రైతుల రూ.2000 వేలు అర్హుల లిస్ట్ రిలీజ్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి PM Kisan 20th Installment

🧑‍🌾 PM Kisan 20th Installment

PM Kisan 20th Installment: రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ 20 విడత నిధులను త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది. మరి లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేద్దాం మరి ఏమైనా డౌట్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🌍 Overview of the PM Kisan 20th Installment

WhatsApp Group Join Now

అయితే జూన్ 30వ తారీకు కి విడుదల చేస్తామని చెప్పగా నిధులు విడుదల కాలేదు. అయితే తొందరలోనే ఈ నిధులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది.

అయితే రైతులకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ.6000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది అయితే ఈ ₹6000 ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకే ఒక విడత కింద రెండు వేలు చొప్పున రైతుల ఖాతాలకి జమ చేస్తుంది. అయితే ఈసారి అనుకోని తేదీకి నిధులు విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిధులు మీ ఖాతాల్లో చెమ కావాలి అంటే మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. అయితే మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఈ పోస్ట్ ని పూర్తిగా చదివి తెలుసుకోగలరు.

Scheme NamePM Kisan
Name of the Post PM Kisan 20th Installment
Starting Date24/02/2019
Beneficiary Small And Marginal Farmers
Total Amount ₹ 6,000
Installments 3
Payment ModeDBT ( Direct Beneficiary Transfer)

🌾 PM-KISAN 20వ విడత అప్‌డేట్ 🇮🇳

💸 ఈ నెలలోనే సాయాన్ని జమ చేయనున్నారు!

📅 జూలై 18న నిధులు విడుదల చేసే అవకాశం

👨‍🌾 ఈ నెల 20న మోదీ బిహార్ పర్యటన ఉన్న నేపథ్యంలో ముందే జారీ చేయొచ్చని సమాచారం.

📢 అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Pradhan Mantri Ujjwala Yojana 2025
Pradhan Mantri Ujjwala Yojana 2025: మహిళలకు మోదీ గిఫ్ట్ – అదనంగా 25 లక్షల ఉచిత LPG కనెక్షన్లు

📆 ప్రతి ఏడాది ₹6,000 – 3 విడతలుగా ఇవ్వబడుతుంది.

🚫 PM Kisan Eligibility Criteria

  • భారతదేశంలో ప్రతి చిన్న, సన్నకార రైతులు ఈ పథకానికి అర్హులు.
  • ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి.
  • ఈ పథకానికి పొందాలంటే రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు.
  • ముఖ్యంగా మీ భూమి ఆన్లైన్ అయి ఉండాలి.
  • అదేవిధంగా మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.

🧾 PM Kisan Eligibility List

ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అభ్యర్థిని ఇవ్వడం జరిగింది అది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ 20వ విడత డబ్బులు జమ కావడం జరుగుతుంది. అయితే మీ యొక్క స్టేటస్ను ఎలా తెలుసుకోవాలి అనేది ఎన్నో ఉన్న స్టెప్స్ ని ఫాలో అవి తెలుసుకోగలరు.

  • ముందుగా ఈ పోస్టు కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగలరు ఆ వెబ్సైట్లో మీకు ఒక డాష్ బోర్డు ఓపెన్ అవడం జరుగుతుంది.
పిఎం కిసాన్ అర్హుల లిస్ట్
  • పైన ఉన్న ఫోటోలో కనిపించే విధంగా పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ మీ జిల్లా, మండలము, సబ్ డిస్టిక్, బ్లాక్ ఎంచుకొని గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగలరు.
  • తర్వాత పైన కనిపించే విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది దాంట్లో మీకు సంబంధించిన లిస్ట్ ఓపెన్ అవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోగలరు.

Important Link’s

క్రింద ఇవ్వబడిన అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు పిఎం కిసాన్ 20వ విడత రూ.2000 రూపాయలు పీఎం కిసాన్ నిధి జమకావడం జరుగుతుంది గమనించగలరు.

🔥 PM Kisan అర్హుల లిస్టుClick Here
🔥 పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్Click Here
🔥 అన్నదాత సుఖీభవ స్టేటస్Click Here
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలుClick Here

PM-Kisan 20th Installment – FAQs

❓ Q1. PM కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల అవుతుంది?

➡️ జూలై 18, 2025న విడుదల అయ్యే అవకాశం ఉంది (అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది).

❓ Q2. ఈ సాయం ఎవరి ఖాతాల్లో వస్తుంది?

➡️ కేంద్ర ప్రభుత్వం ద్వారా అర్హత గల రైతుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ అవుతుంది.

AP Ration Card Status 2025
AP Ration Card Status 2025: Check Your Ration Card Application Status Online

❓ Q3. PM-Kisan 20వ విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

➡️ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలోకి వెళ్లి:> 👉 Beneficiary Status క్లిక్ చేయండి👉 ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేయొచ్చు.

❓ Q4. నా పేరు లిస్టులో ఉందా లేదా ఎలా చెక్ చేయాలి?

➡️ వెబ్‌సైట్ లో “Beneficiary List” సెక్షన్‌లో మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకొని చెక్ చేయండి.

❓ Q5. ఎంత మొత్తం వస్తుంది?

➡️ ₹6,000 సంవత్సరానికి – 3 విడతలుగా రూ.2,000 చొప్పున వస్తుంది. ఇప్పుడు ఇది 20వ విడత.

❓ Q6. నా బ్యాంక్ ఖాతాలో ఇంకా జమ కాలేదు, ఏం చేయాలి?

➡️ మీ బ్యాంక్, వాలంటీర్ లేదా గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించండి. లేదా e-KYC పూర్తయిందో లేదో చెక్ చేయండి.

🏷️ Related TAGS

PM Kisan 20th Installment Date 2025, How to check PM Kisan status, PM Kisan July 2025 payment, pmkisan.gov.in status check, PM Kisan beneficiary list 2025, PM Kisan eKYC update, 20th installment PM Kisan scheme, PM Kisan payment not received solution

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now