
💰 AP Upadhi Hami Pathakam Payment Status 2025
AP Upadhi Hami Pathakam Payment Status 2025: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం “ఉపాధి హామీ పథకం” లేదా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS). ఇది 2005 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు పని హక్కును కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ముఖ్య ఉద్దేశం.
📋Overview Of AP Upadhi Hami Pathakam Payment Status 2025
గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులకు ఒక సంవత్సరం లోపు కనీసం 100 రోజులు గిరాకీ పని (manual labour) కల్పించడం.
ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ రెండు విధాలుగా తెలుసుకోవచ్చును. ఒకటి వచ్చేసి వెబ్సైట్ మరొకటి వచ్చేసి యాప్ కింద వెబ్సైట్ మరియు యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన సైట్ లో స్టేటస్ చెక్ చేసుకోండి.
అయితే ఈ పథకానికి సంబంధించి పేమెంట్ పడిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలో కింద ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
🌟 గ్రామీణ నిరుద్యోగులకు శుభవార్త 🌟
ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకొచ్చింది.ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
🎯 పథకం ముఖ్య లక్ష్యాలు:
- ✅ గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 100 రోజులు ఉపాధి కల్పించడం.
- ✅ యువత స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ప్రోత్సహించడం.
- ✅ పేదరికాన్ని తగ్గించడం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
✅ Eligibility
ఈ ఉపాథి హామీ పథకానికి అర్హులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- భారతీయ పౌరులై ఉండాలి.
- గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలి.
- కనీసం 18 సంవత్సరాలు పైబడినవారు మాత్రమే అర్హులు.
- కుటుంబం వార్షిక ఆదాయం నిర్ధారిత పరిమితికి తగ్గుండాలి.
📝 Required Documents
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు / EPIC
- బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- మొబైల్ నంబర్
📌 పథకం ప్రధాన ప్రయోజనాలు:
- గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ
- నిరుద్యోగం తగ్గించడం
- గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం
- కుటుంబ జీవన ప్రమాణాల పెరుగుదల
📢 స్మార్ట్ రేషన్ కార్డ్ స్టేటస్ : Click Here
💡 అదనపు సమాచారం:
- 👉 ఈ పథకం కింద, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- 👉 వికలాంగులు మరియు వృద్ధులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
- 👉 పథకం అమలుపై ప్రతి నెల ఆన్‌లైన్ మానిటరింగ్ జరుగుతుంది.
✨ ఈ పథకం ద్వారా ప్రతి యువకుడు, యువతి తమ గ్రామంలోనే ఉపాధి పొందే అవకాశం ఉంది. ✨
AP Upadhi Hami Pathakam Payment Status – Step By Step
ఈ ఉపాధి హామీ పథకం డబ్బులు ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి.
Step 1 :: ముందుగా పేమెంట్ స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 :: మీకు వెబ్ సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క జిల్లాను ఎంచుకోండి.
Step 3 :: ఆ తరువాత మీ యొక్క మండలం ను సెలెక్ట్ చేసుకోండి.
Step 4 :: ఆ తరువాత మీ యొక్క పంచాయతీ ను సెలెక్ట్ చేసుకోండి.
Step 5 :: ఇప్పుడు Employement Register Option/Jobs card option పై క్లిక్ చేయండి.
Step 6 :: ఆ తరువాత మీ యొక్క Job card (లేదా) Name ను ఎంచుకోండి.
🔗 Important Links
ఈ ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి గల లింక్ క్రింద ఉన్న టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.
| 🔥 Payment Status Link | Click Here |
| 🔥 APSRTC లో జాబ్స్ రిలీజ్ | Click Here |
| 🔥 Latest Government Jobs | Click Here |
📌 How to See MGNREGA Payment details?
ఒకవేళ మీరు లింకు ద్వారా ఎలా చెక్ చేయాలో తెలియకపోతే కింద ఇచ్చిన డెమో వీడియో చూసి మీ మొబైల్ లోనే మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి.
📽️ Demo Video :- Click Here
🏷️ Ralated TAGS
upadi hami pathakam payment ap 2025, upadi hami pathakam payment status, upadi hami pathakam payment ts 2025, how to check upadhi hami payment status 2025 telugu, upadi hami pathakam payment ap 2024, how to check upadi hami pathakam payment status telugu
How to see MGNREGA payment details?
To see your MGNREGA payment details, you can use the PFMS website. You’ll need to enter the FTO (Fund Transfer Order) name, reference number, or transaction number to search for your payment status. Alternatively, you can use the eGramSwaraj website to view online payment reports, selecting the scheme, activity nature, and date range.
Mgnrega చెల్లింపు వివరాలను ఎలా చూడాలి?
NREGA చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి, అభ్యర్థులు క్రింద పేర్కొన్న దశలను అనుసరించాలి: దశ 1: పథకానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు అధికారిక PFMS వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దశ 2: హోమ్‌పేజీలో “చెల్లింపు స్థితి” ఎంపిక కింద “DBT స్థితి ట్రాకర్” పై క్లిక్ చేయండి.
How to check MGNREGA account balance?
To check your MGNREGA account balance, you can visit the National Informatics Centre’s (NIC) NREGA website and look for the “Citizen Information” or “Public Information” section. You can usually find information about your account by entering your Job Card number or other relevant details. The site may also provide options to view daily attendance records and other relevant information related to the scheme.
గ్రామంలో 100 రోజుల పని ఏమిటి?
భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005ను ఆమోదించింది . ఈ చట్టం గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు ఉపాధిని కోరుతూ మరియు నైపుణ్యం లేని చేతి పని చేయడానికి సిద్ధంగా ఉంటే వారికి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీని ఇస్తుంది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇