APMSRB Recruitment 2025 Notification – Apply Online for Medical & Paramedical Posts | Application Form, Salary, Eligibility : మెరిట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ

APMSRB Recruitment 2025

APMSRB Recruitment 2025

APMSRB Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు లో ఉద్యోగాలు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋Overview Of APMSRB Recruitment 2025

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద Medical & Health Services Recruitment Board (APMSRB) ద్వారా వివిధ AYUSH విభాగపు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో జరుగనున్నాయి.

Name Of The PostState Program Manager, District Program Manager, Finance Manager, Ayush Doctor
Organization (APMSRB) Andhra Pradesh Medical & Health Services Recruitment Board
Mode Of Application Online
Eligibility Degree/MBA/M.Com/BAMS/BHMS/BUMS/BNYS
Age Limit 18 to 60 Years
Salary రూ.15,000 నుండి రూ.75,000
Last Date November 15, 2025
Official Website https://apmsrb.ap.gov.in/msrb/

✅ Eligibility

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ పోస్టుకు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • State Program Manager : ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే హెల్త్ కేర్ మేనేజ్మెంట్/హ్యూమన్ రిసోర్స్ మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా హెల్త్ సెక్టార్ లో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • Finance Manager : ఫైనాన్స్ విభాగం లో ఎంబీఏ/ఎం.కాం/సి.ఎ/ICWA పూర్తి చేసి ఉండాలి. అలాగే 3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. దీని తో పాటు కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • District Program Manager : ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే హెల్త్ కేర్ మేనేజ్మెంట్/హ్యూమన్ రిసోర్స్ మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా హెల్త్ సెక్టార్ లో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • Psychiatrist : ఎండీ (సైకియాట్రిస్ట్) విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • AYUSH Doctor (Ayurveda) : ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BAMS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి ఉండాలి.
  • AYUSH Doctor (Homeo) : ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BHMS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి ఉండాలి.
  • AYUSH Doctor (Unani) : ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BUMS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి ఉండాలి.
  • Yoga Instructors : BNYS లేదా BAMS విభాగంలో డిగ్రీ మరియు యోగా లో డిప్లొమా లేదా M.Sc చేసి ఉండాలి.

🎂 Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

Name Of The PostAge Limit
State Program Manager/Finance Manager/District Program Manager21 to 60 Years
AYUSH Doctor /Yoga Instructors /Psychiatrist18 to 42 Years

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు చూద్దాం.

  • SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • pwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

🔥 వర్క్ ఫ్రొం ఉద్యోగాలు ప్రారంభం : Click Here

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అవ్వ బడిన పోస్టును బట్టి ఉంటుంది. అయితే ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారు అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి.

Name Of The PostSalary
State Program Manager రూ.75,000/-
District Program Manager రూ.50,000/-
Finance Manager రూ.50,000/-
AYUSH Doctor (Ayurveda/Homeo/Unani)రూ.40,000/-
Yoga Instructors రూ.27,500/-
Psychiatristరూ.15,000/-

📄 Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Academic Merit
  • Service Experience
  • Document Verification.

💵 Application Fees

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి ను బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • OC అభ్యర్థులకు రూ.1000/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/BC/EWS/Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు రూ.750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

📝 Required Documents

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Identity Proof
  • 10th/12th Marks Sheet
  • Educational Certificates
  • Internship Certificate
  • Income Certificate
  • Passport Size Photos.

📍Post’s Details

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం 107 పోస్టులు కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో:

  • State Program Manager
  • Finance Manager
  • District Program Manager
  • Psychiatrist
  • AYUSH Doctor (Ayurveda, Homoeo, Unani)
  • Yoga Instructor.

🖊️ Application Process

Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://apmsrb.ap.gov.in/msrb/ ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Job Mela 2026
Job Mela 2026: ఇంటర్ / డిగ్రీ అర్హతతో ₹30,000 జీతం ఉద్యోగాలు – Walk-in Interview పూర్తి వివరాలు

Step 2 :: హోమ్ పేజీ లో ఉన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.

Step 3 :: ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ దగ్గర ఉన్న రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి.

Step 4 :: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 :: అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.

Step 6 :: అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ బోర్డు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 01-11-2025.

Application Last Date : 15-11-2025.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Apply LinkClick Here
🔥 Notification PDF Click Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

🏷️ Related TAGS

APMSRB Recruitment 2025, APMSRB Apply Online, AP Medical Services Jobs 2025, Paramedical Jobs in Andhra Pradesh, Staff Nurse Jobs AP Govt, Medical Officer Vacancy AP, AP Health Department Recruitment 2025, AP Govt Jobs Latest Notifications, APMSRB Notification PDF, Andhra Pradesh Government Jobs 2025

FAQs – APMSRB నియామకాలు 2025

Q1. ఈ నియామకాలు ఏ విభాగానికి సంబంధించినవి?
→ ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ Medical & Health Services Recruitment Board (APMSRB) ద్వారా AYUSH Department కింద ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించినవి.

Q2. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
→ మొత్తం 107 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ అవుతాయి.

Q3. దరఖాస్తు ఎక్కడ చేయాలి?
→ అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in లో మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

Railway Jobs 2026
Railway Jobs 2026: ₹35,000 వరకు జీతంతో రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ – 2801 పోస్టులు | Eligibility, Salary & Apply Process

Q4. ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
01 నవంబర్ 2025 నుండి ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ ప్రారంభమవుతుంది.

Q5. దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?
15 నవంబర్ 2025 (రాత్రి 11:59 గంటల వరకు) దరఖాస్తు చేసుకోవచ్చు.

Q6. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
→ ఇంటర్వ్యూ ఉండదు. ఎంపిక 100 పాయింట్ల పద్ధతిలో జరుగుతుంది:

  • 75 పాయింట్లు — విద్యార్హత మార్కులు
  • 10 పాయింట్లు — సేవా అనుభవం
  • 15 పాయింట్లు — కాంట్రాక్ట్ సేవా వెయిటేజ్

Q7. వయస్సు పరిమితి ఎంత?
→ పోస్టు ఆధారంగా 18 నుండి 60 సంవత్సరాల మధ్య.
వయస్సులో సడలింపు:

  • SC/ST/BC/EWS: 5 సంవత్సరాలు
  • PH అభ్యర్థులకు: 10 సంవత్సరాలు

Q8. దరఖాస్తు ఫీజు ఎంత?

  • OC అభ్యర్థులు – ₹1000
  • SC/ST/BC/EWS/PH/Ex-Servicemen – ₹750

Q9. ఫీజు ఎలా చెల్లించాలి?
→ ఆన్‌లైన్ పద్ధతిలో (Net Banking, Debit/Credit Card, లేదా UPI) ద్వారా చెల్లించాలి.

Q10. ఎంపిక తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది?
→ అభ్యర్థుల నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న AYUSH ఆసుపత్రులు / కాలేజీలలో ఉంటుంది.

Q11. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది?
→ ఆన్‌లైన్ దరఖాస్తు అనంతరం, మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత అర్హులైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

Q12. ఏ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి?
→ SSC, ఇంటర్, Degree/PG సర్టిఫికేట్‌లు, కులం/ఆదాయం/లోకల్ సర్టిఫికేట్‌లు, మరియు ఫోటో, సంతకం వంటి పత్రాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.

Q13. ఎంపిక జాబితా ఎక్కడ విడుదల అవుతుంది?
→ ఫైనల్ మెరిట్ లిస్ట్ https://apmsrb.ap.gov.in వెబ్‌సైట్‌లో విడుదల అవుతుంది.

Q14. ఈ పోస్టులు శాశ్వతమా?
→ కాదు, ఇవి కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక నియామకాలు.

Q15. మరింత సమాచారం ఎక్కడ పొందవచ్చు?
→ తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించండి:
🔗 https://apmsrb.ap.gov.in

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now