PM-KISAN + State Benefit, Sukhibhava Final List, Status Check AP, Sukhibhava Arji Online, AP Rythu Aid 2025

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now