
SSC GD Constable Recruitment 2026
SSC GD Constable Recruitment 2026 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 10వ తరగతి పాస్ అయితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు, దాదాపు 25,487 ఉద్యోగాలు రిలీజ్.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.
📋 Overview Of SSC GD Constable Recruitment 2026
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ప్రతి సంవత్సరం దేశవ్యాప్త భద్రతా విభాగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేస్తుంది. 2026 సంవత్సరానికి 25,487 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. కేంద్ర భద్రతా దళాల్లో ఉద్యోగం కోరుకునే యువతకు ఇది మంచి అవకాశం. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించబడతాయి.
| Name Of The Post | Constable |
| Conducted By | SSC (Staff Selection Commission) |
| Mode Of Application | Online |
| Eligibility | 10Th Class |
| Age Limit | 18 to 23 Years |
| Salary | రూ.21,700 నుండి రూ.69,100 |
| Last Date | December 31, 2025 |
| Official Website | https://ssc.gov.in |
✅ Eligibility
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- భారత పౌరసత్వం కలిగి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు కొంత ప్రాధాన్యత లభిస్తుంది.
- శారీరక ప్రమాణాలు SSC నిర్ణయించిన మేరకు ఉండాలి.
🎂 Age Limit
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- అభ్యర్థుల వయసు 01-01-2026 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
♐ Age Relaxation
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC/Ex-Servicemen కేటగిరి వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
💰 Salary Details
అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ
- నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు చెల్లిస్తారు.
- HRA/TA వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
📄 Selection Process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- Computer Based Examination
- Physical Efficiency Test
- Physical Standard Test
- Medical Test
- Document Verification.
💵 Application Fees
అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- General/EWS/OBC అభ్యర్థులకు రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
- SC/ST/Ex-Servicemen/మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
📝 Required Documents
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- Aadhaar Card
- 10th Marks Sheet
- Mobile Number & E-mail
- Caste Certificate (If available)
- Passport Size Photos.
📍 Post’s Details
ఈ SSC GD రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 25,487. అయితే ఈ పోస్టులు అనేక రకాల ఫోర్స్ ను రిలీజ్ అయ్యాయి. ప్రతి ఫోర్స్ లోని ఖాళీల సంఖ్య ను క్రింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| Name Of The Force | Number Of Vacancies |
| CISF | 14,595 |
| CRPF | 5,490 |
| SSB | 1,764 |
| AR (Rifleman) | 1,706 |
| ITBP | 1,293 |
| BSF | 616 |
| SSF | 23 |
| Total | 25,487 |
ఈ పోస్టులకు స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చును. అయితే ఈ మొత్తం సంఖ్యలో స్త్రీలకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పురుషులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
| Gender | Vacancies |
| Male | 23,467 |
| Female | 2,020 |
| Total | 25,487 |
🖊️ Application Process
Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://ssc.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.
Step 2 :: New User? అయితే Register Now ద్వారా One-Time Registration పూర్తి చేయండి.
Step 3 :: ఇప్పుడు లాగిన్ అయి “SSC GD Constable 2026” లింక్ ఓపెన్ చేయండి.
Step 4 :: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
Step 5 :: ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.
Step 6 :: చివరగా Submit బటన్ పై క్లిక్ చేయండి.
📅 Important Dates
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.
Application Starting Date : 01-12-2025.
Application Last Date : 31-12-2025.
🔗 Important Links
SSC GD Constable రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లై లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Apply Link | Click Here |
| 🔥 Notification PDF | Click Here |
| 🔥 Official Website | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
❓FAQs Of SSC GD Constable Recruitment 2026
1️⃣ SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే ఏమిటి?
ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాల్లో (BSF, CRPF, CISF, ITBP, SSB, NIA, SSF, Assam Rifles) కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయడానికి SSC నిర్వహించే జాతీయ స్థాయి నియామక ప్రక్రియ.
2️⃣ 2026 నోటిఫికేషన్‌లో మొత్తం ఎంత ఖాళీలు ఉన్నాయి?
2026 సంవత్సరానికి సుమారు 25,487 ఖాళీలు ప్రకటించే అవకాశం ఉంది.
3️⃣ GD కానిస్టేబుల్ కోసం ఏ విద్యార్హత అవసరం?
అభ్యర్థి కనీసం 10వ తరగతి (మాట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
4️⃣ ఆన్‌లైన్ దరఖాస్తు ఎక్కడ చేయాలి?
అభ్యర్థులు అధికారిక SSC వెబ్‌సైట్ ssc.nic.in లో మాత్రమే అప్లై చేయాలి.
5️⃣ ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. భారత పౌరులు మాత్రమే అర్హులు.
6️⃣ GD కానిస్టేబుల్ పోస్టుకు వయస్సు పరిమితి ఎంత?
కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టం 23 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సు రాయితీలు వర్తిస్తాయి.
7️⃣ ఫిజికల్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుందా?
అవును. CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా PET/PST (Physical Efficiency & Standard Tests) కి హాజరుకావాలి.
8️⃣ SSCD GD Salary ఎంత ఉంటుంది?
Pay Level–3 ప్రకారం ₹21,700 – ₹69,100 మధ్య జీతం ఉంటుంది. అదనంగా అలవెన్సులు కూడా లభిస్తాయి.
9️⃣ అప్లికేషన్ ఫీజు ఎంత?
General / OBC / EWS: ₹100
SC / ST / Women: ఫీజు లేదు
🔟 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది:
Computer Based Test (CBT)
PET / PST
Medical Examination
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇