RRB NTPC Graduate Recruitment 2025 |Graduate Jobs | Salary ₹35,400 | Apply Online

RRB NTPC Graduate Recruitment 2025

🚆RRB NTPC Graduate Recruitment 2025

RRB NTPC Graduate Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి దాదాపు 5810 ఉద్యోగాలు రిలీజ్.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of RRB NTPC Recruitment 2025

WhatsApp Group Join Now

భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నుండి NTPC Graduate స్థాయి పోస్టుల నియామక ప్రకటన విడుదలైంది. రైల్వేలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Name Of The PostGoods Train Manager, Traffic Assistant, Junior account Assistant cum Typist, Station Master,
Organization Railway Recruitment Board (RRB)
Mode Of Application Online
Eligibility Graduation
Age Limit 18 to 33 Years
Salary రూ.25,500 నుండి రూ.35,400
Last DateNovember 20, 2025
Official Website https://www.rrbapply.gov.in

✅ Eligibility

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ అయ్యి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.

🎂 Age Limit

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 01-01-2026 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC/Ex-servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారి యొక్క పోస్టును బట్టి ఉంటుంది.

  • ఎంపికైన అభ్యర్థులకు శాలరీ నెలకు రూ.25,500 నుండి రూ.35,400 వరకు చెల్లిస్తారు.
  • ఇతర అలవెన్సులు, DA, HRA వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

📄 Selection Process

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Computer Based Test
  • Typing Skill Test
  • Medical Test
  • Document Verification.

💵 Application Fees

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి ను బట్టి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • General/EWS/OBC అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • SC/ST/PwBD/Ex-servicemen/EBC/మైనారిటీ/మహిళా అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

📝 Required Documents

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Identity Proof
  • Graduation Certificate
  • Caste Certificate
  • Birth Certificate/SSC Marks Sheet
  • Passport Size Photos.

📍 Post’s Details

ఈ RRB NTPC గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు ఎన్ని, ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కింద ఇచ్చిన టేబుల్ ద్వారా వివరంగా తెలుసుకోండి.

Name Of The PostNumber Of Vacancies
Goods Train Manager 3,416
Junior Accounts assistant cum Typist 921
Senior Clerk cum Typist 638
Station Master615
Chief Commercial cum Ticket Supervisor 161
Traffic Assistant 59
Total5,810

🖊️ Application Process

Step 1 :: ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన https://www.rrbapply.gov.in ను ఓపెన్ చేయండి.

Step 2 :: హోమ్ పేజీ లో ఉన్న ఈ NTPC గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయండి.

Job Mela 2026
Job Mela 2026: ఇంటర్ / డిగ్రీ అర్హతతో ₹30,000 జీతం ఉద్యోగాలు – Walk-in Interview పూర్తి వివరాలు

Step 3 :: మీ వివరాలను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేయాలి.

Step 4 :: ఆ తరువాత మీ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయండి.

Step 5 :: అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.

Step 6 :: అప్లికేషన్ ఫీజు ను చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం RRB కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు అప్లై ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 21-10-2025.

Application Last Date : 27-11-2025.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ ను కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Apply LinkClick Here
🔥 Notification PDFClick Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

🏷️ Ralated TAGS

rrb ntpc graduate level recruitment 2025, ntpc graduate recruitment 2025, rrb ntpc graduate recruitment, rrb ntpc recruitment 2025, rrb ntpc graduate 2025, rrb ntpc graduate post 2025, rrb ntpc recruitment 2025 form fill up, rrb ntpc graduate level 2025, rrb ntpc graduate posts 2025

RRB NTPC Graduate Recruitment 2025 – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1. RRB NTPC Graduate Recruitment 2025 అంటే ఏమిటి?
👉 ఇది భారతీయ రైల్వేలో గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ. NTPC అంటే Non-Technical Popular Categories, అంటే అకౌంటెంట్, క్లర్క్, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి సాంకేతికేతర ఉద్యోగాలు.

Q2. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
👉 ఈసారి 5810 పోస్టులు విడుదలయ్యాయి.

Q3. ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
👉 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Q4. దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?
👉 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 2025లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Railway Jobs 2026
Railway Jobs 2026: ₹35,000 వరకు జీతంతో రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ – 2801 పోస్టులు | Eligibility, Salary & Apply Process

Q5. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?
👉 డిసెంబర్ 2025 వరకు అప్లికేషన్ సమర్పించవచ్చు (ఖచ్చితమైన తేదీ అధికారిక ప్రకటనలో ఉంటుంది).

Q6. వయస్సు పరిమితి ఎంత?
👉 కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు.
👉 OBC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంది.

Q7. అప్లికేషన్ ఫీజు ఎంత?
👉 General/OBC అభ్యర్థులకు ₹500
👉 SC/ST/PwD/Women/Ex-servicemen అభ్యర్థులకు ₹250 మాత్రమే.

Q8. ఎలాంటి పోస్టులు ఉంటాయి?
👉 ఈ నియామకంలో ప్రధానంగా ఈ పోస్టులు ఉన్నాయి:

  • Station Master
  • Commercial Apprentice
  • Goods Guard
  • Senior Clerk cum Typist
  • Junior Accounts Assistant
  • Senior Time Keeper
  • Traffic Assistant

Q9. సిలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
👉 ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

  1. CBT-1 (ప్రాథమిక పరీక్ష)
  2. CBT-2 (ముఖ్య పరీక్ష)
  3. Document Verification & Medical Test

Q10. జీతం ఎంత ఉంటుంది?
👉 పోస్టును బట్టి జీతం సుమారు ₹25,000 – ₹35,000 వరకు ఉంటుంది, అదనంగా అలవెన్సులు (DA, HRA) కూడా లభిస్తాయి.

Q11. దరఖాస్తు ఎలా చేయాలి?
👉 అధికారిక RRB వెబ్‌సైట్‌కి వెళ్లి “RRB NTPC Graduate Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపాలి. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయాలి.

Q12. ఒక కంటే ఎక్కువ RRBలకు అప్లై చేయవచ్చా?
👉 కాదు, అభ్యర్థి ఒకే RRB ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ RRBలకు దరఖాస్తు చేస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది.

Q13. పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
👉 CBT-1 పరీక్ష 2026 ప్రారంభంలో జరగే అవకాశం ఉంది. అధికారిక తేదీ RRB వెబ్‌సైట్‌లో ప్రకటించబడుతుంది.

Q14. Admit Card ఎప్పుడు విడుదల అవుతుంది?
👉 పరీక్షకు 10–15 రోజుల ముందు Admit Card RRB అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

Q15. అధికారిక వెబ్‌సైట్ ఏమిటి?
👉 https://www.indianrailways.gov.in లేదా మీ ప్రాంతీయ RRB వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now