IPPB Executive Recruitment 2025 | Apply Online, Eligibility పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ రిలీజ్

IPPB Executive Recruitment 2025

🔍 IPPB Executive Recruitment 2025

IPPB Executive Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఎక్కువ సంఖ్య లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు రిలీజ్.. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

📋 Overview Of IPPB Executive Recruitment 2025

WhatsApp Group Join Now

ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఇటీవల GDS ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయనుంది.ఈ పోస్టులు ప్రధానంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) గా ఇప్పటికే పనిచేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. బ్యాంకింగ్, డిజిటల్ సేవలు, మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి లక్ష్యంగా IPPB ఈ నియామకాలను చేపడుతోంది.

Name Of The PostGDS Executive
Organization India Post Payments Bank (IPPB)
Mode Of Application Online
Eligibility Graduation
Age Limit20 to 35 Years
Salary రూ.30,000
Last Date October 29, 2025
Official Website www.ippbonline.com

✅ Eligibility

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్ధులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్(డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • కంప్యూటర్ మరియు డిజిటల్ లావాదేవీల పై కొంత అవగాహన ఉండాలి.
  • GDS‌గా పనిచేసిన లేదా ప్రస్తుతం పని చేస్తున్న వారు మాత్రమే అర్హులు.

🎂 Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • అభ్యర్థుల వయసు 01-08-2025 నాటికి 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఈ వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

💰 Salary Details

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అలా ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

  • ఎంపికైన వారికి శాలరీ నెలకు రూ.30,000 ఇస్తారు.
  • శాలరీ తో పాటు బోనస్ మరియు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

📄 Selection Process

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Graduation Marks
  • Merit List
  • Document Verification.

💵 Application Process

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

Application Fee : రూ.750/-

📝 Required Documents

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అవసరమయే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Identity Proof
  • 10th Marks Sheet
  • Graduation Marks Sheet
  • Service Proof as GDS
  • Caste certificate
  • Passport Size Photos.

📍 Post’s Details

ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 348. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 08 పోస్టులు మరియు తెలంగాణ రాష్ట్రానికి 09 పోస్టులు కేటాయించబడ్డాయి.

TTD SVIMS Recruitment 2026
TTD SVIMS Recruitment 2026 – పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు | 10th, ఇంటర్, డిగ్రీ అర్హత

🖊️ Application Process

Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.ippbonline.com ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి.

Step 2 : హోమ్ పేజీ లో ఉన్న carrers సెక్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయండి.

Step 4 : అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 5 : అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.

Step 6 : ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

📅 Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

Application Starting Date : 09-10-2025.

Application Last Date : 29-10-2025.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి గల అప్లై లింక్, అధికారిక వెబ్ సైట్ లింక్ మరియు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ లింక్స్ కింద ఇవ్వబడినవి టేబుల్ ద్వారా చెక్ చేయగలరు.

🔥 Apply LinkClick Here
🔥 Notification PDF Click Here
🔥 Official Website Click Here
🔥 Latest Government Jobs Click Here

❓ తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) – IPPB GDS Executive Recruitment 2025

Q1. IPPB GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
👉 ఇండియా పోస్టులో ఇప్పటికే గ్రామీణ డాక్ సేవక్ (GDS) గా పనిచేస్తున్న లేదా పనిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.

Q2. ఈ పోస్టులకు విద్యార్హత ఏమిటి?
👉 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) పూర్తిచేసి ఉండాలి.

Agniveer Recruitment 2026
Agniveer Recruitment 2026 – ఇండియన్ ఆర్మీలో 25,000+ అగ్నివీర్ ఉద్యోగాలు | నేటి నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Q3. GDSగా పనిచేసిన రుజువు తప్పనిసరినా?
👉 అవును, Experience / Service Proof as GDS తప్పనిసరి పత్రం. ఇది లేకపోతే దరఖాస్తు చెల్లదు.

Q4. ఈ పోస్టులకు వయస్సు పరిమితి ఎంత?
👉 కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు.
ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST, OBC, PWD అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఉంటుంది.

Q5. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
👉 ఎంపిక మెరిట్ ఆధారంగా / షార్ట్‌లిస్టింగ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

Q6. దరఖాస్తు విధానం ఏమిటి?
👉 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే www.ippbonline.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

Q7. అప్లికేషన్ ఫీజు ఎంత?
👉 ఫీజు వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందిస్తారు. సాధారణంగా తక్కువ మొత్తమే ఉంటుంది.

Q8. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చా?
👉 అవును, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేయవచ్చు.

Q9. జీతం ఎంత ఉంటుంది?
👉 ఎంపికైన అభ్యర్థులకు సుమారు ₹30,000/- వరకు నెలవారీ వేతనం లభిస్తుంది.

Q10. ఈ ఉద్యోగం శాశ్వతమా లేదా కాంట్రాక్ట్ ఆధారమా?
👉 ఇది కాంట్రాక్ట్ ఆధారిత పోస్టు, అయితే పనితీరు ఆధారంగా పొడిగింపు అవకాశం ఉంటుంది.

🏷️ Related TAGS

ippb executive recruitment 2025, ippb bank executive recruitment 2025, ippb executive recruitment 2025 form fill up, ippb executive recruitment 2025 how to apply, ippb executive recruitment 2025 apply online, ippb executive recruitment 2025 full details

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే జాబ్స్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now