Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Agniveer Recruitment 2026

Agniveer Recruitment 2026

భారత సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకునే యువతకు ఇది గొప్ప అవకాశం. ఇండియన్ ఆర్మీ అధికారికంగా Agniveer Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీమ్ కింద ఈ నియామకాలు జాతీయ స్థాయిలో నిర్వహించబడతాయి. ఈసారి 25,000 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు.

WhatsApp Group Join Now

ఫిబ్రవరి 13, 2026 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమై ఏప్రిల్ 1, 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

📊 Army Agniveer Recruitment 2026 – Overview

అంశంవివరాలు
సంస్థJoin Indian Army
స్కీమ్Agnipath Scheme
పోస్టులుVarious Agniveer Posts
ఖాళీలు25,000+
జాబ్ లొకేషన్All India
అప్లికేషన్ విధానంOnline
సేవా కాలం4 సంవత్సరాలు
ట్రైనింగ్10 వారాలు – 6 నెలలు
రిజిస్ట్రేషన్ ప్రారంభం13-02-2026
చివరి తేదీ01-04-2026
పరీక్షజూన్ 2026 (సాధ్యమైన తేదీలు)
అధికారిక వెబ్‌సైట్joinindianarmy.nic.in

అందుబాటులో ఉన్న పోస్టులు

  • Agniveer General Duty (GD)
  • Agniveer Technical
  • Agniveer Technical (Aviation & Ammunition Examiner)
  • Agniveer Clerk / Store Keeper Technical
  • Agniveer Tradesman (8th & 10th Pass)
  • Soldier Pharma
  • Nursing Assistant
  • Women Military Police

వయస్సు పరిమితి

17.5 సంవత్సరాలు నుండి 21 సంవత్సరాలు

విద్యార్హతలు

పోస్టుఅర్హత
GD10వ తరగతి 45% మార్కులు
Technicalఇంటర్ MPC 50% మార్కులు
Clerkఇంటర్ ఏదైనా గ్రూప్ 60%
Tradesman8వ / 10వ తరగతి
Nursing Assistantసైన్స్ ఇంటర్

ఫీజు

అభ్యర్థులందరికీ ₹250
(డెబిట్ కార్డు / UPI / నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు)

ఎంపిక ప్రక్రియ

  1. Online CEE Exam
  2. Physical Test (PET & PMT)
  3. Document Verification
  4. Medical Test
  5. Final Merit List

పరీక్ష విధానం

GD

  • 50 ప్రశ్నలు
  • 100 మార్కులు

Technical / Clerk

  • 50 ప్రశ్నలు
  • 200 మార్కులు

సబ్జెక్టులు

  • Maths
  • General Knowledge
  • Physics
  • Chemistry
  • English
  • Reasoning

Physical Test Details

Running

1.6 Km Run

టైంమార్కులు
5:30 లోపు60
5:45 లోపు48

Pull Ups

సంఖ్యమార్కులు
1040
933
827
721
616

Height & Chest

  • Height: 170 cm (కొన్ని పోస్టులకు 162 cm)
  • Chest: 77–82 cm

అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • ఫోటో
  • సిగ్నేచర్
  • మార్క్స్ మెమోలు
  • డొమిసైల్
  • కుల ధృవీకరణ
  • NCC సర్టిఫికేట్ (ఉంటే)

జీతం వివరాలు

సంవత్సరంజీతంఇన్ హ్యాండ్
1వ సంవత్సరం₹30,000₹21,000
2వ సంవత్సరం₹33,000₹23,100
3వ సంవత్సరం₹36,500₹25,580
4వ సంవత్సరం₹40,000₹28,000

అదనంగా Agniveer Corpus Fund కూడా అందుతుంది.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత

ఎలా అప్లై చేయాలి?

  1. joinindianarmy.nic.in ఓపెన్ చేయండి
  2. Agniveer Apply Online క్లిక్ చేయండి
  3. రిజిస్టర్ అవ్వండి
  4. ఫారం ఫిల్ చేయండి
  5. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  6. ఫీజు చెల్లించండి
  7. ఫైనల్ సబ్మిట్ చేయండి

ఎందుకు ఈ ఉద్యోగం బెస్ట్?

  • దేశసేవ అవకాశం
  • మంచి జీతం
  • భవిష్యత్ కెరీర్
  • ప్రభుత్వ ప్రయోజనాలు
  • ట్రైనింగ్ + స్కిల్ డెవలప్మెంట్

✅ Important Link’s

Agniveer Recruitment 2026 కి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై చేయడానికి లింకు క్రింది ఉన్న టేబుల్ లో ఉంది చెక్ చేయండి.

🔥 Join Latest Jobs WhatsApp Group LinkClick Here
🔥 Notification PDF Click Here
🔥 Apply Online Click Here
🔥 ఆశ కార్యకర్తల జాబ్స్ రిలీజ్ Click Here

Latest Posts 👇

FAQs Agniveer Recruitment 2026

అగ్నివీర్ సేవ కాలం ఎంత?

4 సంవత్సరాలు

పరీక్ష ఎప్పుడు ఉంటుంది?

జూన్ 2026లో అవకాశం

8వ పాస్ అప్లై చేయవచ్చా?

Tradesman పోస్టులకు అవును

మహిళలు అప్లై చేయవచ్చా?

Women Military Police పోస్టులకు అవును

ఫీజు ఎంత?

₹250

Bank of India Apprentice Recruitment 2026
Bank of India Apprentice Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 అప్రెంటిస్ పోస్టులు

ముగింపు

దేశసేవ చేయాలనుకునే యువతకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఒక గొప్ప అవకాశం. తక్కువ అర్హతతోనే ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం రావడం చాలా అరుదు. కావున చివరి తేదీకి ముందే అప్లై చేయండి.

Tags: agniveer recruitment 2026 apply online, indian army agniveer notification 2026, army bharti 2026 registration, join indian army agnipath scheme, army jobs for 10th pass india

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now

Leave a Comment